విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగర ప్రజల సమస్యల పరిష్కార వేదికగా సోమవారం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయం, సర్కిల్ కార్యాలయములలో “స్పందన” కార్యక్రమము జరుగుతుందని కమిషనర్ ప్రకటన ద్వారా తెలిపారు. 20.09.2021 సోమవారం ఉదయం 10.30 ని.ల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయం, మూడు సర్కిల్ కార్యాలయములలో “స్పందన” కార్యక్రమం నిర్వహించబడుతుందన్నారు.
Tags vijayawada
Check Also
అర్హులందరికీ పింఛన్లు… : మంత్రి కొల్లు రవీంద్ర
శారదనగర్(మచిలీపట్నం), నేటి పత్రిక ప్రజావార్త : అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గనులు …