Breaking News

All News

కార్మికుల భద్రత, ఆరోగ్య రక్షణపై లోక్‌సభలో ఎంపీ గురుమూర్తి ప్రశ్న

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త: పారిశ్రామిక రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల భద్రత, ఆరోగ్య రక్షణపై తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి సోమవారం లోక్‌సభలో ప్రశ్నించారు. వృత్తిపరమైన భద్రత, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్–2020 అమలులో కార్మికుల భద్రత కోసం తీసుకుంటున్న చర్యలపై, ముఖ్యంగా నిర్మాణ రంగం, గనులు, కాంట్రాక్ట్ కార్మికులు వంటి ప్రమాదకర రంగాల్లో భద్రతా ఏర్పాట్లపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రశ్నకు కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే సమాధానం ఇస్తూ, 13 కేంద్ర …

Read More »

ఈఎస్‌ఐ డిస్పెన్సరీల జాప్యంపై లోక్‌సభలో ఎంపీ గురుమూర్తి ప్రశ్న

-కలిచేడు, తలుపూరు ఎంఎల్‌డబ్ల్యూఓ పాఠశాల పునరుద్ధరణపై అనుబంధ ప్రశ్న న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త: తిరుపతి పార్లమెంటు పరిధిలోని ఈఎస్‌ఐ డిస్పెన్సరీల ప్రారంభంలో జరుగుతున్న జాప్యంపై తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి సోమవారం లోక్‌సభలో ప్రశ్నించారు. ఇందుకు అనుబంధ ప్రశ్నగా 2023 నవంబర్‌లో కలిచేడు, తలుపూరు ప్రాంతాల్లో ఎంఎల్‌డబ్ల్యూఓ పాఠశాల భవనాల పునరుద్ధరణకు సంబంధించిన లేవుట్‌లు, డ్రాయింగ్‌లు సమర్పించినప్పటికీ ఇప్పటివరకు తదుపరి కార్యాచరణ ప్రారంభం కాకపోవడాన్ని ఆయన ప్రస్తావించారు. అలాగే 1950లో కలిచేడులో నిర్మించిన జనరల్ ఆసుపత్రి, టీబీ ఆసుపత్రుల సేవలను ప్రభుత్వం ఎప్పుడు …

Read More »

ఎఐబీఎస్​పీ ఆధ్వరంలో ధర్నా

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త: ఎఐబీఎస్​పీ రాష్ట్ర సమన్వయకర్త బ‌క్కా ప‌రంజ్యోతి ఆధ్వర్యంలో ఈరోజు  యానాది, ఎరుకల వారి సమస్యేలపై ఒంగోలు ఎఐబీఎస్​పీ జిల్లా అధ్యక్షులు పర్యవేక్షణ బాధ్యత తో ఎస్సీ, ఎస్టీ తండాల వారి సమస్య లు పరిష్కారం చెయ్యాలి అని ట్రైబల్ వెలిఫర్ కమిషన్ ఆఫీస్ వద్ద ధర్నాచెశారు. రాష్ట్ర ప్రభుత్వం  గిరిజనుల కోసం విడుదల చేసిన నిధులను విడుదలచేయాలని కోరారు  ఈ కార్యక్రమం లో ఎన్టీఆర్ జిల్లా ఎఐబీఎస్​పీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షులు పొనుగుపాటి శ్రీనివాస్‌, సెక్రటరీ శివ మల్లవల్లి శివ, …

Read More »

ప్రతి వ్యాపార సంస్థ ట్రేడ్ లైసెన్స్ కల్గి ఉండాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త: గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని ప్రతి వ్యాపార సంస్థ ట్రేడ్ లైసెన్స్ కల్గి ఉండాలని, 2026-27 ట్రేడ్ ఫీజులు జనరేట్ అయినందున నెలాఖరులోపు చెల్లించాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజారోగ్య చట్ట ప్రకారం నగర పరిధిలో వ్యాపారాలు చేసే ప్రతి ఒక్కరూ ట్రేడ్ లైసెన్స్ కల్గి ఉండాలని, లేని వారు తక్షణం అందుబాటులోని వార్డ్ సచివాలయంలోని శానిటేషన్ కార్యదర్శికి దరఖాస్తులు అందించాలన్నారు. ట్రేడ్ లైసెన్స్ లపై …

Read More »

కాల్ సెంటర్ కి అందే ఫిర్యాదులను ఒక్కరోజులోనే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త: గుంటూరు నగరపాలక సంస్థలో ప్రతి సోమవారం జరిగే పిజిఆర్ఎస్, కాల్ సెంటర్ కి అందే ఫిర్యాదులను కేటగిరిలుగా వేరు చేసి ఒక్కరోజులోనే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, పరిష్కారంకు జాప్యం జరిగితే తగిన వివరాలను అర్జీదారులకు తెలియచేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. సోమవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో జరిగిన పిజిఆర్ఎస్ ద్వారా ప్రజల నుండి అర్జీలను తీసుకున్నారు. ఈ సందర్భంగా తొలుత ఆధార్ సీడింగ్, జిఆర్పీ సేవల కోసం అనేక రోజుల …

Read More »

అన్నక్యాంటీన్లలో మౌలిక వసతులపై నోడల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త: అన్నక్యాంటీన్లలో మౌలిక వసతులపై నోడల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశించారు. సోమవారం బస్టాండ్ దగ్గరలోని అన్న క్యాంటీన్ ని కమిషనర్ పరిశీలించి, ఆహారం తీసుకుంటున్నవారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గుంటూరు నగరంలోని అన్న క్యాంటీన్లలో లైట్లు, ఫ్యాన్ లు, త్రాగునీరు, పారిశుధ్యంపై నోడల్ అధికారులు ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి రోజు వచ్చే ప్రజల సంఖ్యకు అనుగుణంగా ఇండెంట్ తెచ్చుకోవాలని, …

Read More »

సిబ్బంది, అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త: గుంటూరు నగరానికి త్రాగునీటి సరఫరా చేసే హెడ్ వాటర్ వర్క్స్ లో సిబ్బంది, అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, నీటి సరఫరాకి ముందే క్లోరిన్ తగు మోతాదులో ఉండేలా చూడాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. సోమవారం జిఎంసి హెడ్ వాటర్ వర్క్స్, మానస సరోవరం, నందివెలుగు రోడ్ ఆర్ఓబి, నార్ల ఆడిటోరియం, అన్నమయ్య చెరువు వాకింగ్ ట్రాక్ లను విభాగాధిపతులతో కలిసి పరిశీలించి, అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ …

Read More »

రైజ్‌తో మహిళల వ్యాపార కలలకు రెక్కలు

– ప్ర‌త్యేక కేంద్రంతో మహిళల వ్యాపార శక్తికి సరికొత్త దిశ – నైపుణ్య శిక్ష‌ణ, వ‌న‌రుల‌ను స‌ద్వినియోగం చేసుకోండి – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త: రూర‌ల్ ఇంక్యుబేష‌న్‌, స్కిల్లింగ్ అండ్ ఆంత్ర‌ప్రెన్యూర్‌షిప్ సెంట‌ర్ (రైజ్‌)తో మ‌హిళ‌ల వ్యాపార క‌ల‌ల‌కు రెక్క‌లు వ‌స్తాయ‌ని.. ఈ కేంద్రంలోని నైపుణ్య శిక్ష‌ణ‌తో పాటు అందుబాటులో ఉన్న వ‌న‌రుల‌ను స‌ద్వినియోగం చేసుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ స్వ‌యం స‌హాయక సంఘ మ‌హిళ‌ల‌కు సూచించారు. క‌లెక్ట‌ర్ లక్ష్మీశ సోమ‌వారం ఇబ్ర‌హీంప‌ట్నం మండ‌లం, గుంటుప‌ల్లిలోని …

Read More »

రెవెన్యూ క్లినిక్ అర్జీల‌పై ప్ర‌త్యేక దృష్టిపెట్టండి

– అర్జీదారుల స‌మ‌స్య‌ను వీలైనంత త్వ‌ర‌గా ప‌రిష్క‌రించండి – జిల్లాస్థాయి పీజీఆర్ఎస్ కార్య‌క్ర‌మానికి 211 అర్జీలు – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త రాష్ట్ర ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం జిల్లాస్థాయిలో ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక (పీజీఆర్ఎస్‌) సంద‌ర్భంగా ప్ర‌తి సోమ‌వారం నిర్వ‌హిస్తున్న రెవెన్యూ క్లినిక్ ద్వారా అందుతున్న అర్జీల‌పై ప్ర‌త్యేకంగా దృష్టిసారించాల‌ని, వీలైనంత త్వ‌ర‌గా స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషిచేయాల‌ని క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అధికారుల‌ను ఆదేశించారు. సోమ‌వారం క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌.. జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ‌, డీఆర్‌వో ఎం.ల‌క్ష్మీన‌ర‌సింహంతో …

Read More »

PMSYM/E-Shrama and NPS ప్రభుత్వ పథకాలపై అవగాహన అసంఘటిత, వలస కార్మికుల అవగాహనకు ప్రచార రథం ప్రారంభం

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త PMSYM/E-Shrama and NPS ప్రభుత్వ పథకాలపై అవగాహన అసంఘటిత, వలస కార్మికుల అవగాహనకు ప్రచార రథం ప్రారంభం ఎన్టీఆర్ జిల్లాలో అసంఘటిత రంగ కార్మికులు మరియు వలస కార్మికులకు అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా ప్రచార రథాన్ని ఎన్టీఆర్ జిల్లా అసిస్టెంట్ లేబర్ కమిషనర్  ధనలక్ష్మి  చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నాయని, వాటిపై ప్రతి …

Read More »