విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నందుకు విజయవాడ వచ్చిన నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (ఎన్ యు జె )ప్రతినిధులు మంగళవారం ప్రపంచ ఇలవేల్పు అయిన శ్రీ కనకదుర్గ అమ్మవారిని ఆలయ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ , ఇన్చార్జి ఈవో ఎం రత్న రాజు నేతృత్వంలో దర్శించుకున్నారు. దేశంలోని 18 రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులకు రత్నరాజు ఆలయ విశిష్టతను వివరించారు. ప్రసాదాలు అందజేశారు. ఆంధ్ర ప్రదేశ్ లోనే కాక దేశంలో శక్తివంతమైన దేవతగా గుర్తింపు పొందిన శ్రీ …
Read More »Andhra Pradesh
ప్రభుత్వ పెన్షన్ దారులకు విజ్ఞప్తి
-2025 జనవరి ఒకటో తేదీ తదుపరి మాత్రమే లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాలి -జిల్లా ఖజానా అధికారి ఎన్. సత్యనారాయణ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ ఉద్యోగము చేసి రిటైర్ అయిన ఫించనుదార్లు మరియు కుటుంబ ఫించనుదార్లు ప్రతి సంవత్సరం సమర్పించవలసిన తమ తమ లైఫ్ సర్టిఫికేట్ ( వార్షిక ధృవీకరణ ప్రమాణపత్రం ) 2025 జనవరి ఒకటో తేదీ తరువాత మాత్రమే సమర్పించాల్సి ఉంటుందనీ తూ.గో.జిల్లా ఖజానా అధికారి ఎన్. సత్యనారాయణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొందరు పెన్షన్ల దారులు …
Read More »నేటి (గురువారం) నుంచి న్యూ ఢిల్లీ కి నేరుగా విమాన సర్వీసు
కోరుకొండ (మధురపూడి), నేటి పత్రిక ప్రజావార్త : రాజమండ్రి విమానాశ్రయం నుండి ఢిల్లీ మహనగరానికి ఇండిగో ఎయిర్ బస్ ఆపరేషన్స్ మొదలు అవుతున్నాయని , కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఆధ్వర్యంలో తోలి సర్వీస్ ను గురువారం ఉదయం ప్రారంభించనున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు తెలియ చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి, కింజరాపు రామ్మోహన్ నాయుడు , రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు దగ్గుబాటి పురందేశ్వరి , కాకినాడ పార్లమెంట్ సభ్యులు, తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ , …
Read More »టెక్నాలజీ సాయంతో ప్రతీ గ్రామానికి ఒక ప్రత్యేక ప్రొఫైల్
-అన్ని వివరాలు అందులో నిక్షిప్తం -వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేసే సదుపాయం -ఆర్టీజీఎస్‌లో డేటా లేక్ ఏర్పాటు చేస్తున్నాం -దేశంలో ఒక ప్రభుత్వం ఇలా చేయడం ఇదే మొదటి సారి -ఏఐ, డీప్ టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేస్తున్నాం -జిల్లా కలెక్టర్లు కొత్త సమస్యలతో రండి పరిష్కార మార్గాలు అన్వేషిస్తాం -ఆర్టీజీఎస్ సీఈఓ కె. దినేష్ కుమార్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి త్వరలో ఒక ప్రత్యేక ప్రొఫైల్ సిద్ధం చేస్తున్నామని, రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ …
Read More »జల సంరక్షణ చర్యలు చేపట్టండి
-భూగర్భ జలాల పెంపుపై దృష్టి సారించండి -కలెక్టర్లకు సీఎం చంద్రబాబు ఆదేశం. -2027 జూన్ కల్లా పోలవరం పూర్తి చేస్తాం -జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్వి జి. సాయిప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాల్లో జల వనరుల సంరక్షణ చర్యలకు అధిక ప్రాధాన్యమిచ్చి పని చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. కలెక్టర్ల సదస్సులో జలవనరుల విభాగం ఇచ్చిన ప్రజెంటేషన్ పై ఆయన స్పందిస్తూ జలవనరులను సమర్థవంతంగా నిర్వహించడం చాలా ముఖ్యమన్నారు. దురదృష్టవశాత్తు గత ఐదేళ్లు డ్యామ్ …
Read More »ఈనెల 13న ‘అన్నదాతకు అండగా వైఎస్సార్ సీపీ’
-మల్లాది విష్ణు చేతులమీదుగా వాల్ పోస్టర్ ఆవిష్కరణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలను అన్నివిధాలా మోసగిస్తున్న కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈనెలలో పోరాటాలకు సిద్ధమైందని పార్టీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. ఈ మేరకు ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనం నందు బుధవారం గోడపత్రికలను ఆవిష్కరించారు. ఎన్నికలకు ముందు ఓ మాట, ఎన్నికల తర్వాత మరోమాట చెప్పడం చంద్రబాబుకి కొత్తేమీ కాదని ఈ సందర్భంగా మల్లాది విష్ణు విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ …
Read More »పెత్తందార్లం కాదు.. ప్రజాసేవకులం
-‘పీపుల్ ఫస్ట్’ మన విధానం -హెల్తీ, వెల్తీ, హ్యాపీ మన నినాదం -మానవీయ కోణంలో సమస్యల పరిష్కారం -వైసీపీ హయాంలో పోర్టులు, సెజ్‌లు కూడా కబ్జా -గూగుల్‌తో ఎంవోయూ గేమ్ చేంజర్ -13న స్వర్ణాంధ్ర -2047 డాక్యుమెంట్ విడుదల -పాలనలో మరింత వేగం పెంచుదాం -రెండవ జిల్లాల కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ప్రతి అధికారి పెత్తందారులా కాకుండా ప్రజాసేవకుడిలా పనిచేయాలని, ‘పీపుల్ ఫస్ట్’ అనేది మన విధానమని, ‘హెల్తీ-వెల్తీ-హ్యాపీ’ మన నినాదం కావాలని ముఖ్యమంత్రి …
Read More »ప్రజల మేలు కోసం… రాష్ట్రం బాగు కోసం సమష్టిగా పని చేద్దాం
-పాలసీలు బలంగా చేసినా, అమలు చేసే బాధ్యత మీపైనే ఉంది -గత పాలకులు వ్యవస్థలను నాశనం చేశారు -గత ప్రభుత్వ హయాంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల తీరు చూస్తే ఆశ్చర్యంగా ఉండేది -గాడిలో పెట్టేందుకే మాకు సమయం సరిపోతోంది -క్షేత్ర స్థాయిలో తప్పులను నియంత్రించే బాధ్యత కార్యనిర్వాహక వర్గానిదే -రాజ్యాంగబద్ధంగా పని చేస్తే ప్రభుత్వ మద్దతు ఉంటుంది -ప్రజల్లో చైతన్యం మెండుగా ఉంది.. తప్పు జరిగితే తిరగబడతారు జాగ్రత్త -సరికొత్త ఆంధ్రప్రదేశ్ కోసం సమన్వయంతో ముందుకు వెళ్దాం -జిల్లా కలెక్టర్ల సదస్సులో ప్రసంగించిన ఉప …
Read More »జిల్లాలో నేడు రెవెన్యూ సదస్సులకు వచ్చిన అర్జీలు: 652
-నిబంధనల మేరకు భూపత్రాలు సక్రమంగా ఉంటే రెవెన్యూ, భూ సమస్యల పరిష్కారానికి చక్కటి వేదిక రెవిన్యూ సదస్సులు.. -గ్రామాల అభివృద్ధికి పట్టుకొమ్మలు ఈ రెవెన్యూ సదస్సులు : జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : భూ పత్రాలు సక్రమంగా ఉంటే రెవెన్యూ, భూ సమస్యల పరిష్కారానికి చక్కటి వేదిక రెవిన్యూ సదస్సులని జిల్లా వ్యాప్తంగా జరుగుచున్న రెవిన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ …
Read More »నిరుద్యోగయువతకు పరిశ్రమలకు కావలసిన నైపుణ్యాలకు అనుగుణగా శిక్షణ
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభిృద్ధి సంస్థ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా ఆధ్వర్యంలో తిరుపతి లోని గవర్నమెంట్ యస్ వి పాలిటెక్నిక్ కళాశాల ( S.V Govt Polytechnic College, Tirupati) నందు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రధానమంత్రి కౌశల్వికాస్యోజన (PMKVY) 4.0 ద్వారా జిల్లాలోని నిరుద్యోగయువతను గుర్తించి ఆయాప్రాంతాలలోగల పరిశ్రమలకు కావలసిన నైపుణ్యాలకు అనుగుణగా శిక్షణ మరియు ఉపాధి అవకాశాలను కల్పించడానికి జిల్లాలోని ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వస్కిల్హబ్స్లలో శిక్షణ కార్యక్రమములు ఏర్పాటు చేయుటజరిగినది. ఇందులో భాగంగా తిరుపతి జిల్లా, తిరుపతి …
Read More »