తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : పదవి విరమణ చేయబోవు ప్రతి ప్రభుత్వ ఉద్యోగి వారి యొక్క పెన్షన్ ప్రతిపాదనలను 6 నెలలు ముందుగానే పంపించేలా డిడిఓలు చర్యలు చేపట్టాలని ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ సి. చంద్ర మౌళి సింగ్ తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ సమావేశం మందిరంలో పెన్షన్, జి పి ఎఫ్ అదాలత్ కార్యక్రమం ప్రిన్సిపాల్ అకౌంటెంట్ జనరల్ ఏజి మరియు డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీ, ఏపీ వారు సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ మాట్లాడుతూ పదవీ విరమణ …
Read More »Tag Archives: tirupathi
వార్షిక రుణ ప్రణాళిక మేరకు బ్యాంకర్లు వంద శాతం రుణాలను ఈ నెల మార్చి ఆఖరు లోపు మంజూరు మరియు గ్రౌండింగ్ చేయాలి : కలెక్టర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : 2022 -23 జిల్లా వార్షిక రుణ ప్రణాళిక మేరకు వివిధ రంగాలలో లక్ష్యాల మేరకు వంద శాతం రుణాలను బ్యాంకర్లు తప్పనిసరిగా ఈ నెల మార్చి ఆఖరు లోపు మంజూరు మరియు గ్రౌండింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ కె వెంకట రమణారెడ్డి బ్యాంకర్లకు సూచించారు. మంగళవారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి జిల్లా స్థాయి బ్యాంకర్ల సమీక్ష కమిటీ (డి.ఎల్.ఆర్.సి) 2022-23 ఆర్థిక సంవత్సర మూడవ త్రైమాసిక సమీక్ష సమావేశం చైర్మన్ మరియు జిల్లా కలెక్టర్ …
Read More »ఉపాధ్యాయ నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల్లో గెలుపొందిన చంద్రశేఖర్ రెడ్డి పర్వతరెడ్డి
-డిక్లరేషన్అందించిన రిటర్నింగ్ అధికారి యం. హరి నారాయణన్, ఐ.ఏ.ఎస్., చిత్తూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి ప్రకాశం – నెల్లూరు – చిత్తూరు ఉపాధ్యాయ నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల్లో ప్రాధాన్యతా ప్రకారం ఓట్ల లెక్కింపులో చంద్రశేఖర్ రెడ్డి పర్వతరెడ్డి ఎన్నికల కమిషన్ ప్రకటనతో డిక్లరేషన్ అందించడం జరిగిందని రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్, చిత్తూరు యం. హరి నారాయణన్ తెలిపారు. శుక్రవారం ఉదయం స్థానిక ఆర్ వి యస్ లా కాలేజీ కౌంటింగ్ ప్రక్రియ జరిగిన మూట్ కోర్ట్ హాల్ నందు …
Read More »బాలల హక్కుల పరిరక్షణ మన అందరి బాధ్యత, బాల్య వివాహాల నిరోధానికి పటిష్ఠ చర్యలు:కలెక్టర్
-మాదక ద్రవ్యాల దుర్వినియోగ నివారణ, మానవ అక్రమ రవాణ నిరోధానికి ప్రణాళిక బద్ధంగా చర్యలు : ఆం.ప్ర.బాలల హక్కుల పరిరక్షణ సభ్యురాలు లక్ష్మి దేవి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆం.ప్ర రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ సభ్యురాలు (ఎస్ సి పి సి ఆర్) ఎం. లక్ష్మీదేవి నేటి శుక్రవారం ఉదయం ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ జయలక్ష్మి తో పాటు తిరుపతి జిల్లా కలెక్టరు కే వెంకట రమణ రెడ్డి ని స్థానిక కలెక్టరేట్ లో కలిసి బాల్య వివాహాలు, మాదక …
Read More »చెన్నై- గూడూరు సెక్షన్ రైల్వే లైన్ పరిధిలో మానవ సహిత లెవెల్ క్రాసింగ్ లకు ప్రత్యామ్నాయ సబ్ వే అండర్ పాస్ ఏర్పాటుకు చర్యలు: కలెక్టర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చెన్నై గూడూరు సెక్షన్ పరిధిలోని రైల్వే లైన్ మధ్య రైలు రాకపోకల వేగం గంటకు 110 కిలోమీటర్ల నుండి 130 కి.మీ కు పెంచిన నేపథ్యంలో మానవ సహిత లెవెల్ క్రాసింగ్ లను మూసివేసి వాటికి ప్రత్యామ్నాయ సబ్ వే, అండర్పాస్ ఏర్పాటు పై దక్షిణ రైల్వే డివిజినల్ ఇంజనీర్, చెన్నై జంషీర్, జిల్లా ఆర్ అండ్ బి అధికారి సుధాకర్ రెడ్డి, జిల్లా పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారి శంకర్ నారాయణ తో కలిసి శుక్రవారం …
Read More »జిల్లాకు వర్ష సూచన నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి : జేసి
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : మార్చి 16 వ తేది నుంచి 20వ తేది వరకు జిల్లాకు వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా వరి పండించే రైతులు అవసరమైన జాగ్రత్తలు తీసుకొని పంటను కాపాడుకోవాలని రైతాంగానికి జిల్లా జాయింట్ కలెక్టర్ డి. కె బాలాజి తెలిపారు. అంతే కాకుండా, వరి పంట కోతకు సిద్ధంగా ఉన్నట్లయితే అటువంటి రైతులు పంట కోతను ఈనెల 20వ తేదీ వరకు వాయిదా వేసుకోవాలని సూచించారు. పంట కోత పూర్తి అయి ఉంటే నూర్పిడి చేయని …
Read More »రీ సర్వే, గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలి:—రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. జవహర్ రెడ్డి
-ఎండల తీవ్రత అధికంగా ఉంటున్న నేపథ్యంలో త్రాగునీటి కొరత రాకుండా ప్రణాళికలు సిద్ధం చేయాలి -ఉపాధి హామీ కూలీల హాజరు, పని దినాలు పెరగాలి -PMKVY 4.0 కింద యువతకు వృత్తి నైపుణ్య శిక్షణ ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభం అయ్యేలా చర్యలు చేపట్టాలి: కలెక్టర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలలో రీసర్వే వేగవంతం చేయాలని, జాతీయ రహదారుల భూసేకరణ, గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలని, ఎండా కాలం నేపథ్యంలో త్రాగు నీటి సమస్యలు ఎదురు కాకుండా చేపట్టాల్సిన చర్యలపై గురువారం …
Read More »ఈ నెల 15 నుండి ఇంటర్ పరీక్షలు బాగా చదవండి, త్వరగా పరీక్షా కేంద్రాలు చేరుకోవాలి. జిల్లా కు మంచి పేరు తేవాలి, విద్యార్థులకు ఆల్ ద బెస్ట్ : జిల్లా కలెక్టర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 15 బుధవారం నుండి ఏప్రిల్ 4 వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సరం పరీక్షలు ఉదయం 9.00 గంటల నుండి మద్యాహ్నం 12.00 గంటల వరకు పరీక్షా సమయం ఉంటుందని, జిల్లాలో 58750 విద్యార్థులు హాజరు కానున్నారని, విద్యార్థులు త్వరగా బయలుదేరి సమయానికి ముందే పరీక్షా కేంద్రం చేరుకొని జిల్లాకు మంచి పేరు తెచ్చేలా, బాగాచదవి ప్రరీక్షలు వ్రాయాలని జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి , …
Read More »రీ సర్వే రెండవ విడత గ్రామాలలో గ్రౌండ్ ట్రూతింగ్ మార్చి 31 లోపు పూర్తి చేయాలి: స్పెషల్ సిఎస్, సిఎంఓ
-మొదటి విడత గ్రామాలలో స్టోన్ ప్లాంటేషన్ పూర్తి చేయాలి :కలెక్టర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రీ సర్వే ప్రక్రియకు చెందిన గ్రామాల భూముల వివరాలను వెబ్ ల్యాండ్ 2.0 లో నమోదు ఒక వారంలోపు పూర్తి చేయాలని, స్టోన్ ప్లాంటేషన్ వేగవంతం చేయాలని, రెండవ దశ గ్రామాల గ్రౌండ్ ట్రూథింగ్ ప్రక్రియను నిర్దేశిత గడువులోపు పూర్తి చేసేలా ఉండాలని స్పెషల్ సిఎస్ సిఎంఓ పూనం మాల కొండయ్య అన్నారు. ప్రత్యేక ముఖ్య కార్యదర్శి, సిఎంఓ గారు సిసిఎల్ ఏ స్పెషల్ సి …
Read More »జిల్లాలో ఉపాధ్యాయ పోలింగ్ శాతం 82.54 శాతం.
-పట్టభద్రుల పోలింగ్ శాతం 63.56% -229 , 233 పోలింగ్ కేంద్రాల ప్రిసైడింగ్ అధికారులు రిగ్గింగ్ జరిగిందని కేసులు నమోదు: జిల్లా కలెక్టర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో సాయంత్రం 4.00 గంటలకు పట్టభద్రుల పోలింగ్ శాతం 63.56 ఉపాధ్యాయ నియోజకవర్గ పోలింగ్ 82.54 శాతం గా నమోదయిందని ఆ తరువాత క్యూలో వేచి ఉన్న వారి ఓటింగ్ అనంతరం ఫైనల్ పోలింగ్ శాతం రావలసి ఉన్నదని జిల్లా కలెక్టర్ కె. వెంకట రమణా రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి …
Read More »