Breaking News

Tag Archives: tadepalligudem

జగనన్న ప్రభుత్వాన్ని నిలబెట్టుకుందాం కొత్తూరు ప్రజలకు మంత్రి కొట్టు

తాడేపల్లిగూడెం, నేటి పత్రిక ప్రజావార్త : మనకు సాయపడేదెవరు ఉపయోగపడేది ఎవరు? అనేది ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాలని స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ సూచించారు. గత నాలుగేళ్లుగా అనేక సంక్షేమ పథకాలతో మన కుటుంబాలకు లక్షలాది రూపాయలు ఆర్థిక సహాయం అందించిన జగనన్న ప్రభుత్వాన్ని నిలబెట్టుకుందామని కొత్తూరు గ్రామ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలం కొత్తూరు గ్రామంలో శనివారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019 …

Read More »

రోగులకు మరింత మెరుగైన సేవలు డిప్యూటీ సీఎం కొట్టు

తాడేపల్లిగూడెం, నేటి పత్రిక ప్రజావార్త : తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవదాయ ధర్మదాయ శాఖామంత్రి కొట్టు సత్యనారాయణ ఆసుపత్రి సూపరింటెండెంట్ ను ఆదేశించారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో శనివారం ఏరియా ఆసుపత్రి కార్యకలాపాలపై మంత్రి కొట్టు సమీక్షించారు. దీనికి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పగడాల సూర్యనారాయణ ఇంచార్జ్ ఆర్ ఎం ఓ డాక్టర్ నాయక్ హాజరయ్యారు. ఆసుపత్రిలో నూతనంగా నిర్మించిన పది పడకలతో కూడిన …

Read More »

రాష్ట్రానికి ఎల్లో వైరస్ అప్రమత్తంగా లేకపోతే నష్టపోతాం చంద్రబాబు పవన్ కలయిక అపవిత్రం… : డిప్యూటీ సీఎం కొట్టు 

తాడేపల్లిగూడెం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రానికి ఎల్లో వైరస్ సో కబోతోందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని లేకపోతే నష్టపోతామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ హెచ్చరించారు. చంద్రబాబు పవన్ కలయిక అపవిత్రమని పేర్కొన్నారు. చంద్రబాబును వదిలితేనే జనసేనకి భవిష్యత్తు ఉంటుందని పవన్ కళ్యాణ్ కు ఎదుగుదల ఉంటుందని సూచించారు. లేనిపక్షంలో అభిమానులకు కాపు సామాజిక వర్గానికి పవన్ కళ్యాణ్ అన్యాయం చేసిన వాడిగా చరిత్రలో మిగిలిపోతాడని అన్నారు. అందరూ కలిసి పోటీ చేసిన విడివిడిగా పోటీ …

Read More »

పార్టీలకు అతీతంగా జగనన్న సంక్షేమం డిప్యూటీ సీఎం కొట్టు

తాడేపల్లిగూడెం, నేటి పత్రిక ప్రజావార్త : వైకాపా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పార్టీ కులం మతం ప్రాంతం ఇలా అన్నింటికీ అతీతంగా అర్హులందరికీ అందుతున్నాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలం ఆరుగొలను గ్రామంలో శుక్రవారం రెండో రోజు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా గ్రామంలోని గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున జడ్పిటిసి అభ్యర్థిగా పోటీచేసిన వడ్డూరి రాంబాబు …

Read More »

నాడు పూరి గుడిసెలు నేడు పక్కా బిల్డింగులు డిప్యూటీ సీఎం కొట్టు కృషితో యానాదుల కాలనీకి మహర్దశ

తాడేపల్లిగూడెం, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని యానాదులు కాలనీకి మహర్దశ పట్టింది నిన్నటి వరకు పూరి గుడిసెల్లో ఉన్న వారి జీవితాలు నేడు పక్కా బిల్డింగుల్లోకి మారబోతున్నాయి. ఇదంతా స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ సంకల్పంతో సాకారం అయింది. ఆ యానాదుల కుటుంబాలు కలలో కూడా ఊహించని విధంగా పక్కా బిల్డింగులు వారి సొంతం కాబోతున్నాయి. బుధవారం సాయంత్రం స్థానిక కడకట్ల ప్రాంతంలోని యానాదుల కాలనీ కి సమీపంలో …

Read More »

జగనన్న పాలన పట్ల ప్రజలు సంతృప్తి ఇంటింట సర్వేలో వెల్లడి డిప్యూటీ సీఎం కొట్టు

తాడేపల్లిగూడెం, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనపట్ల ప్రజలు పూర్తిస్థాయిలో సంతృప్తిగా ఉన్నారని ఇంటింటా సర్వేలో స్పష్టమవుతోందని ఉప ముఖ్యమంత్రి దేవదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ తో కలిసి శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చరిత్రలో ఎన్నడు లేని విధంగా రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం తన పని తీరుపై తానే ప్రజాభిప్రాయం సేకరించేందుకు సర్వే చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా …

Read More »

డిప్యూటీ సీఎం కొట్టు ఉదారత మృతుడు కుటుంబానికి లక్ష రూపాయలు ఆర్థిక సాయం

తాడేపల్లిగూడెం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తన ఉదారతను చాటుకున్నా రు. తాడేపల్లిగూడెం మండలం దండగర్ర పంచాయితీ పరిధిలోని లింగారాయుడుగూడెం గ్రామంలో కొద్దిరోజుల క్రితం వీరమల్ల ఆది కృష్ణ అనే యువకుడు దుర్మరణానికి గురయ్యాడు. ఇతని మరణానికి దారి తీసిన పరిస్థితులు చాలా విచారకరమని మంత్రి కొట్టు పేర్కొన్నారు. ఆ యువకుడి ప్రాణాలు కాపాడేందుకు శతవిధాల ప్రయత్నించినా ఫలితం లేకపోయింది అన్నారు. ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు మానవతా దృక్పథంతో తాను కూడా …

Read More »

నేతాజీ జీవితం స్ఫూర్తిదాయకం : డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ

తాడేపల్లిగూడెం, నేటి పత్రిక ప్రజావార్త : నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితం స్ఫూర్తిదాయకమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీ నేతాజీ నగర్ లో సోమవారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి కొట్టు సత్యనారాయణ తొలుత నేతాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ భారతీయుడు సత్తాను ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన ధీరోదాత్తుడు నేతాజీ …

Read More »

మరో 25 ఏళ్లు వైకాపాదే అధికారం : ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ

తాడేపల్లిగూడెం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో మరో 25 ఏళ్లు వైకాపాదే అధికారం అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని వైకాపా కార్యాలయంలో సోమవారం జరిగిన కన్వీనర్ల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సమావేశానికి వైకాపా జిల్లా అధికార ప్రతినిధి మాజీ జడ్పిటిసి ముప్పిడి సంపత్ కుమార్ అధ్యక్షత వహించారు. మంత్రి కొట్టు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సంక్షేమ రాజ్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశవ్యాప్తంగా …

Read More »

అర్చక స్వాములు అభ్యున్నతికి కృషి అర్చకత్వం గౌరవం పెంచుదాం…

-భక్తి భావంతో శాంతి సమాజం స్థాపన హిందుత్వం ఏ ఒక్కరి సొత్తు కాదు -అర్చకుల అవగాహన సదస్సులో ఉపముఖ్యమంత్రి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తాడేపల్లిగూడెం, నేటి పత్రిక ప్రజావార్త : గుడికి వచ్చే భక్తుడు దేవుడి తర్వాత కొలిచేది అర్చకుడినేనని అంతటి ప్రాశస్త్యం కలిగిన అర్చకులు తమ గౌరవాన్ని మరింత ఇనుమడింప చేసే విధంగా వ్యవహరించాలని అర్చకులు అభ్యున్నతికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా …

Read More »