-ఎం.ఎల్.సి. ఎన్నికల్లో దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవు -ప్రశాంత వాతావరణంలో నిష్పాక్షికంగా ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం : జిల్లా కలెక్టర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రకాశం- నెల్లూరు- చిత్తూరు పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తిరుపతి పట్టణ పరిధిలో పట్టభద్రుల ఓటర్ల నమోదు విషయంలో గత కొన్ని రోజులుగా ఒకే ఇంటి నెంబర్ తో ఎక్కువ ఓట్లు వున్నాయని, బోగస్ సర్టిఫికెట్లు పెట్టారని వివిధ రాజకీయ పార్టీల నుండి, సి ఈ ఓ కార్యాలయం …
Read More »Tag Archives: tirupathi
సోమవారం ఎం.ఎల్.సి. ఎన్నికల పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి
-నిర్భయంగా ఓటు హక్కు వినియోగానికి అన్నిచర్యలు చేపట్టాం. -పోలింగ్ సమయం ఉదయం 8.00 గంటల నుండి సా 4.00 వరకు. -జిల్లాలోని 4 రెవెన్యూ డివిజన్ కేంద్రాల నుండి పోలింగ్ సామాగ్రి పంపిణీ పూర్తి . -దొంగ ఓటు వేయడానికి ప్రయత్నించినా, వేసినా చర్యలు తప్పవు. -ఓటరు సిల్ప్ తో పాటు ఫోటో గుర్తింపు కార్డు తప్పనిసరి : జిల్లా కలెక్టర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎం.ఎల్.సి. పట్టబద్రుల, ఉపాద్యాయ నియోజకవర్గ ఎన్నికల పోలింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి, …
Read More »ఎమ్మెల్సీ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్, మధ్యంతర స్ట్రాంగ్ రూమ్ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
-నిస్పాక్షికమైన ప్రశాంత వాతావరణం లో ఎన్నికల నిర్వహణ: కలెక్టర్ సూళ్లూరుపేట, తిరుపతి జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త : ప్రకాశం నెల్లూరు చిత్తూరు పట్టభద్రుల నియోజకవర్గం మరియు ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్లు, మధ్యంతర స్ట్రాంగ్ రూమ్ ఏర్పాట్లను ప్రభుత్వ జూనియర్ కళాశాల, సూళ్లూరుపేట ను కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి కె వెంకట రమణ రెడ్డి ఆర్డీవో సూళ్లూరుపేట చంద్రముని తో కలిసి పరిశీలించి పలు సూచనలు చేసారు. శనివారం సాయంత్రం ప్రభుత్వ జూనియర్ కళాశాల సూళ్లూరుపేట …
Read More »ప్రకాశం – నెల్లూరు-చిత్తూరు పట్టభద్రుల,ఉపాధ్యాయుల నియోజక వర్గ శాసన మండలి ఎన్నికలు…
-ఎం ఎల్ సి ఎన్నికలకు సర్వం సిద్దం … -ఈనెల 13న ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్.. -16 న ఆర్ వి ఎస్ లా కాలేజి నందు ఉపాధ్యాయుల ఓట్ల లెక్కింపు, ఆర్ వి ఎస్ ఇంజనీరింగ్ కాలేజి నందు పట్టభ ద్రుల ఓట్ల లెక్కింపు .. -ఉమ్మడి ప్రకాశం – నెల్లూరు-చిత్తూరు లలో పట్టభద్రుల ఓటర్లు 3,81,181 మంది.. పురుషులు : 2,45,866 మంది, మహిళలు : 1,35,284 మంది, ఇతరులు:31,పోలింగ్ కేంద్రాలు : …
Read More »ఎన్నికల నిర్వహణలో ఆరోపణలు ఉన్న అధికారులను ఎన్నికల విధుల నుండి తొలగింపు
-ఎం.ఎల్.సి. ఎన్నికల్లో దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవు -ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తాం : జిల్లా కలెక్టర్ -తిరుపతిలో అన్ని పోలింగ్ కేంద్రాలలో పటిష్ట భద్రత ఏర్పాటు: ఎస్పీ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రకాశం- నెల్లూరు- చిత్తూరు పట్టభద్రుల ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తిరుపతి నియోజకవర్గ పరిధిలో పట్టభద్రుల ఓటర్ల నమోదు విషయంలో గత రెండు మూడు రోజులుగా ఒకే ఇంటి నెంబర్ తో ఎక్కువ ఓట్లు వున్నాయని, బోగస్ సర్టిఫికెట్లు పెట్టారని వివిధ రాజకీయ …
Read More »ఎంఎల్సి ఎన్నికలు జరగనున్న పోలింగ్ కేంద్రాల పరిధిలో ఈ నెల 13న సెలవు
-నేటి సాయంత్రం 4 గం. నుండి పోలింగ్ దినం మార్చి 13 సాయంత్రం 4 గం. వరకు మద్యం దుకాణాలు మూసివేయాలి:కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రకాశం – నెల్లూరు- చిత్తూరుపట్టభద్రుల, ఉపాధ్యాయుల నియోజక వర్గ ఎంఎల్.సి ఎన్నికలను పురస్కరించుకుని తిరుపతి జిల్లాలో పోలింగ్ రోజు అనగా ఈ నెల 13న (సోమవారం) పోలింగ్ జరగనున్న 138 పోలింగ్ స్టేషన్ల పరిధిలోని కార్యాలయాలు, విద్యా సంస్థలకు స్థానిక సెలవు ప్రకటిస్తున్నట్లు మరియు నేటి సాయంత్రం 4 …
Read More »ఈ నెల మార్చి 15 నుండి ఏప్రిల్ 4 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు, జిల్లాలో హాజరు కానున్న 58750 విద్యార్థులు
-ఏప్రిల్ 3 నుండి ఏప్రిల్ 18 వరకు పదవ తరగతి పరీక్షలు, జిల్లాలో హాజరు కానున్న 28412 విద్యార్థులు -మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్ష కేంద్రాల్లో అనుమతి లేదు: కలెక్టర్ -పరీక్షలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు ప్రణాళిక సిద్ధం: ఎస్పీ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఇంటర్మీడియట్ మరియు పదవ తరగతి పరీక్షల నిర్వహణ నేపథ్యంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి సంబంధిత అధికారులతో కలిసి అమరావతి నుండి వర్చువల్ విధానంలో శుక్రవారం ఉదయం అన్ని జిల్లాల కలెక్టర్లు …
Read More »ఈ నెల 15 నుండి ఇంటర్ మీడియట్ పరీక్షలు.
-పరీక్షలకు హాజరు కానున్న జిల్లాలో 73 పరీక్షా కేంద్రాలు 58750 మంది అభ్యర్థులు : డి ఆర్ ఓ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 15 నుండి ఏప్రిల్ 04 వరకు ఇంటర్ మీడియట్ మొదటి, రెండవ సంవత్సరం పరీక్షలు నిర్వహణకు పగడ్భందీగా ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం సాయత్రం స్థానిక కలెక్టరేట్ లో ఇంటర్ మీడియట్ పరీక్షల నిర్వహణ పై జిల్లా రెవెన్యూ అధికారి సమీక్ష నిర్వహించగా కన్వినియర్ మరియు ఆర్ ఐ …
Read More »ఎం.ఎల్.సి. ఎన్నికల్లో దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవు.
-తిరుపతిలో అన్ని పోలింగ్ కేంద్రాలో పటిష్ట భద్రత ఏర్పాటు. -పిర్యాదులు అందిన వారి పేర్లను ఎ.ఎస్.డి. లిస్టు పి.ఓ. వద్ద అందుబాటులో వుంచి పరిశీలన. -ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు, సహకరించాలి : జిల్లా కలెక్టర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : గత రెండు మూడు రోజులుగా ఒకే ఇంటి నెంబర్ తో ఎక్కువ ఓట్లు వున్నాయని, బోగస్ సర్టిఫికెట్లు పెట్టారని సి.ఇ.ఓ. నుండి రాజకీయ పార్టీల నుండి పిర్యాదులు అందాయి, పరిశీలిస్తే కంప్యూటర్ ఎంట్రీ సమయంలో జరిగిన పొరపాట్లు, దరఖాస్తులలో …
Read More »బడిబయట పిల్లలు, డ్రాప్ ఔట్ పిల్లలను పాఠశాలలో నమోదుకు చర్యలు చేపట్టాలి
-విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యాలు 1 వ తరగతి సీట్ల ఖాళీల వివరాలను ఆన్లైన్ పోర్టల్లో ఈ నెల 16 లోపు తప్పక నమోదు చేయాలి. -ఎన్ సి డి సర్వే వివరాలు ఆధార్ అనుసంధానం వేగవంతం చేయాలి : కలెక్టర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్ సి డి (అసంక్రమిత వ్యాధులు) సర్వేలో గుర్తించిన వ్యాధుల వివరాలను ఆధార్ అనుసంధానం తో ఖచ్చితత్వం గల సమాచారం అందుబాటులో ఉంటుందని, ఆ దిశలో …
Read More »