తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ, రాష్ట్ర రహదారుల ప్రాధాన్యతను గుర్తించాలని భూసేకరణ, పరిహారం చెల్లింపులు చేపట్టి రహదారుల నిర్మాణాల వేగవంతానికి చర్యలు చేపట్టాలని రాష్ట్ర రోడ్డు రవాణా మరియు ఆర్ అండ్ బి ప్రిన్సిపల్ సెక్రటరీ పి.ఎస్.ప్రద్యుమ్న సూచించారు. గురువారం మద్యాహ్నం అమరావతి నుండి రాష్ట్ర రోడ్డు రవాణా మరియు ఆర్ అండ్ బి ప్రిన్సిపల్ సెక్రటరీ అన్ని జిల్లాల కలెక్టర్ లతో, జాయింట్ కలెక్టర్ లతో ఎన్.హెచ్.ఎ.ఐ. , ఆర్ అండ్ బి అధికారులతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించగా జిల్లా …
Read More »Tag Archives: tirupathi
శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి వై చంద్ర చూడ్ బుధవారం రాత్రి కుటుంబ సమేతంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయం ఎదుట టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ జస్టిస్ చంద్ర చూడ్ కు స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు సాంప్రదాయ బద్ధంగా స్వాగతించారు. ధ్వజస్తంభానికి మొక్కుకున్న అనంతరం జస్టిస్ చంద్ర చూడ్ దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. అర్చకులు శేషవస్త్రంతో సన్మానించి వేద ఆశీర్వాదం …
Read More »శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి వై చంద్ర చూడ్ బుధవారం సాయంత్రం కుటుంబ సమేతంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం ఎదుట టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ జస్టిస్ చంద్ర చూడ్ కు స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో సాంప్రదాయ బద్ధంగా స్వాగతించారు. ధ్వజస్తంభానికి మొక్కుకున్న అనంతరం జస్టిస్ చంద్ర చూడ్ దంపతులు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చకులు అమ్మవారి …
Read More »బడుగు బలహీనర్గాల వారి అభివృద్ధికి కట్టుబడి ఉన్న ముఖ్యమంత్రి జగన్ : మంత్రి మేరుగ నాగార్జున
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు రాజ్యాంగంలో కల్పించిన వాటా కంటే ఎక్కువగానే సంక్షేమ పథకాలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి అవినీతికి తావు లేకుండా అందజేస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున పేర్కొన్నారు. బుధవారం మధ్యాహ్నం తిరుపతి శ్రీ పద్మావతి అతిథి గృహమునందు నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులైన పేదలందరికీ ఎలాంటి రెకమండేషన్ లేకుండా, కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా పారదర్శకంగా ఎస్సి …
Read More »ద్వైవార్షిక నవరత్నాలు సంక్షేమ పథకాలు జిల్లాలో నేడు 18300 మందికి రూ. 22.90 కోట్లు లబ్ది : కలెక్టర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు నవరత్నాలు ఈ ఆర్థిక సంవత్సరంలో 2022-23 రెండవ విడత జనవరి మాసంలో సంక్షేమ క్యాలెండర్ మేరకు ప్రతి సంవత్సరం 6 మాసాల్లో అర్హత కలిగిన లబ్ధిదారులకు, అర్హులైన ఏ ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందకుండా ఉండకూడదన్న స్ధిర సంకల్పంతో, అర్హులై ఉండి పొరపాటున ఏ కారణం చేతనైనా లబ్ధి అందని వారికి మరో అవకాశం కూడా ఇస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అటువంటి 2,79,065 మంది లబ్ది దారులకు రూ. 590.91 కోట్లను …
Read More »కోవిడ్ నియంత్రణకు నోడల్ ఆఫీసర్లు
-రెండు రోజుల్లో కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు కావాలి -50 బెడ్లతో ఒక కోవిడ్ కేర్ సెంటర్ సత్వరమే ఏర్పాటు చేయాలి: కలెక్టర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : కోవిడ్19 కు సంబంధించి వివిధ అంశాలపై నియమించబడిన నోడల్ ఆఫీసర్లు బాధ్యత తో పనిచేసి కోవిడ్ బారిన పడకుండా ప్రజల ప్రాణాలను కాపాడవలసిన బాధ్యత మనందరి పై ఉందని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం స్థానిక జిల్లా కలెక్టరేట్ వి సి హాల్ నందు డి యం & …
Read More »తిరుపతి అర్బన్ లే అవుట్ ల స్థలాల పునః పరిశీలన సర్వే చేపట్టాలి: కలెక్టర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి అర్బన్ లే అవుట్ లలో స్థలాలను పునః పరిశీలన సర్వే కార్యక్రమం సత్వరమే చేపట్టాలని జిల్లా కలెక్టర్ కె వెంకట రమణారెడ్డి అన్నారు. సోమవారం కలెక్టర్ అధ్యక్షతన జే సి డి కే బాలాజీ, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అనుపమ అంజలితో కలిసి సంబంధిత మునిసిపల్ ఇంజినీర్లు, హౌసింగ్ అధికారులు, లే అవుట్ ఇంఛార్జి అధికారులు సర్వేయర్లతో లేఔట్ లో నిర్మాణంలో ఉన్న ఇల్లు, ఇంకను అభివృద్ధి చేయాల్సిన స్థలం తదితర అంశాలపై సమీక్షా …
Read More »స్పందన అర్జీలను సకాలంలో పరిష్కరించాలి
-నేటి స్పందన కు 145 అర్జీలు: కలెక్టర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణీత కాల వ్యవధి లోపల ప్రజలు అందజేసిన సమస్యల అర్జీలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. సోమవారం తిరుపతి జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన స్పందన కార్యక్రమoలో డి ఆర్ ఓ యం.శ్రీనివాసరావు, కలెక్టరేట్ ఏ.ఓ జయరాములు తో కలసి కలెక్టర్ జిల్లా నలుమూలల నుండి వచ్చిన అర్జీ దారుల నుండి అర్జీలను స్వీకరించారు. మొత్తం …
Read More »జిల్లాలో పరిశ్రమలకు సంబందించిన 89 క్లైములకు రూ.5.19 కోట్లు ఆమోదం
-పి.ఎం.ఈ.జి.పి రుణాలను సకాలంలో గ్రౌన్డింగ్ చేయాలి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు జిల్లాలో అనుకూల వాతావరణం ఉన్న విషయాన్ని విస్తృత ప్రచారం కల్పించాలని, పి.ఎం.ఈ.జి.పి రుణాలను సకాలంలో గ్రౌన్డింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి సంబందిత అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లో జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ (డి.ఐ.ఈ.పి.సి). సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ ఎం.ఎస్.ఎం.ఈ ల ఏర్పాటుకు మండల స్థాయి లో జరిగే సమావేశాలలో పరిశ్రమల …
Read More »బైజ్యుస్ ఒప్పందంతో పిల్లలకు అందుబాటులో ఉన్నత ప్రమాణాల సాంకేతిక విద్య.: ఎమ్మెల్యే భూమన
-ప్రతి పేద విద్యార్థి ముందుండాలనే సీఎం తపన: మేయర్ -దేశంలోనే విద్యార్థులకు మొదటగా ట్యాబ్ లను అందించిన ఘనత మన రాష్ట్రనిదే: కమిషనర్ తిరుపతి , నేటి పత్రిక ప్రజావార్త : శ్రీమంతుల పిల్లలు చదువుకొనే విద్యాసంస్థల ప్రమాణాలను ప్రభుత్వ పాఠశాలలలో చదివే పేద పిల్లలకు అందించాలనే ఉద్దేశ్యంతో దేశంలోనే విద్యపై అనేక ప్రయోగాలు చేసిన బైజుస్ వారితో ఒప్పందం కుదుర్చుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తన జన్మదినాన్ని పురస్కరించుకొని పిల్లలకు ఒక బహుమతిగా అత్యంత విద్యా ప్రమాణాలు కలిగిన …
Read More »