Breaking News

బిజెపి లో చేరికలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణా జిల్లా మచిలీపట్నం నగరానికి చెందిన రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ సయ్యాన సుశీల్ రావు ఈరోజు బిజెపి తీర్థం తీసుకున్నారు. బిజెపి రాష్ట్ర కార్యాలయం లో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సమక్షంలో కమలం కండువా కప్పుకున్నారు. ఈకార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు గుత్తి కొండ శ్రీ రాజా బాబు, జిల్లా ఇన్చార్జి ఉన్నమట్ల కపర్థి, మచిలీపట్నం అసెంబ్లీ కన్వీనర్ శోడిశెట్టి బాలాజీ తదితరులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *