Breaking News

ఈ నెల 28న భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాక!

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డా. ధనంజయ వై. చంద్రచూడ్ ఈ నెల సెప్టెంబర్ 28,29 తేదీలలో తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. భారత ప్రధాన న్యాయమూర్తి ఈ నెల 28న శనివారం సాయంత్రం 5:30 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకొని రాత్రి బస చేసి మరుసటి దినం సెప్టెంబర్29న ఆదివారం ఉదయం 8:15 గంటలకు తిరుమల చేరుకొని, తిరుమల శ్రీవారిని దర్శించుకొని తిరుమల నుండి బయలుదేరి తిరుపతి చేరుకొని స్వల్ప విశ్రాంతి అనంతరం మద్యాహ్నం 2:35 గంటలకు తిరుపతి విమానాశ్రయం నుండి తిరుగు ప్రయాణం కానున్నారని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పోస్టర్ ఫ్రీ సిటికి ప్రతి ఒక్కరి సహకారం, భాగస్వామ్యం అవసరం

-లక్షల ఖర్చుతో చేస్తున్ననగర సుందరీకరణకు పోస్టర్స్ తో చేటు -పోస్టర్స్ తొలగింపుకు ప్రత్యేక కార్యాచరణ -నిబందనలు ఉల్లంఘించిన వారిపై భారీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *