-జిల్లా రవాణా శాఖ అధికారి మురళీమోహన్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సంక్రాంతి పండుగకు స్వస్థలాలకు వచ్చే ప్రయాణికుల నుంచి అధిక చార్జీ వసూలు చేసినా, ప్రయాణ సమయంలో ప్రయాణికులకు అసౌకర్యం కలిగించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా రవాణా శాఖాధికారి కొర్రపాటి మురళీమోహన్ హెచ్చరించారు. వాహనాలకు సరి అయిన రికార్డులు లేకపోయినా నిబంధనలకు విరుద్ధంగా బస్సులు తిరుగుతున్నా జప్తు చేస్తామని స్పష్టం చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా తిరుపతి జిల్లాలోని ఐదు కార్యాలయ అధికారులతో కూడిన ప్రత్యేక బృందాలతో ఈ తనిఖీ …
Read More »Andhra Pradesh
క్షతగాత్రులను శ్రీవారి దర్శనం అనంతరం వారి వారి స్వగ్రామాలకు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసి పంపిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్
-స్విమ్స్ ఆసుపత్రి నందు క్షతగాత్రులకు ఇచ్చిన హామీ మేరకు తమని తమ స్వంత ప్రాంతాలకు వాహనాలలో పంపిస్తూ మరియు శ్రీ వారి దర్శన భాగ్యం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి మనసారా కృతజ్ఞతలు తెలిపిన క్షతగాత్రులు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : నిన్నటి గురువారం పర్యటనలో ఇచ్చిన హామీ మేరకు తిరుపతి తొక్కిసలాట ఘటనలో క్షతగాత్రులైన తమని తమ స్వంత ప్రాంతాలకు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి పంపిస్తూ మరియు తిరుమల శ్రీ వారి దర్శన భాగ్యం కల్పించిన …
Read More »క్షతగాత్రులై స్విమ్స్ ఆసుపత్రి నందు చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్
-స్విమ్స్ ఆసుపత్రి నందు క్షతగాత్రులకు ఇచ్చిన హామీ మేరకు తమని తమ స్వంత ప్రాంతాలకు వాహనాలలో పంపిస్తూ మరియు శ్రీ వారి దర్శన భాగ్యం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి మనసారా కృతజ్ఞతలు తెలిపిన క్షతగాత్రులు -క్షతగాత్రులను శ్రీవారి దర్శనం అనంతరం వారి వారి స్వగ్రామాలకు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసి పంపిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : నిన్నటి గురువారం పర్యటనలో ఇచ్చిన హామీ మేరకు తిరుపతి తొక్కిసలాట ఘటనలో …
Read More »శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న హరియాణా గవర్నర్ బండారు దత్తత్రేయ
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : హరియాణా గవర్నర్ బండారు దత్తత్రేయ వైకుంఠ ఏకాదశి సందర్భంగా కుటుంబ సమేతంగా తిరుమల తిరుపతి లో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవడం జరిగింది. దర్శన అనంతరం బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి పర్వ దినాన ఏడుకొండలవాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడం చాలా సంతోషాన్నికలిగించిందని, ఆధ్యాత్మికంగా అనిపించిందని, మనస్సుకు శాంతిని కలిగించిందని పేర్కొన్నారు. వైకుంఠ ఏకాదశి రోజున స్వామి వారిని ఉత్తర ద్వారా దర్శనం …
Read More »ఏపీలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి…
-2024-25 అడ్మిషన్ నోటిఫికేషన్ ఇవ్వాలి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విశ్వ విద్యాలయ టెంపరరీ స్టాఫ్, కౌన్సిల్, స్టూడెండ్స్ ఆధ్వర్యంలో గాంధీనగర్ ధర్నా చౌక్ లో శుక్రవారం టెంపరరీ ఉద్యోగుల సంఘం ప్రభుత్వానికి విజ్ఞాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ పార్ట్ టైం ఎంప్లాయిస్ యూనియన్ సెక్రటరీ కె.ఈరన్న మీడియాతో మాట్లాడుతూ జూన్ 2వ తారీఖు కి పదవ షెడ్యూల్ పూర్తయిందని, ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం అడ్మిషన్లకు ఇప్పటివరకు నోటిఫికేషన్ ఇవ్వలేదని ఏపీకి అడ్మిషన్లు ఇవ్వమని చెప్పింది అన్నారు. …
Read More »పేదలకు దుప్పట్లు పంపిణీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిరం ఆధ్వర్యంలో మందిర గౌరవధ్యక్షులు పి.గౌతమ్ రెడ్డి చేతుల మీదుగా పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో మందిర గౌరవ అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ గతంలో చలిలో రోడ్డుమీద నివసించే అనాధలు పేదలను గుర్తించి రాత్రిపూట వారి వద్దకే వెళ్లి దుప్పట్లో కప్పటం,అందజేయడం జరిగేదని కోవిడ్ మొదలైన దగ్గర నుంచి పేదలను అనాధలను గుర్తించి మందిరంలోకి పిలిపించి దుప్పట్లు పంపిణీ చేయడం జరుగుతుందని ఆంధ్ర …
Read More »రాష్ట్ర సీఎం ముస్లింల పక్షపాతి : ఫరూక్ షిబ్లీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం నందు రాష్ట్ర అధ్యక్షులు ఫారూఖ్ షిబ్లీ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏ పార్టీతో కలిసి ఉన్న ముస్లింల సంక్షేమానికి కట్టుబడి ఉంటారు అని అన్నారు. ప్రపంచ శాంతి కోసం ఆత్మకూరు నందు నిర్వహించిన తబ్లిగి జమాత్ ఆధ్యాత్మిక 3రోజుల కార్యక్రమం నందు దాదాపు 3.5లక్షల మంది పాల్గొని అత్యంత ప్రశాంత వాతావరణంలో నిర్వహించారు. ఈ తబ్లిగి జమాత్ ఆధ్యాత్మిక …
Read More »కేంద్ర నీటి వనరుల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులకి ఘనస్వాగతం
కోరుకొండ / రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి పరిశీలన నిమిత్తం చైర్‌పర్సన్ రాజీవ్ ప్రతాప్ రూడీ నేతృత్వం లోని కేంద్ర నీటి వనరుల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ (2024-25) సభ్యులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర ప్రత్యేక ప్రథాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి శుక్రవారం సాయంత్రం స్థానిక మధురపూడి విమానాశ్రయం వద్ద ఘనస్వాగతం పలకడం జరిగింది. అనంతరం బృంద సభ్యులతో కలిసి స్థానికంగా రాజమహేంద్రవరం లో …
Read More »తూర్పు గోదావరి జిల్లా అధికారిక వెబ్సైట్లో ఈ- డిస్ట్రిక్ మేనేజర్’ పోస్టు కు దరఖాస్తు చేసుకున్న అర్హుల తాత్కాలిక జాబితా
-కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఖాళీగా ఉన్న ‘ఈ- డిస్ట్రిక్ మేనేజర్’ పోస్టుకు ఒప్పంద ప్రతిపాదికన పని చేసేందుకు అభ్యర్థుల నుంచి స్వీకరించిన వాటిలో దరఖాస్తులను పరిశీలించిన అనంతరం అర్హుల తాత్కాలిక జాబితా సిద్దం చేసినట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలియచేసారు. ఆ మేరకు అర్హుల తాత్కాలిక జాబితా రూపొందించి తూర్పు గోదావరి జిల్లా అధికారిక వెబ్సైటు https:///eastgodavari.ap.gov.in లో పెట్టినట్లు తెలిపారు. ఈ అర్హుల తాత్కాలిక జాబితా …
Read More »ఎడిబి 4 వరసల రహదారి పనుల పురోగతి పై క్షేత్ర స్థాయిలో ఉప ముఖ్యమంత్రి తనిఖీ
-గ్రామాల వారీగా పనుల పురోగతిని వివరించిన తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజానగరం, రంగంపేట, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ వారికీ తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి శుక్రవారం ఆంధ్ర ప్రదేశ్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ సామర్లకోట – రాజానగరం ప్రథాన రహదారి మార్గం విస్తరణ, పటిష్ఠం చేసే క్రమంలో చేపట్టిన పనులు పురోగతి, తదితర అంశాలను వివరించడం జరిగింది. సామర్లకోట – రాజానగరం ప్రథాన రహదారి మార్గం 4 …
Read More »