విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
క్రైస్తవులు భక్తితో ఆచరించు కాలముతపస్కాలము విబూధి బుధవారంతో తపస్సు కాలము లేక శ్రమల కాలము లేక పాస్కాయుత్త కాలము (40 రోజులు) ప్రారంభమగును. తాడిగడప, పెనమలూరు, చోడవరము నందు దివ్యబలిపూజ, విబూధి స్వీకరణ, దీక్షా స్వీకరణ మార్చి 2 నుండి తపస్సుకాల ప్రారంభమై మార్చి 16, 17 కాసరనేనివారిపాలెం, మార్చి 23, 24 బుధ, గురువారం పెదపులిపాక, మార్చి 27, 28 ఆది, సోమవారం, మార్చి 30, 31 బుధ గురువారం, ఏప్రిల్ 6, 7 బుధ, గురువారాలు తాడిగడపలో జరుగుతాయి. మార్చి 11, 12 శుక్ర, శనివారం తేదీలలో తపస్కాల నూత్నీకరణ ప్రార్థనలలో ముఖ్య ప్రసంగీకులుగా రెవ.ఫా.జార్జి విసి, వారి బృదం డివైన్ మెర్సీ ధ్యానాశ్రమ, పోటా బృందం వారిచే మంగళగిరి ప్రతిరోజూ సా. 6 గంటలకు, పెనమలూరు ఆర్‌సిఎం దేవాలయమునందు జరుగుతుందని విచారణ గురువులు సిస్టర్స్, సంఘపెద్దలు, ఉపదేశులు, మరియదళ సభ్యులు, యువతా సభ్యులు, విశ్వాసులు ఫాదర్ కిషోర్ నూతలపాటి తెలిపారు.
Tags vijayawada
Check Also
తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం
-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …