Breaking News

Andhra Pradesh

సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సంబరాలు…

-స్వాతంత్ర్య స్ఫూర్తి నింపిన సాంప్రదాయ కళరూపాలు -ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన కర్రసాము విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి కానున్న సందర్భంగా విజయవాడ సబ్ కలెక్టర్ క్యార్యాలయ ఆవరణలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ సాంస్కృతిక, విద్య, సాంప్రదాయ ప్రదర్శనలు జరిగాయి. వీటిలో ప్రధానంగా కర్రసాము ప్రదర్శన అందరిని అకటుకుంది. సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ కర్ర చేతపట్టి కర్రసాము ప్రదర్శనలో పాల్గొని అందరిలో …

Read More »

పోలీస్ గ్రౌండ్ లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లు పరిశీలించిన జెసి మాధవీలత…

-ప్రోటోకాల్ నిబంధనల మేరకు విఐపిలకు, ప్రజాప్రతినిధులకు సీటింగ్ ఏర్పాట్లు చేయాలి… మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుటకు స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో అన్ని ఏర్పాట్లు చేయాలని జాయింటు కలెక్టర్ డా. కె. మాధవీలత రెవిన్యూ, పోలీసు, మున్సిపల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జాయింటు కలెక్టర్ డిఆర్వో, ఆర్ డివోలతో కలసి పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ సందర్శించి అక్కడి ఏర్పాట్లు పరిశీలించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకులు ఆగస్టు 15వ తేది ఉదయం 10.30 గంటలకు ప్రారంభమవుతాయన్నారు. గ్రౌండ్ …

Read More »

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఎటువంటి అడ్డంకులు లేకుండా చర్యలు చేపట్టాలి…: క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్ 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆగస్టు 15 వ తేదీ విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్న స్వాతంత్య్ర‌ దినోత్సవ వేడుకలకు ఎటువంటి అడ్డంకులు లేకుండా చర్యలు చేపట్టాలి క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్ ఐ.ఏ.ఎస్ అధికారులను ఆదేశించారు. శుక్ర‌వారం ఇందిరా గాంధి స్టేడియంలో జరుగుతున్న స్వాతంత్య్ర‌ దినోత్సవ ఏర్పాట్లును క‌మిష‌న‌ర్ అధికారులుతో కలసి పర్యవేక్షించారు. వర్షం వచ్చిన వేడుకలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వర్షపు నీటిని వెంటనే తోడించే ప్రక్రియను అధికారులు చేపట్టాలన్నారు. వేడుకలను తిలకించేందుకు వచ్చే ప్రజలకు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ …

Read More »

15న కబేళా, చేపల మార్కెట్లు, మాంసపు దుకాణాలకు సెల‌వు… : కమిషనర్ ప్రసన్న వెంకటేష్ 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 75వ స్వాతంత్ర దినోత్సవము సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ ఉత్తర్వుల మేరకు 15 వ తేది న (ఆదివారం) నగరంలో ఉన్న కబేళాకు సెలవు ప్రకటించడమైనది. శనివారం రాత్రి నుండి కబేళాలో ఎటువంటి జoతువులను వధించుటకు అనుమతి లేదు. నగరంలో ఉన్న అన్ని చికెన్ షాపులు, మటన్ షాపులు, చేపల మార్కెట్లు అన్నియు కూడా తెరుచుటకు అనుమతి లేదు. ఎవరైనా అనుమతి లేకుండా జీవాలను వధించిన యెడల, లేదా షాపులను తెరిచియుండి …

Read More »

సచివాలయం ఆకస్మిక తనిఖీ… : క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్ 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలను తప్పనిసరిగా నోటీసు బోర్డులో చూపించాలని, పథకాన్ని నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత సచివాలయ సిబ్బందిపై ఉందని న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్ ఐ.ఏ.ఎస్ పేర్కొన్నారు. శుక్ర‌వారం సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలోని దుర్గ‌పురం నందు 197, 198 సచివాలయాలను కమిషనర్ ఆకస్మిక తనిఖీ చేశారు. సచివాలయ సిబ్బంది హాజరు పట్టిక, మూవ్‌మెంట్‌ రిజిస్టర్‌ను పరిశీలించారు. అధికారులు సమయపాలన పాటించాలని తెలిపారు. సచివాలయంలోని రికార్డులను పరిశీలించి సిబ్బందికి తగిన సూచనలు చేశారు. ఈ …

Read More »

ఘనంగా శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామి దేవస్థాన చైర్మన్ ప్రమాణ స్వీకార మహోత్సవం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరం సత్యనారాయణపురంలోని శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి దేవస్థాన ట్రస్ట్ బోర్డు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం శుక్రవారం  ఆలయ ప్రాంగణంలో ఘనంగా జరిగింది. వేద పండితుల మంత్రోత్చరణలు, మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ దేవాదాయ శాఖామాత్యులు  వెల్లంపల్లి శ్రీనివాస్, స్థానిక శాసనసభ్యులు  మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి కలసి చైర్మన్ గా కొల్లూరు రామకృష్ణచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు  మాట్లాడుతూ.. శతాబ్ధ కాల చరిత్ర కలిగిన శ్రీ కాశీవిశ్వేశ్వర …

Read More »

జగనన్న కాలనీల్లో ఇంకా అవసరమైన చోట్ల ఇళ్ల నిర్మాణ మెరక పనులను త్వరిత గతిన చేపట్టాలి… : ఎమ్మేల్యే డిఎన్ఆర్

కైకలూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఇంకా జగనన్న కాలనీల్లోని లేఅవట్లలో అవసరమైన చోట్ల త్వరత గతిన మెరక పనులు చేపట్టాలని ఎన్ఆర్ఇజీఎస్ అధికారులు శాసనసభ్యు దూలం నాగేశ్వరరావు ఆదేశించారు. శుక్రవారం శాసనసభ్యులు అధికారిక క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి ఇళ్ల నిర్మాణ మెరక పనుల పై నాలుగు మండలాల మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం ఏపీఓలతో సమీక్షించారు. ఈ సందర్బంగా ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని వైఎస్. జగనన్న నూతన లే అవుట్ లలో మట్టి పూడిక …

Read More »

పేదవాని సొంత ఇంటి కలను సాకారం చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి…

-క్షేత్ర స్థాయి అధికారులు అందరూ సమన్వయంతో పనిచేసి గృహనిర్మాణాలను త్వరతగతిన పూర్తి చెయ్యాలి… : రాష్ట్ర పౌరసరఫరాలు శాఖ మంత్రి కొడాలి నాని -లబ్దిదారుల ఇళ్ల నిర్మాణ ప్రక్రియలో అలసత్వం లేకుండా లక్ష్యాలను సాధించాలి… -మండల, గ్రామ స్థాయిలో సమీక్షలు నిర్వహిస్తూ లబ్దిదారులకు గృహనిర్మాణాల పట్ల అవగాహన కల్పించాలి… : కే.మాధవీలత గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలకు సొంత ఇంటిని అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి  వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్ట్రాత్మకంగా 30 లక్షల మందికి …

Read More »

ఐటీఐలో ప్రవేశము కానున్న విద్యార్థులు ఈ నెల 16 వతేదీలోపు ధృవ పత్రాల వెరిఫికేషన్ చేయించుకోవాలి…

-ప్రిన్స్ పల్ శ్రీనివాసరాజు గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేబీఆర్ ప్రభుత్వ ఐ.టి.ఐ గుడివాడ లో 2021-2022 విద్యా సంవత్సరముకు గాను ప్రవేశమునకు ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఐ.టి.ఐ లలో ధరఖాస్తు చేసుకున్నా అభ్యర్థులకు ముఖ్య గమనిక ఈ విద్యా సంవత్సరము నుండి ప్రవేశపెట్టిన నూతన విధానము ప్రకారము ధరఖాస్తు చేసుకున్నా అభ్యర్థులు అందరు తేదీ 13-08-2021 (శుక్రవారము) నుండి తేదీ 16-08-2021 (సోమవారము) వరకు కేబీఆర్ ప్రభుత్వ ఐ.టి.ఐ గుడివాడ నందు తమ యొక్క ఒరిజనల్స్ సర్టిఫికేట్లు ( 10 వ …

Read More »

30 లక్షల రూపాయల నిధులతో రోడ్డు శంకుస్థాపన… : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో విజయవాడ తూర్పు నియోజకవర్గ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయడం జరుగుతుందని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. శుక్రవారం నియోజకవర్గ పరిధిలోని 12 వ డివిజిన్ రఘు గార్డెన్స్ వద్ద 30 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించబోతున్న రోడ్డు శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అవినాష్ పూజ కార్యక్రమలు నిర్వహించారు. ఈ సందర్భంగా …

Read More »