విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ మున్సిపల్ కమిషనర్ కార్యాలయం లో మంగళవారం మర్యాదపూర్వకంగా నేడు ఎమ్మెల్సీ ఎండీ కరి మున్నిసా గారు విజయవాడ మున్సిపల్ కమిషనర్ ను మర్యాద పూర్వకంగా కలిశారు అనంతరం విజయవాడ నగరంలో పలు సమస్యలపై కమిషనర్ తో ఎమ్మెల్సీ ఎండీ కరిమున్నిసా చర్చించడం జరిగింది. ఎమ్మెల్సీ ఎండీ కరిమున్నిసా తీసుకువచ్చిన పలు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సంభందిత అధికారులను విజయవాడ మున్సిపల్ కమిషనర్ వెంకటేష్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర మైనారిటీ కార్యదర్శి ఎండీ రుహుల్లా పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం
-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …