అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పోస్టల్ బ్యాలెట్ సెంట్రల్ ఎక్స్చేంజ్ కార్యక్రమంలో భాగంగా తొలి విడతలో 80,111 ఫారం -12 లు, 10,123 ఫారం-12డి లు మార్పిడి చేసుకోవడం జరిగింది. ఎన్నికల విధుల్లో ఉన్న రెగ్యులర్ (ఫారం -12) మరియు అత్యవసర సేవల (ఫారం -12డి) ఉద్యోగులకు పనిచేసే జిల్లా లోనే పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ఆధ్వర్యంలో వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో పోస్టల్ బ్యాలెట్ల తొలి ఎక్స్చేంజి కార్యక్రమం ఆదివారం జరిగింది. అదనపు …
Read More »All News
దేశంలోనే ఆదర్శవంతమైన యువ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి… : పోతిన మహేష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గంలో పోతిన వెంకట మహేష్ 22 డివిజన్లలోని తనను అనుసరించే నాయకులు క్యాడర్ తో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రజల ఆశీర్వాదంతో మరొకమారు ముఖ్యమంత్రి అవుతారని, పశ్చిమ వైసిపి అభ్యర్థి ఆసిఫ్, విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేసినేని నానిల గెలుపు కోసం బలంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా వైయస్సార్సీపి పశ్చిమ నియోజకవర్గ ఎన్నికల కన్వీనర్ గుబ్బ చంద్రశేఖర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా పోతిన మహేష్ మాట్లాడుతూ… …
Read More »రూరల్ పోలీస్ స్టేషన్స్, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు మరియు చెక్ పోస్ట్ లను తనిఖీ చేసిన నగర పోలీస్ కమిషనర్ పి.హెచ్.డి.రామకృష్ణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు నగర పోలీస్ కమిషనర్ పి.హెచ్.డి. రామకృష్ణ ఐ.పి.ఎస్. రూరల్ డివిజన్ పరిదిలోని జగ్గయ్యపేట, నందిగామ పోలీస్ స్టేషన్ లను ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఈ పోలీస్ స్టేషన్ల పరిదిలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను, ఈ.వి.ఎం.లను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ లను పరిశీలించినారు. అదేవిధంగా సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో ఏర్పాటు చేసిన సరిహద్దులో ఉన్న గరికపాడు మరియు గుంటుపల్లి చెక్ పోస్ట్ లను పరిశీలించారు. నగర పోలీస్ కమిషనర్ జగ్గయ్యపేట, నందిగామ పోలీస్ స్టేషన్ …
Read More »విజయవంతంగా పోలింగ్ సిబ్బంది రెండో దశ ర్యాండమైజేషన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సాధారణ ఎన్నికల నిర్వహణకు పోలింగ్ సిబ్బంది రెండవ దశ ర్యాండమైజేషన్ ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు. విజయవాడ పార్లమెంటు, ఏడు అసెంబ్లీ నియోజవర్గాలకు ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ సిబ్బంది రెండవ దశ ర్యాండమైజేషన్ ప్రక్రియను ఆదివారం కలెక్టరేట్‌లో నిర్వహించారు. తిరువూరు, విజయవాడ పశ్చిమ, విజయవాడ సెంట్రల్, విజయవాడ తూర్పు నియోజక వర్గాల ఎన్నికల సాధారణ పరిశీలకులు మంజూ రాజ్ పాల్; మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజక వర్గాల …
Read More »పెన్షన్ల కోసం ఎవరూ ఎక్కడికీ వెళ్లనవసరం లేదు
– బ్యాంకు ఖాతాల ద్వారా లేదా ఇంటి వద్దకే పెన్షన్ సొమ్ము – జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత ఎన్నికల సంఘం ఆదేశాలను పాటిస్తూ ప్రభుత్వ ఉన్నతాధికారుల మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకొని రానున్న 1వ తేదీ నుండి వికలాంగులు, తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారు, మంచానికే పరిమితమైన వారు, నడవలేని స్థితిలో ఉన్న వారికి, యుద్ధవీరుల వృద్ధ వితంతువులకు ఇంటి వద్ద నగదు రూపంలో, మిగిలిన వారికి బ్యాంకు ఖాతాల్లో పెన్షన్ మొత్తం జమ చేయడం జరుతుందని పింఛన్ల …
Read More »సూక్ష్మ పరిశీలనతో సమర్థవంతంగా పోలింగ్
– సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో సూక్ష్మ పరిశీలకుల సేవలు కీలకం – విధులపై సరైన అవగాహనతో సజావుగా పోలింగ్ ప్రక్రియ – విధుల నిర్వహణలో నిబద్ధత, నిష్పక్షపాతం ప్రధానం – జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు మంజూ రాజ్పాల్, నరీందర్ సింగ్ బాలి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈసీఐ మార్గదర్శకాలను తు.చ. తప్పకుండా పాటిస్తూ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో సూక్ష్మ పరిశీలనతో పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు మైక్రో అబ్జర్వర్లు కృషిచేయాలని జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు మంజూ రాజ్పాల్, నరీందర్ …
Read More »హోం ఓటింగు ప్రక్రియలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి
-ఓటింగ్ లో గోప్యత పాటించడం, విడియో రికార్డింగ్ చెయ్యడం తప్పని సరి -ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలి -రూరల్ ఆర్వో/జేసి తేజ్ భరత్ రాజమహేంద్రవరం రూరల్, నేటి పత్రిక ప్రజావార్త : స్ధానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆదివారం రాజమండ్రి రూరల్ నియోజక వర్గం హోం వోటింగ్ టీమ్స్ మరియు ఎన్నికల సిబ్బంది తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజమండ్రీ రూరల్ ఆర్వో, జేసి తేజ్ భరత్ మాట్లాడుతూ హోం వోటింగ్ టీమ్స్ ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ నిర్దేశించిన నియమావళిని …
Read More »సి విజిల్ ఫిర్యాదుల విషయంలో తక్షణ చర్యలు తీసుకోవాలి…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సువిధా ఎన్ కోర్ అనుమతులు, సి విజిల్ ఫిర్యాదుల విషయంలో తక్షణ చర్యలు తీసుకోవాలని ఎన్నికల సాధారణ పరిశీలకులు కమల్ కాంత్ సరోఛ్ పేర్కొన్నారు. కలక్టరేట్ లో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి ఎన్ కోర్ , సి విజిల్ విభాగాలను కమల్ కాంత్ సరోఛ్ సందర్శించి, రిజిస్టర్ల్స్ నిర్వహణా తీరును పరిశీలించారు. ఈ సందర్బంగా ఎన్నికల సాధారణ పరిశీలకులు కమల్ కాంత్ సరోఛ్ ఇప్పటి వరకు సువిధా విభాగం ద్వారా ఇచ్చిన వివిధ అనుమతులు, తిరస్కరించిన …
Read More »మే 1వ తేదిన సామాజిక భద్రత పెన్షన్ల చెల్లింపుకు చర్యలు
-ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు మేరకు ప్రణాళికా -దివ్యాంగులు, అనారోగ్య కారణాల రీత్యా బెడ్ రీడన్, సైనిక కుటుంబాల తదితర ప్రత్యేక కేటగిరిలకు ఇంటి వద్దనే పంపిణీ -మిగిలిన వారికి బ్యాంకు ఖాతాలకు డి బి టి ద్వారా జమ -కలెక్టర్ కే. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మే 1వ తేదీన సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కోసం అధికార యంత్రాంగం సమగ్రమైన ఏర్పాట్లను చెయ్యడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత తెలియ చేశారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు …
Read More »జిల్లాలో 7 నియోజక వర్గాలలో హోం ఓటింగు కోసం 69 బృందాలు, 400 సిబ్బంది
-అంగీకారం తెలియ చేసిన 1306 మంది ఓటర్లు -కలెక్టర్/డి ఈ వో మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : . జిల్లాలో ఓటుహక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలనే లక్ష్యంతో 85 ఏళ్లు నిండిన, దివ్యంగా ఓటర్లు కు వారీ ఇంటి వద్దనే ఓటు వేసే అవకాశం కల్పించడం కోసం 400 మంది ఎన్నికల సిబ్బంది తో కూడిన 69 బృందాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత ఆదివారం ఒక ప్రకటనలో …
Read More »