Breaking News

Tag Archives: tirupathi

సాంఘిక సంక్షేమ శాఖ సమీకృత బాలుర వసతి గృహం ను ఆకస్మికంగా తనిఖీ చేసిన మూడవ అదనపు జిల్లా జడ్జి మరియు చైర్మన్ న్యాయ సేవ సాధికార సంస్థ తిరుపతి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : మూడవ అదనపు జిల్లా జడ్జి మరియు చైర్మన్ న్యాయ సేవా సాధికార సంస్థ తిరుపతి వై వీర్రాజు వారు నేటి రాత్రి చెన్నారెడ్డి కాలనీ లో గల సాంఘిక సంక్షేమ శాఖ యొక్క సమీకృత బాలుర వసతి గృహాన్ని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర లీగల్ సర్వీస్ అథారిటీ హైకోర్టు వారి ఆదేశాల మేరకు ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులకు అందుతున్న ఆహారము త్రాగునీరు నాణ్యత, పరిసరాల శుభ్రత, వైద్య సదుపాయాలను పరిశీలించారు.

Read More »

పటిష్టమైన బందోబస్తు ప్రణాళిక సిద్ధం కావాలి

-స్వేచ్ఛాయిత ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహణకు ఎన్నికల యంత్రాంగం సన్నద్ధం కావాలి: జిల్లా కలెక్టర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రకాశం – నెల్లూరు – చిత్తూరు ఉపాధ్యాయుల మరియు పట్టభద్రుల నియోజక వర్గాల ఎం ఎల్ సి ఎన్నికలు సజావుగా , ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని రకాల చర్యలు చేపట్టాలని, అత్యంత ప్రణాళిక బద్ధంగా బందోబస్తు ఏర్పాట్లు ఉండాలని తిరుపతి కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి కే వెంకట రమణ రెడ్డి అన్నారు. సోమవారం ఉదయం కలెక్టర్ ఎస్పీ …

Read More »

యవత ఎం.ఎస్.ఎం.ఈ. ల వైపు మొగ్గు చూపండి : ప్రొఫెసర్ రాజా రెడ్డి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర, ప్రభుత్వరంగ సంస్థల, ప్రైవేటు పెద్ద పరిశ్రమలకు అవసరమైన ఉత్పత్తులను సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమల ద్వారా వ్యాపార సంబంధాలు ఏర్పడి కొనుగోలుదారులను, అమ్మకపుదారులను ఒకే వేదికపై తీసుకురావాలనే ఉద్దేశ్యంతో నేడు వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం మరియు బయ్యర్ – సెల్లర్ ఇంటర్యాక్షన్ మీట్ ఇండస్ట్రయల్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్.వి.యునివర్శిటీ వైస్ చాన్సలర్ ప్రో.రాజా రెడ్డి అన్నారు. సోమవారం ఉదయం స్థానిక గెస్ట్ లైన్ డేస్ హోటల్ నందు భారత ప్రభుత్వ ఎం.ఎస్.ఎం.ఈ. డెవలప్మెంట్ …

Read More »

ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు పట్టభద్రుల, ఉపాధ్యాయుల నియోజకవర్గ ఎం.ఎల్.సి ఎన్నికల ఓటర్ల తుది జాబితా విడుదల

-పట్టభద్రుల నియోజకవర్గానికి 6 జిల్లాల పరిధిలో 320 పోలింగ్ స్టేషన్లు….మొత్తం ఓటర్లు 3,81,181 ఇందులో పురుషులు- 2,45,866 మహిళలు-1,35,284,ఇతరులు-31. -ఉపాధ్యాయుల నియోజకవర్గానికి 6 జిల్లాలో పరిధిలో 175 పోలింగ్ స్టేషన్లు….మొత్తం ఓటర్లు 27,694 ఇందులో పురుషులు- 16,825 మహిళలు-10,869 -జిల్లా కలెక్టర్ మరియు రిటర్నింగ్ అధికారి. చిత్తూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు పట్టభద్రుల, ఉపాధ్యాయుల నియోజకవర్గ ఎం.ఎల్.సి ఎన్నికల ఓటర్ల తుది జాబితా ను విడుదల చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ మరియు ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు పట్టభద్రుల, ఉపాధ్యాయుల నియోజకవర్గ ఎం.ఎల్.సి ఎన్నికల …

Read More »

పలు రెవెన్యూ అంశాలపై సమీక్షించిన జే సి డి కె బాలాజీ

-భూ రికార్డుల స్వచ్చీకరణ, రీ సర్వే తదితర రెవెన్యూ అంశాలపై సమీక్షించిన జే సి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : పెండింగ్ భూ రికార్డుల స్వచ్చీకరణ పెండింగ్ మ్యుటేషన్ లు నిబంధనల మేరకు త్వరిత గతిన పూర్తి చేయాలని, రీ సర్వే , స్టోన్ ప్లాంటేషన్ వేగవంతంగా పూర్తి చేసేలా ప్రణాళికా బద్ధంగా చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. శనివారం సాయంత్రం అన్ని మండలాల తాసిల్దార్లు, సర్వే అధికారులు, ఆర్డీవో లతో స్థానిక వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి …

Read More »

జిల్లా కలెక్టర్ పలు ప్రాంతాల్లో విస్తృత పర్యటన

-ఎంఎల్సి ఎన్నికల సన్నద్ధత,ఏర్పాట్లు, పోలింగ్ స్టేషన్లను పరిశీలించిన కలెక్టర్ గూడూరు, తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : మార్చి 13 న మండలి పోలింగ్ జరగనున్న నేపధ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని సౌకర్యాలు వుండాలని బ్యారికేడ్స్ ఏర్పాటు, చెక్ లిస్ట్ మేరకు వసతులు వుండాలని జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణా రెడ్డి అధికారుల ను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో విసృత పర్యటన చేపట్టి అధికారులకు పలు సూచనలు చేశారు. గూడూరు డివిజను నందు పోలింగ్ స్టేషన్ల పరిశీలనలో …

Read More »

శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న భారత ప్రభుత్వ జాయింట్ సెక్రటరీ మరియు ఎండి(హౌసింగ్ ఫర్ ఆల్ ) కుల్దీప్ నారాయణ్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లాలో నేటి 24 మరియు రేపు 25 తేదీలలో రెండు రోజుల పర్యటనలో భాగంగా తిరుపతి చేరుకున్న జాయింట్ సెక్రటరీ మరియు ఎండి (హౌసింగ్ ఫర్ ఆల్) గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కుల్దీప్ నారాయన్ కి సాదర స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ కే వెంకట రమణ రెడ్డి. అనంతరం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి చేరుకున్న వీరికి ఆలయ ఏ ఈ ఓ ప్రభాకర్ రెడ్డి స్వాగతం పలకగా కుల్దీప్ దంపతులు అమ్మవారిని …

Read More »

ఎం ఎల్ సి ఎన్నికల సన్నద్ధత వివరాలు పై సమావేశం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రకాశం – నెల్లూరు – చిత్తూరు ఉపాధ్యాయుల మరియు పట్టభద్రుల నియోజక వర్గాల ఎం ఎల్ సి ఎన్నికల పరిశీలకులు కోన శశిధర్ మరియు ఎస్.హెచ్. భాస్కర్ కాటమనేని వారు తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ కే వెంకట రమణ రెడ్డి, జిల్లా ఎస్పీ పరమేశ్వర రెడ్డి తో కలెక్టర్ ఛాంబర్లో శుక్రవారం మధ్యాహ్నం సమావేశమై ఎం ఎల్ సి ఎన్నికల సన్నద్ధత పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వివరిస్తూ ప్రకాశం- …

Read More »

వార్షిక రుణ ప్రణాళిక మేరకు బ్యాంకర్లు వంద శాతం రుణాలను అందించాలి : జె.సి.

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : 2022 -23 జిల్లా వార్షిక రుణ ప్రణాళిక మేరకు వివిధ రంగాలలో వంద శాతం రుణాలను బ్యాంకర్లు తప్పనిసరి మంజూరు చేయాలని జె.సి. డి.కె.బాలాజీ సూచించారు. శుక్రవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ లో జిల్లా సంప్రదింపుల కమిటీ (డి.సి.సి) త్రైమాసిక సమీక్ష సమావేశం చైర్మన్ మరియు జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ లీడ్ బ్యాంక్ కన్వీనర్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో జిల్లా అధికారులతో, ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకర్లతో వార్షిక రుణ …

Read More »

ప్రజలందరూ డ్రగ్స్ కు దూరంగా ఉండాలి : జిల్లా కలెక్టర్

-డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ప్రతి పౌరుడు భాగస్వామ్యం కావాలి: ఎస్పీ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : డ్రగ్స్ వాడకం సామాజిక, వ్యక్తిగత ఆరోగ్య సమస్యలపై అత్యంత చెడు ప్రభావం చూపుతోందని, ప్రజలందరూ డ్రగ్స్ కు దూరంగా ఉండాలని యువత పెడదారి పట్టరాదని జిల్లా కలెక్టర్ కె వెంకటరమణ రెడ్డి అన్నారు. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని అవగాహన ర్యాలీని శుక్రవారం ఉదయం జిల్లా ఎస్పీ కార్యాలయం నుండి బాలాజీ కాలనీ వరకు సే నో టు డ్రగ్స్ నినాదంతో నిర్వహించిన ర్యాలీని జిల్లా …

Read More »