-వంశధార-గోదావరి-కృష్ణా-పెన్నా నదులు అనుసంధానం చేస్తే రాష్ట్రంలో కరవు ఉండదు -పోలవరం రాష్ట్రానికి జీవనాడి…వెన్నెముక -సవాళ్లను అధిగమిస్తాం… 2027నాటికే పోలవరం ప్రాజెక్టు నిర్మించి తీరుతాం -జనవరి నుండి కొత్త డయాఫ్రం వాల్ పనులు ప్రారంభం -45.72 మీటర్ల ఎత్తులోనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం…ఎత్తు తగ్గింపు మాటలు నమ్మొద్దు -2019 నాటికి పోలవరంపై రూ.16,493 కోట్లు ఖర్చు చేస్తే….గత ప్రభుత్వంలో కేవలం రూ.4,099 కోట్లే ఖర్చు -సాగునీటి ప్రాజెక్టులపై శాసనసభ లఘుచర్చలో సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు …
Read More »Konduri Srinivasa Rao
విదేశాల్లోనూ చేనేత ఎగ్జిబిషన్లు
-అసెంబ్లీలో రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత -చేనేతకు చంద్రబాబు పాలన ఎప్పుడూ స్వర్ణయుగమే -50 ఏళ్లకు చేనేత కార్మికులకు రూ.4 వేల పెన్షన్లు -6 నెలల్లో 3 ఆప్కో షోరూమ్ ల ఏర్పాటు -త్వరలో 2 వీవర్ శాలల ఏర్పాటు -10 క్లస్టర్లు కూడా ఏర్పాటు చేయబోతున్నాం… -ఆదిత్య బిర్లా గ్రూప్ సహకారంతో క్లస్టర్ల ఏర్పాటు -త్వరలో 5 శాతం జీఎస్టీ రియింబర్స్ మెంట్ కు చర్యలు -మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ -నూలు కొనుగోలుకు …
Read More »వికలాంగ క్రీడాకారిణి కి ధైర్యం నింపిన బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పారా బ్యాడ్మింటన్ లో వీల్ చైర్ విభాగం లో అంతర్జాతీయ స్థాయిలో బంగారు పతకాలు సాధించిన పడాల రూపాదేవి వారధి కార్యక్రమం లో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ని కలసి ప్రభుత్వ ఉద్యోగం వచ్చేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేసింది. శ్రీకాకుళం జిల్లా కు రూపాదేవి మైసూర్ లో శిక్షణ పొందుతోంది.అయితే కుటుంబ భాద్యతలు కూడా రూపాదేవి పైన ఉండడంతో ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని ఈ సందర్భంగా కోరింది. థాయిలాండ్, ఉగాండా లలో జరిగిన …
Read More »బిజెపి లో చేరికలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా జిల్లా మచిలీపట్నం నగరానికి చెందిన రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ సయ్యాన సుశీల్ రావు ఈరోజు బిజెపి తీర్థం తీసుకున్నారు. బిజెపి రాష్ట్ర కార్యాలయం లో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సమక్షంలో కమలం కండువా కప్పుకున్నారు. ఈకార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు గుత్తి కొండ శ్రీ రాజా బాబు, జిల్లా ఇన్చార్జి ఉన్నమట్ల కపర్థి, మచిలీపట్నం అసెంబ్లీ కన్వీనర్ శోడిశెట్టి బాలాజీ తదితరులు పాల్గొన్నారు
Read More »ఝాన్సీ లక్ష్మీబాయి స్వాతంత్ర్య పోరాటం లో కీలక పాత్ర పోషించారు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలు బిజెపి రాష్ట్ర కార్యాలయం లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు నిర్మలా కిషోర్ మాట్లాడుతూ ఝాన్సీ లక్ష్మీబాయి అసలు పేరు మణికర్ణిక. ఆమె 1828వ సంవత్సరము నవంబరు నెల 19 న మహారాష్ట్ర కు చెందిన సతారలో ఒక కర్హాడీ బ్రాహ్మణుల వంశంలో వారణాసిలో విక్రమ నామ సంవత్సరం బహుళ పంచమీ నాడు జన్మించారు. ఆమె జీవిత విశేషాలు ప్రతి ఒక్కరూ తెలుసు కోవాల్సిన …
Read More »బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తో భేటీ అయిన మందకృష్ణ మాదిగ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బిజెపి రాష్ట్ర కార్యాలయం లో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తో మందకృష్ణ మాదిగ భేటీ అయ్యారు. మర్యాద పూర్వకంగా కలసినప్పటికీ ఎస్సీ వర్గీకరణ బిల్లు విషయంలో వేగవంతం చేయడానికి సంబంధించిన విషయాన్ని మందకృష్ణ మాదిగ ప్రస్తావించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీ ఈ విషయం లో స్పష్టమైన వైఖరి తో ఉన్న విషయం బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇరువురి మధ్య పలు అంశాలు చర్చకు వచ్చాయి. ఈ …
Read More »ఈనెల 21వ తేదీన ప్రపంచ మత్స్య దినోత్సవ వేడుకలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మత్స్య కారులు, ఆక్వా రైతులకు టెక్నాలజీని అనుసంధానం చేయడం ద్వారా ఉత్పత్తి ఖర్చులు తగ్గించి స్థిరమైన లాభాలు పొందేవిధంగా అవసరమైన సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించనున్నదని రాష్ట్ర మత్స్య శాఖ కమీషనర్ టి. డోలా శంకర్ అన్నారు. పోరంకి లోని మత్స్య శాఖ కమీషనర్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో డోలా శంకర్ మాట్లాడుతూ ఈనెల 21వ తేదీన ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని రాష్ట్ర స్థాయి కార్యక్రమంగా విజయవాడలో నిర్వహించనున్నామని తెలిపారు. విజయవాడ తుమ్మలపల్లి …
Read More »నిర్మాణమే కాదు.. నిర్వహణా ఆదర్శంగా ఉండాలి
– డిసెంబర్ 10 వరకు హమారా శౌచాలయ్-హమారా సమ్మాన్ ప్రచార కార్యక్రమం – ప్రత్యేక సర్వే ఆధారంగా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక రూపకల్పన – అన్ని గ్రామాలనూ ఓడీఎఫ్ ప్లస్ ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కృషి – స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బాపూజీ కలలుగన్న పరిశుభ్ర భారతావని లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్‌ను ప్రారంభించిందని.. ఈ కార్యక్రమంతో పదేళ్ల కాలంలో స్వచ్ఛత, పరిశుభ్రతలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని.. మరుగుదొడ్లు, కమ్యూనిటీ శానిటరీ …
Read More »చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ లో పిల్లలకు కనీస సదుపాయాలు కల్పించేలా పర్యవేక్షించాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ నిబంధనల ప్రకారం నమోదు చేసుకుని, వాటిల్లో పిల్లలకు కనీస సదుపాయాలు కల్పించేలా పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ మంగళవారం కలెక్టరేట్లో జిల్లాలో చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ లో సదుపాయాలు, జేజే యాక్ట్ నిబంధనల అమలు తదితర అంశాలపై జిల్లాస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు కలెక్టర్ సమీక్షిస్తూ జిల్లాలో అన్ని చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్లను పరిశీలించి, నియమ …
Read More »ఎంపి కేశినేని శివనాథ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎన్డీయే కూటమి నేతలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను సమక్షంలో విజయవాడ తూర్పు,పశ్చిమ నియోజకవర్గాల్లో జనసేన పార్టీలో చేరిన కార్పొరేటర్లు నాయకులు మర్యాద పూర్వకంగా ఎంపి కేశినేని శివనాథ్ ను గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం, ఎన్టీఆర్ భవన్ లో మంగళవారం కలిశారు. వైసిపి వీడి జనసేనలో చేరిన 51వ డివిజన్ కార్పొరేటర్ మరుపిళ్ల రాజేష్, 53వ డివిజన్ మహాదేవ్ అప్పాజీ, నాయకులు అత్తులూరి పెదబాబు, బహదూర్ లను సామినేని ఉదయభాను ఎంపి కేశినేని శివనాథ్ …
Read More »