Breaking News

Tag Archives: tirupathi

ఘనంగా ప్రారంభమైన 30వ రాష్ట్రస్థాయి జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ శాస్త్రీయ ప్రాజెక్టు పోటీలు

గూడూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు తిరుపతి జిల్లా గూడూరు నందలి ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి ఆధ్వర్యంలో పాఠశాల విద్యాశాఖ , సి.కే.దాస్ అకాడమీ చారిటబుల్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ,కందుకూరు మరియు ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, గూడూరు వారి సంయుక్త సహాయ సహకారాలతో 30 వ బాలల జాతీయ సైన్స్ కాంగ్రెస్ రాష్ట్ర స్థాయి బాలల జాతీయ సైన్స్ కాంగ్రెస్ శాస్త్రీయ ప్రాజెక్ట్ పోటీలను …

Read More »

మన రాష్ట్రంలో పర్యాటకరంగ అభివృద్ధికి అవకాశాలు పుష్కలం : మంత్రి ఆర్ కే రోజా

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : మన రాష్ట్రంలో పర్యాటకరంగ అభివృద్ధికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఈ కాన్ఫరెన్స్ ద్వారా మరింతగా మెరుగైన పర్యాటక అభివృద్ధి ప్రణాళిక తయారవుతుందని ఆశిస్తున్నానని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. శనివారం స్థానిక గ్రాండ్ రిడ్జ్ హోటల్ సమావేశ మందిరంలో ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి వేద పండితులు ఆశీర్వచించగా సమావేశాన్ని ప్రారంభించిన అనంతరం ITPI మరియు ఆం.ప్ర టూరిజం అథారిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న సమీకృత సుస్థిర పర్యాటక ప్రణాళిక మరియు అభివృద్ధి సౌత్ …

Read More »

వైద్యాధికారుల పని తీరు మారాలి, వైద్య సేవల్లో పురోగతి కనిపించాలి…

-మండల స్థాయి సమీక్ష ఎం.పి.డి.ఓ ల అద్యక్షతన జరగాలి : జిల్లా కలెక్టర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన దిశగా వైద్యాధికారులు ప్రజలకందించే వైద్య సేవల్లో అలసత్వం ప్రదర్శించకుండా పురోగతి కనిపించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం కోసం వందల కోట్లు ఖర్చు చేస్తున్నదని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి అన్నారు. శుక్రవారం ఉదయం వైద్య అధికారులతో జిల్లా కల్లెక్టర్ అద్యక్షతన సమన్వయ సమావేశం జిల్లా కలెక్టరేట్ లో జరిగింది. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వైద్య ఆరోగ్య …

Read More »

సముద్ర తీర ప్రాoత మండలాలు మరింత అప్రమత్తంగా ఉండాలి

-అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయట తిరగొద్దు -తూఫాన్ విపత్కర పరిస్థితిని ఎదుర్కొనుటకు సర్వం సన్నద్ధం : జిల్లా కలెక్టర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి, డిసెంబర్ 9: బంగాళా ఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మాండూస్ తుఫానుగా మారి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మరియు ఈ వర్షాలు నేటి 9వ తేదీ నుండి 11 వ తేదీ వరకు కొనసాగనుండగా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశిస్తూ జిల్లా ప్రధాన కార్యస్థానం మరియు మండల కేంద్రాల్లో 24X7 …

Read More »

రానున్న మూడురోజులు అధికారులు అప్రమతం కావలి : జేసి డికె బాలాజీ

తడ, నేటి పత్రిక ప్రజావార్త : తుపాన్ నేపద్యంలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదని, పునరావాస కేంద్రాలలో ప్రజలకు సౌకర్యాలు కల్పించాలి. రానున్న మూడురోజులు అధికారులు అప్రమతం వుండాలని జేసి డి కి బాలాజీ అధికారులను ఆదేశించారు. బుధవారం మధ్యాహ్నం తీర ప్రాంతాలలో పర్యటించిన జాయింట్ కలెక్టర్ అధికారులకు. ప్రజలకు పలు సూచనలు చేసారు. జేసి మాట్లాడుతూ నేటి ఉదయం వరకు జాలర్లు సముద్రంలో వున్న 84 మంది రాలేదని తెలిసి అప్రమత్తంకోసం పర్యటించడం జరిగిందని అన్నారు. స్థానికులు వచ్చారని తెలపడంతో అధికారులు, గ్రామస్తులు, …

Read More »

నెల్లూరు పర్యటన ముగించుకుని రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ముఖ్యమంత్రి కి సాదర వీడ్కోలు

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వై యస్ జగన్మోహన్ రెడ్డి సూళ్లూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య వారి కుమార్తె వివాహానికి నెల్లూరు జిల్లాలో హాజరై తిరుగు ప్రయాణంలో నేటి సాయంత్రం 05.10 గం. కు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న వీరికి రాష్ట్ర భూగర్భ గనులు అటవీ విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు జిల్లా కలెక్టర్ హరి నారాయణన్ తిరుపతి జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి, నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, శ్రీకాళహస్తి …

Read More »

సైనికుల త్యాగాలు వెలకట్టలేనివి… : జిల్లా జాయింట్ కలెక్టర్ Dk బాలాజీ

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : దేశ రక్షణ కోసం దేశ సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి పోరాటం సాగిస్తున్న సైనికులు త్యాగాలకు వెలకట్టలేమని జిల్లా జాయింట్ కలెక్టర్ DK బాలాజీ  తెలియజేశారు. త్రీసాయిధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా బుధవారం ఉదయం జిల్లా సైనిక సంక్షేమ అధికారి ఆర్ విజయ శంకర్ రెడ్డి వారి సిబ్బంది ఎన్ సి సి విద్యార్థులు మాజీ సైనికులు జిల్లా కలెక్టర్ తిరుపతి కార్యాలయానికి చేరుకుని సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా …

Read More »

నేటి రాత్రి నుండి జిల్లాలో భారీ వర్షాలు నమోదు కానున్నాయి…

-అన్ని మండలాలలో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు కావాలి. -జాలర్లు ఈనెల 10 వరకు సముద్రంలో చేపల వేటకు వెళ్ళరాదు. -పునరావాస కేంద్రాలు ఏర్పాటు కావాలి -ఏ ఒక్క మానవ, పశు నష్టం జరగడానికి వీలులేదు : జిల్లా కలెక్టర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : బంగాళాఖాతంలో తుఫాను ప్రభావంతో తిరుపతి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు నమోదు కానున్నాయని అధికారులు గ్రామ స్థాయిలో అందుబాటులో ఉండి సహాయక చర్యలు అందించాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి అన్నారు. బుధవారం ఉదయం …

Read More »

పులికాట్ పక్షుల అభయారణ్య వలయం కొరకు క్షేత్ర స్థాయి ప్రతిపాదనలు సిద్దం కావాలి : జిల్లా కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : పులికాట్ పక్షుల అభయారణ్య పర్యావరణ వలయం కొరకు క్షేత్ర స్థాయి జోనల్ మాస్టర్ ప్రతిపాదనలు సిద్దం కావాలని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టర్ సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన సంబందిత అధికారులతో పులికాట్ పక్షుల అభయారణ్య పర్యావరణ వలయం జోనల్ మాస్టర్ ప్లాన్ తయారీ పై జరిగిన తొలి సమన్వయ సమావేశంలో మాట్లాడుతూ వన్య ప్రాణుల సంరక్షణ డివిజన్ సూళ్ళురుపేట లోని పులికాట్ పక్షుల అభయారణ్యం వలయం కొరకు కేంద్ర …

Read More »

ప్రత్యేక ప్రతిభావంతులకు అండగా ప్రభుత్వం – కలెక్టర్ వెంకటరమణారెడ్డి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రత్యేక ప్రతిభావంతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని వారు సమాజంలో మెరుగైన జీవనం కొనసాగించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. సమగ్ర శిక్ష మరియు పాఠశాల విద్య ఆధ్వర్యంలో తిరుపతి డివిజన్ లో టి.పి.పి.ఎం పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక అవసరాల పిల్లలకు ఉచిత ఉపకరణాల వైద్య పరిచర్య శిబిరాన్ని మంగళవారం కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లడుతూ 2009 విద్యా హక్కు చట్టం ప్రకారం దివ్యాంగులందరూ తప్పని …

Read More »