రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రీజనల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ పరిధిలోని మూడు జిల్లాలలో పి.డి.ఎస్ బియ్యం అక్రమ నిల్వలు, అక్రమ రవాణా పై నిరంతరం నిఘా కొనసాగుతుందని, ఎవ్వరైనా బియ్యం అమ్మడం, కొనడం చేస్తే అటువంటి వ్యక్తుల పై చట్టపరమైన చర్యలు తీసుకోడవడం జరుగుతుందని రీజనల్ విజిలెన్స్ ఇన్చార్జ్ ఎస్.పి. కె.కుమార్ తెలిపారు. గురువారం తూర్పు గోదావరి జిల్లాలోని కోరుకొండ మండలంలోని నరసాపురం గ్రామములోని ఒక్క ఇంటిలో(ఇంటి నెం 4-15) బియ్యం అక్రమ నిల్వకు సంబంధించిన విశ్వసనీయ సమాచారం పై విజిలెన్స్ అధికారులు, …
Read More »Tag Archives: rajamandri
అవినీతి వద్దని చెబుదాం – జాతికి అంకితమవుదాం
-అవినీతి రహిత సమాజం కొరకు కృషి చేద్దాం. -విజిలెన్స్ ఇన్చార్జ్ ఎస్.పి. కె కుమార్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక అభివృద్ధికి అవినీతి పెద్ద అవరోధంగా మారిందని, అవినీతి నిర్మూలనకు ప్రజలు, ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు కలిసికట్టుగా పనిచేసేందుకు కృషి చెయ్యాలని విజిలెన్స్ ఇన్చార్జ్ ఎస్.పి. కె కుమార్ అన్నారు. విజిలెన్స్ అవగాహన వారోత్సవములు సందర్బంగా బుధవారం స్థానిక సబ్-కలెక్టర్ కార్యాలయము కాన్ఫరెన్స్ హాల్ నందు పంచాయతీ రాజ్, రెవెన్యూ, ట్రెజరీ, భూగర్బ & గనుల …
Read More »ఆన్లైన్ పోర్టల్ లో సేవలు ఎంటర్ చేయాలి…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో జగనన్న ఆరోగ్య సురక్ష ద్వార రిఫర్ చేసిన కేసులను వెంటనే రిఫరల్ సెంటర్సు పంపి క్లోజ్ చేసి ఆన్లైన్ పోర్టల్ లో ఆ సేవలు ఎంటర్ చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. కె.వెంకటేశ్వరరావు ఉమెన్ ఆరోగ్య కార్యకర్తలకు సూచించారు. మంగళవారం స్థానిక ఆవ వాంబే కాలనీ అర్భన్ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం రీ ప్రొడెక్టివ్ చైల్డ్ (ఆర్సీహెచ్) అంశంపై మహిళా ఆరోగ్య కార్యకర్తలకు అందించే శిక్షణా కార్యక్రమంలో డియంహెచ్ ఓ పాల్గొన్నారు. ఈ …
Read More »పేదల కోసం “ఉజ్వల” పథకం
-ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు పంపిణీ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని నిరు పేదలకు ఉచితంగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా వంట గ్యాస్ కనెక్షన్లు ఉచితంగా జారీకి చర్యలు చేపట్టండ జరిగిందని జిల్లా కలెక్టరు డా. కే. మాధవీలత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ఉజ్వల కమిటీలో కలెక్టర్ చైర్మన్ గా జిల్లా పౌర సరఫరాల అధికారి, బీపీసీఎల్ కో- ఆర్డినేటర్, ఐ.వో.సీ.ఎల్, హెచ్.పి.సి.ఎల్ సేల్స్ ఆఫీసర్లను సభ్యులుగా ఉంటారన్నారు. దేశంలో ఈ పథకం ద్వారా 70 లక్షల వంట …
Read More »దీపావళి సందర్భంగా బాణా సంచా ద్వారా ఎటువంటి ప్రమాద సంఘటనలు జరగకుండా ఆర్డీవోలతో అన్ని శాఖలు సమన్వయం చేసుకోవాలి..
-నిబంధనలు పాటించని వారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం.. -షాపుకు షాపుకు మధ్య ఫైర్ ఇంజన్ వెళ్లేలా దూరం పాటించాలి.. -” షాపుల వద్ద నో స్మోకింగ్ ” బోర్డులు ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి.. -జాయింట్ కలెక్టర్ ఎన్.తేజ్ భరత్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : దీపావళి పండుగ సందర్భంగా షాపుల నిర్వాహకులు నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్.తేజ్ భరత్ స్పష్టం చేశారు. మంగళవారం జేసీ ఛాంబర్ లో దీపావళి పండుగ ముందస్తు ఏర్పాట్ల పై డీఆర్వో జి.నరశింహులు, కొవ్వూరు …
Read More »ది ఆర్యాపురం అర్బన్ బ్యాంకు చైర్మన్ గా జేసీ తేజ్ భరత్ భాద్యతలు స్వీకరణ
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ది ఆర్యాపురం కోపరేటివ్ అర్బన్ బ్యాంక్ అర్బన్ చైర్మన్ గా తూర్పుగోదావరి జిల్లా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ భరత్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో ఎంఎస్ నెంబర్ 744, వ్యవసాయ & సహకార శాఖ, తేదీ: 30.10.2023 ద్వారా జారీ చేసిన ఉత్తర్వులకి లోబడి మంగళవారం రాజమహేంద్రవరం స్థానిక ది ఆర్యా పురం అర్బన్ బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో బాధ్యతలను స్వీకరించడం జరిగింది. ఆరు నెలల పాటు నియమిస్తూ ఉత్తర్వులు జారీ …
Read More »బాల్య వివాహాల నివారణపై అవగాహన కల్పించాలి
-ఆడపిల్లలను రక్షించుకుందాం.. చదించుకుందాం.. -జిల్లా లో బాల్య విహహాల నివారణకొరకు ట్రోల్ ఫ్రీనెంబరు 18004254156 ఆవిష్కరించిన.. -కలెక్టరు మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బాల్య వివాహాలు నియంత్రణ పై సమాచారం సేకరణ కోసం జిల్లాలో తొలి సారిగా టోల్ ప్రీ నెంబరు 18004254156 ప్రారంభించామని జిల్లా కలెక్టరు డా. కే.మాధవీలత పేర్కొన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని స్పందన హాల్‌లో స్త్రీశిశు సంక్షేమశాఖ ఆధ్వర్యం లో బాల్యవివాహాల నిర్మూలనపై జిల్లా కలెక్టరు డా. మాధవీత తూర్పుగోదావరి జిల్లాలో బాల్యవివాహాలను నిరోదించేందుకు అనుగుణంగా అవసరమైన …
Read More »జిల్లాను డ్రగ్స్ వినియోగ రహిత జిల్లాగా చేద్దాం
-మాదక ద్రవ్యాలు రవాణా కాకుండా చెక్ పోస్టుల వద్ద నిఘా పెంచాలి. -డ్రగ్స్ వినియోగం, సరఫరా చేసే వారి వివరాలు అందించండి -సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం -రూ.వెయ్యి నుంచి రూ.5 వేల వరకు నగదు పారితోషికం -కలెక్టర్ కె .మాధవీలత -ఎస్పీ పి.జగదీష్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాను డ్రగ్స్ వినియోగ రహిత జిల్లాగా తీర్చిదిద్దడంలో సంబందిత శాఖల సమన్వయం, తోడ్పాటు ఎంతో అవసరమని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. సోమవారం ఉదయం స్థానిక …
Read More »తూర్పు గోదావరి ఐసిడిఎస్ పరిధిలో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం
– కె. విజయ కుమారి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఐ సి డి ఎస్ పరిధిలో జిల్లా, బ్లాక్ స్థాయి అధికారుల , తదితర పోస్టుల భర్తీకి అర్హలైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు జిల్లా స్త్రీ శిశు సంక్షేమ అధికారిణి కె. విజయ కుమారి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐ సి డి ఎస్ పరిధిలో జిల్లా శిశు సంరక్షణ యూనిట్ పరిధిలో రాజమహేంద్రవరం కేంద్రంగా ఒక జిల్లా కో ఆర్డినేటర్ పోస్ట్ , ప్రొటెక్షన్ ఆఫీసర్ రెండు …
Read More »231 ఆర్ బి కే లు ద్వారా ధాన్యం కొనుగోలు ఏర్పాటు చేయడం జరిగింది…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఖరీఫ్ 2023-24 సంబంధించి 231 ఆర్ బి కే లు ద్వారా ధాన్యం కొనుగోలు ఏర్పాటు చేయడం జరిగిందని, రైతులు ఎటువంటి ఇబ్బందులకు గురికాకుండా నిర్దేశించిన సమయంలోనే కొనుగోలు ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలన్నారు. ఆమేరకు సిద్దం చేసిన కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీలత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో దృశ్య శ్రవణ మాద్యం ద్వారా జిల్లాలో అమలు జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల …
Read More »