Breaking News

Tag Archives: tadepalligudem

జగన్ నాయకత్వంలో కాపులకు సంపూర్ణ న్యాయం జోగయ్య ఆలోచన సరైంది కాదు… : ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ

తాడేపల్లిగూడెం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో కాపు సామాజిక వర్గానికి సంపూర్ణ న్యాయం జరుగుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాపులకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ తో జోగయ్య ఆమరణ దీక్షకు దిగడం సరైనది కాదన్నారు. కాపు సంక్షేమ సేన పేరుతో ఒక సంఘాన్ని స్థాపించి జనసేనతో అంట కాగుతున్నారని విమర్శించారు. మరోవైపు వంగవీటి మోహన …

Read More »

సోము వీర్రాజు వ్యాఖ్యలు అర్థరహితం : డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ

తాడేపల్లి గూడెం, నేటి పత్రిక ప్రజావార్త : దేవాదాయ భూములను అన్యాక్రాంతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవడానికి ఎప్పుడూ మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని, చేయాల్సినవన్నీ చేస్తున్నామని సోమ వీర్రాజు వాఖ్యలు తగదని ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. ఈరోజు తాడేపల్లిగూడెం పార్టీ క్యాంప్ ఆఫీస్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ భద్రాచలం శ్రీరామచంద్రమూర్తికి దేవాలయానికి 18వ శతాబ్దంలో శ్రీరామ మూర్తి అనే దాత దేవాలయానికి 912 ఎకరాల భూమిని దానంగా ఇచ్చారు. ఆ భూమి అన్యాక్రాతానికి గురైందని …

Read More »

పిఎంపి వైద్య సేవలు అందించే వ్యక్తులు సహాయ, సేవా దృక్పథంతో ఉండాలి…

తాడేపల్లిగూడెం, నేటి పత్రిక ప్రజావార్త : పిఎంపి వైద్య సేవలు అందించే వ్యక్తులు సహాయ, సేవా దృక్పథంతో ఉండాలని మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత పేర్కొన్నారు. సోమవారం తాడేపల్లిగూడెంలో ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన 59వ ఆవిర్భావ దినోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ, ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసు బాబు తో కలిసి ముఖ్య అతిధి గా ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, కరోనా విపత్కర పరిస్థితుల్లో కొందరు …

Read More »