-నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహనరెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం అధికారం చేపట్టిన అతికొద్ది కాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా మహిళల పేరుతొ పేద కుటుంబాలకు గూడు కల్పించాలనే నైపద్యంలో ఇళ్ళ పట్టాలు ఇవ్వటంతో టి.డి.పి మనుగడ కోల్పోయింది. ఇంత పెద్ద మొత్తంలో ఇళ్ళ పట్టాలు మహిళల పేరుతొ పంపిణి చేయటం చరిత్రలోనే అరుదైన ఘటన. స్త్రీలు స్వయం శక్తిగా ఎదగాలని తపనపడిన ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ …
Read More »Konduri Srinivasa Rao
టిడ్కో నివాసాలకు సంబందించి జరుగుతున్న డాక్యుమెంటేషన్ విధానము పరిశీలన…
-సత్వరమే మంజూరు పత్రాల అందించుటకు చర్యలు తీసుకోవాలని -నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ప్రసన్న వెంకటేష్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : టిడ్కో నివాసాలకు సంబందించి లబ్దిదారులకు లోన్ డాక్యుమెంటేషన్ పూర్తి అయిన వారందరికి వేగవంతముగా మంజూరు పత్రాల అందజేసేలా చూడాలని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్., బ్యాంక్ అధికారులు మరియు నగరపాలక సిబ్బందికి సూచించారు. గవర్నర్ పేట ఐ.వి.ప్యాలస్ నందు టిడ్కో ఇళ్ళకు సంబందించి యూనియన్ బ్యాంక్ అఫ్ ఇండియా 5 బ్రాంచ్ లలోని …
Read More »స్పందనలో 13 అర్జీలు స్వీకరణ…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన అధికారులు నిర్వహించిన స్పందన కార్యక్రమములో అదనపు కమిషనర్ (జనరల్) డా.జె.అరుణ, అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) యు.శారదాదేవి పాల్గొని ప్రజల నుండి సమస్యల అర్జిలను స్వీకరించి అధికారులు క్షేత్ర స్థాయిలో పరివేక్షించి సమస్య పరిష్కారించేలా చూడాలని సూచించారు. నేటి స్పందన కార్యక్రమములో ఇంజనీరింగ్ – 3, పట్టణ ప్రణాళిక -9, యు.సి.డి విభాగం – 1 మొత్తం 13 అర్జీలు స్వీకరించిన్నట్లు వివరించారు. కార్యక్రమంలో సిటి ప్లానర్ జి.వి.జి.ఎస్.వి …
Read More »టాటా కమర్షియల్ వాహనాల డీలర్స్ కావడం ఆనందదాయకం : సాహ్నీ గ్రూప్ అధినేత గుర్జిత్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆటోమొబైల్ రంగంలో గత 17 సంవత్సరాలుగా వివిధ వ్యాపారాలు నడుపుతున్న సాహ్ని గ్రూప్ నేడు టాటా వారి చిన్న వాణిజ్య వాహనాల డీలర్ గా ఎంపికై నేడు మహానాడు లో సేల్స్, సర్వీసెస్, స్పేర్ పార్ట్స్ కలిగిన షో రూం ను ప్రారంభిస్తున్నట్లు తెలయజేయుటకు సంతోషిస్తున్నాము అని సాహ్ని గ్రూప్ అధిపతి గుర్జీత్ సింఘ్ సాహ్నీ తెలిపారు. సోమవారం ఆటోనగర్ మహనాడు రోడ్ లో సాహ్నీ గ్రూప్ ఆధ్వర్యంలో సాహ్నీ ఆటో ప్రవేట్ లిమిటెడ్ ను టాటా …
Read More »బ్యాంకులు, భవన నిర్మాణ సామాగ్రి సంస్థలను ఒకే వేదిక పైకి తీసుకురావడం అభినందనీయం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : లబ్బీపేట ఎస్‌ఎస్ కన్వెన్షన్‌లో రెండు రోజుల పాటు నిర్వహించే క్రెడాయ్ ప్రాపర్టీషోను ఆదివారం విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శ్రీనివాస్ (నాని), తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ సొంతింటి కల నెరవేర్చుకోవాలనే వారి సౌలభ్యం కోసం భవన నిర్మాణ సంస్థలు, స్థిరాస్తి సంస్థలు, రుణాలను అందించే బ్యాంకులు, భవన నిర్మాణ సామాగ్రి సంస్థలను ఒకే వేదిక పైకి తీసుకురావడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న …
Read More »రైతు భరోసా కేంద్రాలు, రైతు సలహా మండళ్ళు ఏర్పాటు చేసి రైతులకు ఆర్థిక భరోసా ను కల్పించడం జరుగుతోంది…
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం రైతుల అభివృద్ధి సంక్షేమం కోసం ప్రతీ గ్రామం లో రైతు భరోసా కేంద్రాలు, రైతు సలహా మండళ్ళు ఏర్పాటు చేసి రైతులకు ఆర్థిక భరోసా ను కల్పించడం జరుగుతోంది. ఈ సందర్భంగా సహాయ సంచాల కులు, వ్యవసాయ శాఖ, పి. చంద్ర శేఖర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయి లో రైతులు ఎదురు కొంటున్న సమస్య లను సకాలంలో పరిష్కారించేందు కు అధికారుల పాత్ర తో పాటు అ నుభజ్నులయిన రైతుల ముఖ్య పా త్ర వహిస్తారనే …
Read More »మహిళ సంక్షేమం, స్వావలంబన, సాధికారతే ధ్యేయంగా జగనన్న అడుగులు…
-అవినీతి సొమ్మును ప్రజా సంక్షేమాన్ని అడ్డుకునేందుకు వాడుతున్న చంద్రబాబు -మూడో రోజు ’వైఎస్సార్ ఆసరా’ సంబరాలలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహిళల సంక్షేమం, స్వావలంబన, సాధికారతే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. దుర్గాపురంలోని STVR పాఠశాలలో మూడో రోజు వైఎస్సార్ ఆసరా సంబరాలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కరీమున్సీసా, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ కొండాయిగుంట మల్లేశ్వరితో కలిసి శాసనసభ్యులు పాల్గొన్నారు. తొలుత దివంగత నేత …
Read More »అరూప్ గోస్వామికి వీడ్కోలు పలికిన గవర్నర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ నుండి చత్తీస్ ఘడ్ హైకోర్టుకు బదిలీపై వెళుతున్న చీఫ్ జస్టిస్ అరూప్ గోస్వామి, నీలాక్షి గోస్వామి దంపతులకు రాష్ట్ర గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ ఘనంగా వీడ్కోలు పలికారు. ఆదివారం జస్టిస్ గోస్వామిని రాజ్ భవన్ కు ఆహ్వానించిన గవర్నర్ తేనీటి విందు ఇచ్చారు. గౌరవ గోస్వామిని శాలువా, మెమొంటోతో సత్కరించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ మరో రాష్ట్రానికి బదిలీపై వెళుతున్న నేపధ్యంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందాలని అకాంక్షించారు. మరిన్ని ఉన్నత పదవులు …
Read More »పరిశ్రమల్లో 2000 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఆదా…ప్రభుత్వ అంచనా…
-ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలుతో భారీగా విద్యుత్తు పొదుపు- అవకాశాలను అందిపుచ్చుకోండి – ఎం ఎస్ ఎం ఈ లకు పరిశ్రమల శాఖ సూచన -తొలిదశలో ఎంఎస్ఎంఈల్లో ఇంధన ఆడిట్ జరిపించాలని పరిశ్రమల శాఖ సూచన -ఇంధన ఆడిట్ తో విద్యుత్తు పొదుపుతోపాటు ఖర్చూ తగ్గుంది -ఇంధన ఆడిట్, ఇంధన సామర్థ్య కార్యక్రమాలు అమలు చేసేలా ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించాలి -అధికారులకు పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల్ వలవెన్ ఆదేశం -ఇంధన ఆడిట్ కోసం ఏపీసీడ్కో సేవలను వినియోగించుకోవాలని సూచన -ఇంధన సామర్థ్య, …
Read More »హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరుప్ కుమార్ గోస్వామికి ఘణంగా వీడ్కోలు…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి చతీష్ఘడ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీపై వెళుతున్నఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరుప్ కుమార్ గోస్వామికి ఘనంగా వీడ్కోలు పలికారు.ఈమేరకు ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో చతీష్ఘడ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీపై వెళుతున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరుప్ కుమార్ గోస్వామికి పుల్ కోర్టు ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు పలికారు.ఈసందర్భంగా బదిలీపై వెళుతున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరుప్ కుమార్ గోస్వామి …
Read More »