– సమన్వయం, వేగంగా సమాచార మార్పిడితో మంచి ఫలితాలు – రాష్ట్ర ఎన్నికల ప్రత్యేక వ్యయ పరిశీలకులు నీనా నిగమ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అనుమానిత, అసాధారణ బ్యాంకు లావాదేవీలపై ప్రత్యేకంగా దృష్టికేంద్రీకరించాలని.. ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో సమన్వయం, వేగంగా సమాచార మార్పిడితో మంచి ఫలితాలు ఉంటాయని రాష్ట్ర ఎన్నికల ప్రత్యేక వ్యయ పరిశీలకులు నీనా నిగమ్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.డిల్లీరావు ఆధ్వర్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రత్యేక వ్యయ పరిశీలకులు …
Read More »All News
కమిషనింగ్ ప్రక్రియను పరిశీలించిన జనరల్ అబ్జర్వర్ నరేంద్ర సింగ్ బాలి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజక వర్గాల సాధారణ పరిశీలకులు నరేందర్ సింగ్ బాలి గురువారం మైలవరం నియోజవర్గానికి సంబంధించిన ఈవీఎం, వివి ప్యాట్ కమిషనింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఎన్నికల కమిషన్ నిబంధన ప్రకారం ఈవీఎంల రెండో దశ ర్యాండమేషన్ ప్రకారం క్రమ పద్ధతిలో మ్యాచింగ్ చేసిన బ్యాచింగులను స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచిన కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లు, వివి ప్యాట్ లను వీడియోగ్రఫీ ద్వారా తెరిచి ఈవీఎంలను బెల్ ఇంజనీర్లతో కమిషనింగ్ చేశారు. నందిగామ …
Read More »ఎన్ని కూటములు ఏకమైన మరోసారి వైఎస్ జగనే ముఖ్యమంత్రి
– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఎన్ని కూటములు ఏకమైనా.. జన సంక్షేమమే ధ్యేయంగా సుపరిపాలన అందిస్తోన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డినే మరోసారి ముఖ్యమంత్రి కావడం తథ్యమని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. వెలంపల్లి శ్రీనివాసరావు అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ 62వ డివిజన్ లో గురువారం ఆయన విస్తృత ప్రచారం నిర్వహించారు. వెలంపల్లి సోదరుడు వెలంపల్లి రాఘవతో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు, అభివృద్ధిని వివరించారు. ఈ …
Read More »ఏపీ సమగ్రాభివృద్ధి చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్ తోనే సాధ్యం…
-రాష్ట్ర పునఃనిర్మాణమే లక్ష్యంగా ఉమ్మడి మేనిఫెస్టో -మైలవరం తేదేపా కూటమి అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ -రెడ్డిగూడెం మండలంలో ఎన్నికల ప్రచారం రెడ్డిగూడెం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో అన్ని వర్గాల వారి ఆర్థిక అభివృద్ధికి ఉమ్మడి కూటమి మేనిఫెస్టో నిలుస్తోందని మైలవరం తెదేపా మహాకూటమి అభ్యర్థి, స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. రెడ్డిగూడెం మండలంలోని సాయన్నపాలెం గ్రామంలో ఆయన గురువారం ఉదయం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే కేపీ తో పాటు మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి అక్కల …
Read More »ఇంటింటి ప్రచార కార్యక్రమంలో వసంత కృష్ణ ప్రసాదు సతీమణి వసంత శీరిష
కొండపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : కొండపల్లి లో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీచేస్తున్న వసంత కృష్ణ ప్రసాదు సతీమణి వసంత శీరిష ఎన్నికల ప్రచారం చేశారు. గురువారం స్థానిక మహిళలు పార్టీ నాయకులు, అభిమానులతో కొండపల్లి లోని 28వ డివిజన్ ఇందిరా నగర్ లో వసంత శిరీష ఇంటింటి ప్రచార కార్యక్రమం కోనసాగింది. వార్డులో ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని అత్మీయంగా పలకరిస్తూ ఓట్లు ను అభ్యర్థిస్తూ సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి ఎమ్మెల్యేగా వసంత కృష్ణ ప్రసాదు ని విజయవాడ యంపి …
Read More »యోగాసనాల్లో జిల్లాకు అంతర్జాతీయ గుర్తింపు తేవాలి
– కళాత్మక యోగా విభాగంలోనూ ఉన్నత శిఖరాలు అందుకోవాలి – జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు – యోగా క్రీడా ప్రతిభావంతులకు కలెక్టర్ సత్కారం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కళాత్మక యోగాలో జిల్లాకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చేందుకు యువ యోగా క్రీడాకారులు కృషిచేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు సూచించారు. 2024, మార్చి 19-23 వరకు పశ్చిమబెంగాల్‌లోని హుగ్లీలో యోగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా.. 48వ సీనియర్ నేషనల్ యోగా స్పోర్ట్స్ ఛాంపియన్‌షిప్ (2023-24)ను నిర్వహించింది. ఈ ఛాంపియన్‌షిప్‌లో అమరావతి యోగా అండ్ ఏరోబికె్ …
Read More »అత్యంత పారదర్శకంగా ఈవీఎంల రెండో ర్యాండమైజేషన్
– ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా విజయవంతంగా ప్రక్రియ – జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 13న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో అత్యంత పారదర్శకంగా ఈవీఎంల రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియను నిర్వహించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు. బుధవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జనరల్ అబ్జర్వర్లు మంజూ రాజ్‌పాల్, నరీందర్‌సింగ్ బాలి సమక్షంలో జిల్లా కలెక్టర్ డిల్లీరావు ఆధ్వర్యంలో ఈవీఎంల రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించారు. రిటర్నింగ్ అధికారులతో …
Read More »సాయిబాబా సేవలు అభినందనీయం
– విలక్షణమైన పనితీరుతో అధికారులను మెప్పించారు – జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమాచార, పౌర సంబంధాల శాఖలో ప్రచార సహాయకులు, ఆడియో విజువల్ సూపర్‌వైజర్‌గా 33 ఏళ్ల పాటు సేవలందించిన ఆగం సాయిబాబా సేవలు అభినందనీయమని.. విలక్షణమైన పనితీరుతో ఆయన అధికారులను మెప్పించారని కలెక్టర్ ఎస్.డిల్లీరావు పేర్కొన్నారు. ఎన్‌టీఆర్ జిల్లా సమాచార, పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో ఆడియో విజువల్ సూపర్‌వైజర్ (ఏవీఎస్)గా పనిచేసి మంగళవారం పదవీ విరమణ చేసిన ఆగం సాయిబాబాను బుధవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ …
Read More »ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకొండి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజక వర్గాల సాధారణ పరిశీలకులు నరేందర్ సింగ్ బాలి బుధవారం మైలవరం నియోజకవర్గం విజయవాడ రూరల్ పరిధిలోని గొల్లపూడి, నల్లకుంట, జక్కంపూడి, వైయస్సార్ కాలనీ కొత్తూరు తాడేపల్లి గ్రామాలలోని పోలింగ్ కేంద్రాలలో ఈ నెల13 వ తేదీన పోలింగ్ జరగనున్న దృష్ట్యా చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో తగినంత వెలుతురు, త్రాగునీరు, విద్యుత్,మరుగుదొడ్లు ,అవసరమైన చోట షామియానా వంటి సౌకర్యాలు కల్పించాలన్నారు. ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకొండి….. ఓటు …
Read More »జిల్లాలో పోలీస్ అబ్జర్వర్ సుడిగాలి పర్యటన….
– చెక్ పోస్టుల వద్ద అప్రమత్తంగా ఉండాలి. – పోలీస్ పరిశీలకులు ప్రీతీందర్ సింగ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉభయ రాష్ట్రాల సరిహద్దులోని తిరువూరు పోలీస్ స్టేషన్ పరిధిలో తిరువూరు ఇంటర్ స్టేట్ బోర్డర్ చెక్ పోస్ట్, మైలవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని మర్స్ మిల్లి చెక్ పోస్ట్ లను బుధవారం అబ్జర్వర్ ప్రీతిందర్ సింగ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈనెల 13 వ తేదీన పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో డబ్బు, మద్యం అక్రమ రవాణ జరుగకుండా పోలీస్ …
Read More »