Breaking News

Andhra Pradesh

జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని ఒక దీక్షలా చేపట్టాలి.

-గోపాలపురం మండలం లోని గ్రామాలకు 24 చెత్త సేకరణ రిక్షాల పంపిణీ -కలెక్టర్ డా. కే.మాధవీలత -ఎమ్ ఎల్ ఏ తలారి వెంకట్రావు గోపాలపురం, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న స్వచ్చ సంకల్ప కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యడంలో ప్రజలు భాగస్వామ్యం అవ్వాలని కలెక్టర్ డా. కే.మాధవీలత , శాసనసభ్యులు తలారి వెంకట్రావు లు విజ్ఞప్తి చేశారు. సోమవారం స్థానిక మండలాభివృద్ది అధికారి కార్యాలయం వద్ద నిర్వహించిన నియోజకవర్గ స్థాయి స్పందన కార్యక్రమం అనంతరం శాసనసభ్యులు తలారి వెంకట్రావు తో కలిసి కలెక్టర్ మాధవిలత …

Read More »

ఒక వారం కలెక్టరేట్ లో, మరో వారం నియోజకవర్గ స్థాయిలో స్పందన

-ఈరోజు స్పందనలో 160 ఫిర్యాదులు అందాయి.. -ప్రతి ఫిర్యాదు పై తీసుకున్న చర్య పై సమీక్ష నిర్వహిస్తాం.. -కలెక్టర్ డా. కే.మాధవీలత గోపాలపురం, నేటి పత్రిక ప్రజావార్త : పాలన వికేంద్రీకరణ లో భాగంగా ఏర్పాటైన నూతన జిల్లాల యంత్రాంగం ప్రజలతో మమేకమైయ్యే దిశలో నియోజకవర్గ స్థాయి లో స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. సోమవారం గోపాలపురం మండల కార్యాలయ సమావేశ మందిరంలో, శాసన సభ్యులు తలారి వెంకట్రావు, జిల్లా అధికారులతో కలిసి స్పందన అర్జీలను స్వీకరించారు. …

Read More »

ఫిర్యాదులు పునరావృతం కాకుండా చూడాలి

-వ్యవస్థలో సంస్థా గత నిర్మాణం పై దృష్టి పెట్టండి.. -ఈరోజు స్పందనలో 29 దరఖాస్తులు అందాయి -రూడా పరిధిలో స్పందనకి ఒకే ఫిర్యాదు -కె. దినేష్ కుమార్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : డ్రైయిన్ , రహదారులు, పారిశుధ్య నిర్వహణపై ప్రజల నుంచి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని నగర పాలక సంస్థ కమిషనర్ , రూడా వైస్ చైర్మన్ కె. దినేష్ కుమార్ స్పష్టం చేశారు. సోమవారం స్థానిక మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయం లో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా …

Read More »

మతసామరస్యాన్ని కాపాడే రచనలను ప్రోత్సహించాలి

– దళిత సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి – ఘనంగా సాక్షాత్కారము పుస్తక ఆవిష్కరణ సభ -పేదలకు నూతన వస్త్రాల పంపిణి తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : మత సామరస్యాన్ని కాపాడే రచనల అవసరత ఎంతైనా ఉందని, అలాంటి రచనలు చేస్తున్న రచయితలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని దళిత సార్వత్రిక విశ్వ విద్యాలయం వైస్ చాన్సలర్ ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి అన్నారు. కొత్తపేట లోని పెన్షనర్స్ హాల్ లో ఆదివారం రాత్రి పట్టణానికి చెందిన రచయిత కనపర్తి డేవిడ్ …

Read More »

హ్యాండ్ బాల్ అకాడమి రాష్ట్ర స్థాయి ఎంపికలు

-ఈనెల 28 న తెనాలి డి.ఎస్.ఏ మిని స్టేడియంలో ఎంపిక -20 మంది క్రీడాకారులతో తొలి బ్యాచ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ, తెనాలి డబల్ హార్స్ సంయుక్తముగా తెనాలిలో రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ బాలురు అకాడమి ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో 20 మంది బాలురకు ప్రవేశాలు కల్పించేందుకు మే 28 న రాష్ట్ర స్థాయి ఎంపికలు చేపట్టారు. ఈ ఎంపికలను తెనాలి డి.యస్.ఏ మిని స్టేడియం లో నిర్వహించనున్నారు. ఎంపికయిన క్రీడాకారులకు జూన్ నుంచి …

Read More »

సామాజిక న్యాయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేలా బస్సుయాత్ర: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-ఎమ్మెల్యే చేతులమీదుగా ‘సామాజిక న్యాయ భేరీ’ పోస్టర్ ఆవిష్కరణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ కలలు కన్న సమసమాజ నిర్మాణాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆచరణలో చేసి చూపిస్తున్నార‌ని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సామాజిక న్యాయ భేరీ పేరిట వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 26 నుంచి 29 వరకు విజయనగరం నుంచి అనంతపురం వరకు నిర్వహిస్తున్న బస్సు యాత్ర పోస్టర్లను ఆంధ్రప్రభ కాలనీలోని ఆయన కార్యాలయంలో వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు, …

Read More »

చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-64 వ వార్డు 281 వ వార్డు సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సుపరిపాలన చూసి చంద్రబాబు ఓర్వలేక‌పోతున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 64 వ డివిజన్ – 281 వ వార్డు సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం సోమవారం అపూర్వ ప్రజాదరణతో దిగ్విజయంగా సాగింది. నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, వైఎస్సార్ సీపీ డివిజన్ కార్పొరేటర్ యరగొర్ల తిరుపతమ్మ …

Read More »

దేవినేని అవినాష్ చేతుల మీదుగా వైయస్అర్ సీపీ బస్సు యాత్ర బ్రోచర్ విడుదల…

-విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైసీపీ ప్రభుత్వంలో బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనార్టీలకు అత్యధికంగా కేబినెట్‌తోపాటు వివిధ కార్పొరేషన్లు, సంస్థల్లో ప్రాతినిధ్యం కల్పించిన సిఎం జగన్‌మోహన్‌రెడ్డితోనే సామాజిక న్యాయం సాధ్యమని దేవినేని అవినాష్ తెలిపారు. ఈ నెల 26న ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభం కానున్న సామాజిక న్యాయ భేరి బస్సుయాత్ర పోస్టర్‌ను సోమవారం గుణదల వైస్సార్సీపీ కార్యాలయంలో ప్రజా ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించడం జరిగింది.అనంతరం మీడియాతో అవినాష్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు బిసి …

Read More »

కుల, మత, రాజకీయాల అతీతంగా సంక్షేమం దిశగా జగన్మోహన్ రెడ్డి  ప్రభుత్వం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంలో భాగంగా నేడు తూర్పు నియోజకవర్గంలోని 7వ డివిజన్ 37వ సచివాలయ పరిదిలోని బోయపాటి మాధవరావు స్ట్రీట్ (గుహలు దగ్గర),పటమట వారి స్ట్రీట్ మరియు శివాలయం స్ట్రీట్ వరకు ఉన్న ఇంటి ఇంటికి కార్పొరేటర్ మేరకనపల్లి మాధురి తో కలిసి తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ ప్రభుత్వ పధకాల లబ్ధిదారుల జాబితా పట్టుకొని, ప్రతి గడప గడపకు తిరుగుతూ స్థానిక ప్రజల సమస్యలు …

Read More »

అర్జీదారుల సంతృప్తే లక్ష్యంగా సమస్యలకు పరిష్కారం చూపాలి

-స్పందనలో ప్రజల నుండి 14 అర్జీలను స్వీకరించిన -నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : న‌గ‌ర పాల‌క సంస్థ కమాండ్ కంట్రోల్ రూమ్ నందు సోమవారం స్పందన నిర్వహించారు. నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్‌, ప్రజల నుండి సమస్యల అర్జీలను స్వీకరించి నగరపాలక సంస్థ కల్పిస్తున్న మౌలిక సదుపాయాలలో ఎదురౌతున్న ఇబ్బందులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి అర్జీదారుల సంతృప్తే లక్ష్యంగా సమస్యలను నిర్దేశించిన గడువులోగా పరిష్కరించాలని …

Read More »