Breaking News

All News

మన మరుగుదొడ్లు … మన గౌరవం

-మరుగుదొడ్ల వినియోగం పై ప్రజల్లో అవగాహన పెంచాలి -ప్రపంచ  మరుగుదొడ్ల  దినోత్సవం పారిశుద్ధ్య కార్మికులు సన్మానం -కలక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ‘శాంతి కోసం ఒక ప్రదేశం’ అనే సందేశాత్మక నినాదంతో 2024 మరుగుదొడ్ల వినియోగం పై ప్రజల్లో చైతన్యం కలిగించే కార్యక్రమాలతో వెళ్లడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. మంగళవారం కలక్టరేట్ లో జిల్లా నీరు మరియు పారిశుద్ధ్య కమిటీ చైర్ పర్సన్ మరియు జిల్లా కలెక్టర్ వారి అధ్యక్షతన జిల్లా గ్రామీణ  నీటి …

Read More »

శ్రీ గౌతమి ప్రాంతీయ గ్రంధాలయము, రాజమహేంద్రవరం 57వ జాతీయ గ్రంధాలయ వారోత్సవములు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం ఉదయం మహిళా దినోత్సవం, ఇందిరా గాంధీ జయంతి సంధర్భంగా మాజీ ప్రథాన మంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ చిత్రపఠానికి పూలమాల వేసి నివాళి అర్పించడం జరిగింది. అనంతరం భారత్ వికాస్ పరిషత్ వారి ఆధ్వర్యం లో “గురు వందన్ చాత్ర అభినందన్” గురువులకు సన్మానం, విధ్యార్ధులకు అభినందన కార్యక్రమం మరియు అల్లు రామకృష్ణ వారిచే పురాతన నాణెములు, నోట్లు, పోస్టల్ స్టాంప్ లు, ప్రదర్శన ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమానికి బీవీపి పూర్వ అధ్యక్షలు పి.వి.ఎస్. కృష్ణారావు …

Read More »

బొమ్మూరు జెడ్పీ హై స్కూల్ మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన కలెక్టరు ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ పాఠశాలల్లో అందచేసే మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయటం నిర్వహణా లో శుభ్రత పాటించడానికి ప్రాధాన్యతా ఇవ్వాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. మంగళవారం స్థానిక బొమ్మూరు జెడ్పీ హై స్కూల్ ను ఆకస్మికంగా సందర్శించి, మధ్యాహ్న భోజన పథకాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి విద్యార్థులతో ముఖాముఖి సంభాషించడం జరిగింది. మధ్యాహ్న భోజన పథకం ద్వారా అందచేస్తున్న వాటి వివరాలు తెలుసుకున్నారు. ఆరుబయట విద్యార్దులు భోజనాన్ని …

Read More »

మన మరుగుదొడ్లు … మన గౌరవం

-మరుగుదొడ్ల వినియోగం పై ప్రజల్లో అవగాహన పెంచాలి -ప్రపంచ  మరుగుదొడ్ల  దినోత్సవం పారిశుద్ధ్య కార్మికులు సన్మానం -కలక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ‘శాంతి కోసం ఒక ప్రదేశం’ అనే సందేశాత్మక నినాదంతో 2024 మరుగుదొడ్ల వినియోగం పై ప్రజల్లో చైతన్యం కలిగించే కార్యక్రమాలతో వెళ్లడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. మంగళవారం కలక్టరేట్ లో జిల్లా నీరు మరియు పారిశుద్ధ్య కమిటీ చైర్ పర్సన్ మరియు జిల్లా కలెక్టర్ వారి అధ్యక్షతన జిల్లా గ్రామీణ  నీటి …

Read More »

టి. బి. నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

-ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ వాకాటి కరుణ పిలుపు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సమాజం లోని ప్రతి ఒక్కరరూ టి.బి వ్యాధి నివారణకు కృషి చేయాలని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ మరియు ఎన్ హెచ్ ఎం మిషన్ డైరెక్టర్ వాకాటి కరుణ పిలుపునిచ్చారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర టి.బి కార్యాలయం మరియు టాటా ఇన్స్టిట్యూషన్ అఫ్ సోషల్ సైన్స్ సంయుక్తంగా రాష్ట్రం లోని లెప్రసి,ఎయిడ్స్,టి.బి. నివారణ అధికారులకు హాయ్ ల్యాండ్ లో రెండు రోజుల కార్యశాల(workshop) ను …

Read More »

రాష్ట్రంలో రూ.418.75 కోట్ల ధాన్యం కొనుగోలు

-ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఆహార మ‌రియు పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖా మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్‌ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రంలో రూ.418.75 కోట్ల ధాన్యం కొనుగోలు చేసిన‌ట్లు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఆహార మ‌రియు పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రైతుల కుటుంబాల్లో ఎన్నడూ లేని ఆనందం చేశారన్నారు. పంట పొలాల్లో పండుగ వాతావరణం క‌నిపిస్తుంద‌ని తెలిపారు. ధాన్యం విక్రయించిన 24గంటల్లో నగదు జమ అవ‌డంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నార‌ని పేర్కొన్నారు. గతంలో ఎప్పుడెప్పుడు నగదు జమ …

Read More »

డిసెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న సెటిల్ మెంట్ చిత్రం

-చిత్ర దర్శకుడు శ్రీనివాస యాదవ్ వెల్లడి తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : నిబద్ధత గల జర్నలిస్ట్ కథతో విన్నూత్న అంశాలతో తెరకెక్కనున్న సెటిల్ మెంట్ చిత్రం డిసెంబర్ నెల నుంచి సెట్స్ పైకి వెళుతుందని చిత్ర దర్శకుడు అచ్చన శ్రీనివాస యాదవ్ తెలిపారు. ఓ ప్రైవేటు కార్యక్రమానికి మంగళవారం తెనాలి విచ్చేసిన ఆయన పాత్రికేయులతో తన చిత్రానికి సంబంధించిన పలు విషయాలు వెల్లడించారు. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ‘చిలక్కొట్టుడు’తో అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన శ్రీనివాస యాదవ్ ఆ తర్వాత …

Read More »

టిడిఆర్ బండ్ల కమిటీ సమీక్ష సమావేశం

-టి డి ఆర్ బాండ్ల ను పారదర్శకంగా పరిశీలించండి -విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : టిడిఆర్ పనులను పారదర్శకంగా పరిశీలించారని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర కమిటీ సభ్యులతో అన్నారు. మంగళవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల తమ చాంబర్లో టిడిఆర్ బాండ్స్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో గుణదల, డోర్నకల్ రోడ్డు, ఎంజి రోడ్ నుండి ఎన్టీఆర్ సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్ నుండి ఆటోనగర్ వరకు గల ప్రాంతాలలో …

Read More »

రహదారి ప్రమాదాలు నివారించుటకు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో రహదారి ప్రమాదాలు నివారించుటకు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల తో పాటు ఈ సంవత్సరం గత నెలల్లో జరిగిన ప్రమాదాలతో పోలిస్తే ఈసారి సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో రహదారి ప్రమాదాలు తగ్గాయన్నారు. గత సెప్టెంబర్ మాసంలో 53 …

Read More »

ప్రధాన ప్రవేశ మార్గాల్లో పచ్చదనంతో కూడిన లాన్ లు, డివైడర్ లు ఉండేలా చర్యలు

గుంటూరు,  నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరానికి వచ్చే ప్రధాన ప్రవేశ మార్గాల్లో పచ్చదనంతో కూడిన లాన్ లు, డివైడర్ లు ఉండేలా చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ పార్క్ సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం కమిషనర్  ఆటో నగర్ రోడ్, వై జంక్షన్ ప్రాంతాలను పరిశీలించి, అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఇతర ప్రాంతాల నుండి గుంటూరు నగరానికి వచ్చే ప్రధాన ప్రవేశ మార్గాల్లో డివైడర్లలో మొక్కలు నాటి వాటి సంరక్షణకు …

Read More »