Breaking News

Andhra Pradesh

గాలి నాణ్యతా ప్రమాణముల మెరుగుదలకు తీసుకొనవలసిన చర్యలపై నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళిక  వర్క్ షాప్ కు హాజరైన కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వశాఖ ఆద్వర్యంలో దక్షిణాది రాష్ట్రాల మిలియన్ ప్లస్ నగరముల అర్బన్ లోకల్ బాడి కమిషనర్ లకు వాతావరణములో గాలి నాణ్యతా ప్రమాణముల మెరుగుదలకు తీసుకొనవలసిన చర్యలపై నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళిక తయారు చేయుటకు, అందుకు అవసరమగు నిధులను 15వ ఆర్ధిక సంఘం నుండి మంజూరు చేయుటకు చెన్నై నందు నిర్వహించిన వర్క్ షాప్ నందు విజయవాడ నగరం నుండి నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్‌, హాజరైనారు. …

Read More »

నగరపాలక సంస్థ కార్యాలయంలో క్లీన్ అండ్ గ్రీన్ నిర్వహణ పరిశీలన

-సిబ్బందికి పలు సూచనలు – అదనపు కమిషనర్ (జనరల్) యం.శ్యామల, విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ వారి ఆదేశాలకు అనుగుణంగా ప్రతి శనివారం సిబ్బందిచే నిర్వహిస్తున్న శుభ్రత కార్యక్రమాలను అదనపు కమిషనర్ (జనరల్) యం.శ్యామల క్షేత్ర స్థాయిలో ప్రధాన కార్యాలయంలోని అన్ని విభాగములను పరిశీలించారు. ప్రతి శనివారం సిబ్బంది విధిగా క్లీన్ అండ్ గ్రీన్ పాటిస్తూ, తమ తమ కార్యాలయాలను శుభ్రపరచుకోవాలని అన్నారు. అదే విధంగా మినిస్ట్రీయల్ సిబ్బంది కూడా వారికి సంబందించిన …

Read More »

ఆటల ద్వారానే అన్నింట్లో గెలుపు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : క్రీడలతో మానసిక పరిపక్వత వస్తోంది .మానవ సంబంధాలు మెరుగు పడటంతో పాటు పిల్లల్లో నాయకత్వ లక్షణాలు ఆటల ద్వారానే అలవడతాయి . శాప్ (ఆంధ్ర ప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ) చేపట్టిన ” హ్యాపీ సాటర్ డే ” కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తోంది .ఆనంద శనివారంతో రాష్ట్రం లోని క్రీడా మైదానాలు , ఇండోర్ స్టేడియాలు సందడిగా మారాయి . ఆనంద శనివారాన్ని ఊరూరా నిర్వహించాలని శాప్ ఎండీ ఎన్. ప్రభాకర రెడ్డి ఇచ్చిన …

Read More »

జనసేన క్రీయాశీలక సభ్యుడి కుటుంబానికి పవన్ కళ్యాణ్ పరామర్శ

-కడియం శ్రీనివాసరావు తల్లికి రూ.5 లక్షల బీమా చెక్కు కోదాడ, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన పార్టీ క్రీయాశీలక సభ్యుడు, పార్టీ కోసం పని చేసిన జన సైనికుడు కడియం శ్రీనివాసరావు ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కోదాడలో నివాసముంటున్న ఆయన కుటుంబాన్ని అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పరామర్శించారు. కడియం శ్రీనివాసరావు తల్లి లక్షమ్మ కి జనసేన పార్టీ ప్రవేశపెట్టిన కీయాశీలక సభ్యత్వం ప్రమాద బీమా పథకం నుంచి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించారు. ఆ కుటుంబానికి …

Read More »

గన్నవరం నుంచి దావోస్ బయలుదేరిన సీఎం వైఎస్‌ జగన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దావోస్‌ పర్యటనకు బయలుదేరారు. తాడేపల్లి నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి దావోస్‌కు పయనమయ్యారు. నేటి రాత్రికి (శుక్రవారం) దావోస్ చేరుకోనున్నారు. పర్యటనలో భాగంగా ఈనెల 22వ తేదీ నుంచి జరిగే వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌లో సీఎం జగన్‌తో పాటు మంత్రులు, అధికారులు బృందం పాల్గొనున్నారు. ఏపీకి పెట్టుబడులను ఆకర్షించేందుకు దావోస్‌ కేంద్రంగా జరిగే వరల్డ్‌ ఎకానమిక్‌ ఫోరం సమ్మిట్‌లో సీఎం జగన్‌ పాల్గొంటారు. రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా …

Read More »

గవర్నర్ ను కలిసిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన ఓటు హక్కును అందరూ వినియోగించుకునేలా ఎన్నికల వ్యవస్ధలు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా బాధ్యతలు స్వీకరించిన ముఖేష్ కుమార్ మీనా శుక్రవారం రాజ్ భవన్ లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం దేశానికి పటిష్టమైన ఎన్నికల వ్యవస్ధను కల్పించిందని, దానిని అమలు చేయవలసిన బాధ్యత అయా రాష్ట్రాల ప్రధాన …

Read More »

31న ప్రధాని మోడి సిమ్లా నుండి పలుపధకాల లబ్దిదారులతో నేరుగా మాట్లాడనున్నారు

అమరావతి,  నేటి పత్రిక ప్రజావార్త : ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఈనెల 31వ తేదీన హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా నుండి ప్రధాన మంత్రి నరేంద్ర మోడి దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నవివిధ పధకాల లబ్దిదారులతో నేరుగా మాట్లాడనున్నారు.ఇందుకు సంబంధించి దేశవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో చేయాల్సిన ఏర్పాట్లపై శుక్రవారం ఢిల్లీ నుండి కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో సమావేశం నిర్వహించారు.ఈసందర్భంగా కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ మాట్లాడుతూ ఇందుకు సంబంధించి రాష్ట్ర,జిల్లా స్థాయిల్లోను,కృషి …

Read More »

రైతు బజార్లలో 70 మెట్రిక్ టన్నుల టమాటా విక్రయాలకు రంగం సిద్దం

-రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్థన రెడ్డి అమరావతి,  నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 21 శనివారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా నున్న అన్ని రైతు బజార్లలో 70 మెట్రిక్ టన్నుల టమాటా విక్రయాలకు రంగం సిద్దం చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాని గోవర్థన రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. బహిరంగ మార్కెట్ లో టమాటా ధరలను నియంత్రించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నున్న రైతుబజార్లలో శుక్రవారం ప్రభుత్వం నిర్వహించిన టమాటా …

Read More »

ఘన వ్యర్థపదార్ధాలు తరలించి కాలుష్య రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేద్దాం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో జిల్లాలో ఘన వ్యర్థపదార్ధాలు తరలించి కాలుష్య రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేద్దామని జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు అన్నారు. ఎన్‌టిఆర్‌ జిల్లాలో వ్యర్ధపదార్ధాల నిర్వహణ కేంద్రాల (క్లస్టర్‌) ఏర్పాటు పై ఘన వ్యర్థపదార్థాల నిర్వహణ టాస్క్‌ ఫోర్స్‌ కమిటి చైర్మన్‌, రాజ్యసభ సభ్యులు అళ్ళ అయోద్యరామిరెడ్డి, జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు, జిల్లాలోని మున్సిపల్‌ కమీషనర్లతో శుక్రవారం కలెక్టర్‌ కార్యాలయం నందు జిల్లాలో వ్యర్థపదార్ధాల తరలింపు క్లస్టర్ల ఏర్పాటు పై చర్చించారు. …

Read More »

రీసర్వే ల్యాండ్‌ రికార్డు ప్రక్రియను నిర్థేశించిన గడువులో పూర్తి చేయాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో భూముల రీసర్వే ల్యాండ్‌ రికార్డు ప్రక్రియను నిర్థేశించిన గడువులో పూర్తి చేయాలని ఏపిసేవా సర్వీసులను వార్డు సచివాలయంలో మాత్రమే రిజిస్ట్రర్‌ చేయాలని పెండిరగ్‌లో ఉన్న జగనన్న శాశ్వత భూ హక్కు రిజిస్ట్రేషన్లపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు తహాశీల్థార్లను ఆదేశించారు. జిల్లాలో భూముల రీసర్వే ల్యాండ్‌ రికార్డు ప్రక్రియ జగనన్న శాశ్వత భూ హక్కు రిజిస్ట్రేషన్లు, ఏపిసేవా సర్వీసులపై శుక్రవారం జిల్లా కలెక్టర్‌ తన కార్యాలయంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నూపుర్‌ …

Read More »