Breaking News

‘నేటి పత్రిక ప్రజావార్త’ క్యాలండర్‌ ఆవిష్కరణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
‘నేటి పత్రిక ప్రజావార్త’ క్యాలండర్‌ను దుర్గగుడి స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ, కంచి కామకోటి పీఠం వారి సంప్రదాయ పాఠశాల ప్రిన్సిపాల్‌ విష్ణుభట్ల పద్మావతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ‘నేటి పత్రిక ప్రజావార్త’ యాజమాన్యానికి అభినందనలు తెలిపి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా వుంటూ ప్రజల మన్ననలు పొందుతూ నిత్యం ప్రజలలో వుంటూ అనునిత్యం ప్రజలకు ముందుగా వార్తలు అందజేస్తున్న ‘నేటి పత్రిక ప్రజావార్త’ అటు పేపర్‌గాను, ఇటు డిజిటల్‌ సోషల్‌ మీడియాలోను మరింత ముందుకు సాగి అభివృద్ధి సాధించాలని అభిలషించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

స్థానిక సంస్థల ఎన్నికలు, నియోజక వర్గాల పునర్విభజన అధ్యయనానికి జనసేన కమిటీ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు, నియోజకవర్గాల పునర్విభజన (డీ లిమిటేషన్) జరిగే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *