Breaking News

Andhra Pradesh

ఇంటి వద్దే ఉచితంగా క్యాన్సర్ పరీక్షలు

– నోటి, రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పరీక్షలు -ఆరు నుండి తొమ్మిది మాసాల పాటు రాష్ట్రంలో నిర్వహించనున్న క్యాన్సర్ స్క్రీనింగ్ డ్రైవ్ -రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా త్వరలోనే ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ డ్రైవ్ అధికారికంగా ప్రారంభం -ముందస్తు జాగ్రత్తలు, పరీక్షల ద్వారా క్యాన్సర్ ను నివారించేందుకు అందరూ సహకరించాలి రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం & వైద్య విద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : క్యాన్సర్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో …

Read More »

కింబర్లీ-క్లార్క్ ఇండియా సంస్థ చిన్నారుల కోసం 3.89 లక్షల డైపర్లను విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కింబర్లీ-క్లార్క్ ఇండియా సంస్థ చిన్నారుల కోసం 3.89 లక్షల డైపర్లను విరాళంగా ఇచ్చింది. నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని రూ.34.95 లక్షల విలువైన 3.89 లక్షల డైపర్లను పేదవర్గాల పిల్లలకు ఇచ్చేందుకు విరాళంగా అందించింది. సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిసి కింబర్లీ- క్లార్క్ మేనేజింగ్ డైరక్టర్ రాహుల్ ఆస్థాన, సంస్థ ప్రతినిధి ప్రీతి బినోయ్ డైపర్ల కోసం చెక్కును అందించారు. కార్యక్రమంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి సూర్యకుమారి పాల్గొన్నారు.

Read More »

దళిత ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం

-ఎస్సీ వర్గీకరణ విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై కూటమి పార్టీల దళిత ఎమ్మెల్యేలతో చర్చ -వర్గీకరణ అమలు ద్వారా దళిత ఉపకులాలందరికీ సమాన అవకశాలు -జానాభా దామాషా పద్దతిలో జిల్లా యూనిట్ గా వర్గీకరణ అమలు -విద్యా, ఉద్యోగ, నైపుణ్యాభివృద్ది, వ్యాపార అవకాశాలు కల్పించడం ద్వారా సమగ్ర దళితాభివృద్ది:- ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దళిత ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమావేశమయ్యారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై కూటమి పార్టీల దళిత ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి …

Read More »

వైసీపీ ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని నాశనం చేసింది

-రూ.4.70లకు కొనాల్సిన యూనిట్ విద్యుత్ ను రూ.7.61లకు కొని ప్రజలపై భారం వేశారు -ఐదేళ్ల విధ్వంసంతో విద్యుత్ రంగానికి రూ.1,29,503 కోట్ల నష్టం -గత ప్రభుత్వం విధ్వంసం చేసిన విద్యుత్ రంగాన్ని గాడిన పెడతాం -ఆంబోతుల్లా సోషల్ మీడియాలో ఆడబిడ్డలపై పోస్టింగులు పెడితే వదిలి పెట్టాలా? -భావప్రకటన స్వేచ్ఛ అంటే అసభ్యకరమైన, అశ్లీల పోస్టులు పెట్టడమా? -ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు -తాళ్లాయపాలెంలో రూ.505 కోట్లతో నిర్మించిన విద్యుత్ ఉపకేంద్రాన్ని ప్రారంభించిన సీఎం -రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విద్యుత్ ప్రాజెక్టులకు వర్చువల్ గా సీఎం …

Read More »

కూటమి ప్రభుత్వంలో గ్రామీణ వ్యవస్థ బలోపేతానికి పెద్ద పీట

– పంచాయతీల నిధులను గత ప్రభుత్వం మాదిరి మళ్లించే ప్రసక్తే లేదు – ఏ పంచాయతీ నిధులు ఆ పంచాయతీ అభివృద్ధికి వినియోగం అవ్వాలి – త్వరలో పంచాయతీల ఖాతాలకు 15వ ఆర్ధిక సంఘం నిధులు రూ.750 కోట్లు – వెదురు పెంపకం, బయో డీజిల్ మొక్కల పెంపకం ద్వారా పంచాయతీల ఆదాయం వృద్ధికి చర్యలు – ప్రతి ఇంటికీ 24 గంటలు తాగునీటి సరఫరా లక్ష్యంగా జల్ జీవన్ మిషన్ పనులు – పల్లె పండుగ పనుల నాణ్యతను సర్పంచులూ పర్యవేక్షించాలి – …

Read More »

మిజోరామ్ ప్రజల ఆదర్శవంతమైన జీవన విధానాన్ని ప్రపంచానికి చాటండి

-ఆంధ్రప్రదేశ్ పర్యాటకులతో గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు -గవర్నర్ ఆహ్వానం మేరకు అచార్య యార్లగడ్డ నాయకత్వంలో పర్యటన -మిజోరామ్ విశ్వవిద్యాలయంలో ప్రత్యేక ప్రసంగం చేయనున్న అచార్య యార్లగడ్డ మిజోరామ్ , నేటి పత్రిక ప్రజావార్త : మిజోరామ్ ప్రకృతి సౌందర్య విశేషాలను, పర్యాటక అంశాలను ఇక్కడి ప్రజల ఆదర్శవంతమయిన జీవన విధానాన్ని లోకానికి తెలియ చెప్పాలని మిజోరామ్ గవర్నర్ కంభంపాటి హరిబాబు పిలుపు నిచ్చారు. ఎంతో ప్రశాంత రాష్ట్రంగా నీతి, నిజాయితీతో వ్యవహరించే ప్రజలు కలిగిన ప్రాంతంగా మిజోరామ్ ఉందన్నారు. గవర్నర్ హరిబాబు ఆహ్వానం …

Read More »

ఎమ్మార్పీ ఉల్లంఘనలు, బెల్టు షాపుల్ని ఉపేక్షించొద్దు

-తప్పు చేసిన వారు ఎవరైనా శిక్ష తప్పదనే సంకేతాలివ్వాలి -కల్తీ మద్యం రహిత రాష్ట్రంగా ఏపీని తయారు చేద్దాం -తక్కువ ధరకే మద్యంతో పాటు.. మద్య నిషేధానికీ కృషి చేయాలి -ఎక్సైజ్ సిబ్బందితో సమీక్షా సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మద్యం షాపుల్లో ఎమ్మార్పీ ఉల్లంఘనలు, బెల్టు షాపుల ఏర్పాటును సహించేది లేదని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఎక్సైజ్ శాఖ అధికారులకు సూచించారు. మంగళగిరిలోని ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలో …

Read More »

నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలకు లోబడి అవిలాల చెరువు అభివృద్ధి కొరకు అధ్యయన కమిటీ ఏర్పాటు: జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలకు లోబడి అవిలాల చెరువు అభివృద్ధి కొరకు అధ్యయన కమిటీని ఏర్పాటు చేసి వారు రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్, టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్  నారపు రెడ్డి మౌర్య, జెసి శుభం బన్సల్, టీటీడీ సిఈ సత్యనారాయణ తదితర అధికారులతో కలిసి సమన్వయ సమావేశం నిర్వహించి …

Read More »

జిల్లాల జాయింట్ కల్లెక్టర్లతో సమీక్షా సమావేశం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో జరుగుతున్న ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాల కంప్యూటరీకరణ గురించి సహకార సంఘాల కమీషనర్ మరియు రిజిస్ట్రార్ ఎ.బాబు I.A.S , రాష్ట్రంలోని అన్ని జిల్లాల జాయింట్ కల్లెక్టర్లతో ఈరోజు సమీక్షా సమావేశం వర్చువల్ విధానంలో నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో జెసి శుభం భన్సల్ తిరుపతి మాట్లాడుతూ జిల్లాలోని 58 పి.ఎ.సి.ఎస్.లలో రికార్డులు కంప్యూటరీకరణ పనులు జరుగుతున్నాయని, సదరు ప్రక్రియలో భాగంగా సంఘ సభ్యుల KYC వివరాలు, లోన్లు, డిపాజిట్లు మరియు ఇతర వివరాలు ఆన్లైన్ …

Read More »

క్రమశిక్షణకు మారు పేరు స్కౌట్స్ అండ్ గైడ్స్: జిల్లా విద్యాశాఖధికారి కె. వి. ఎన్. కుమార్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : భారత్ స్కౌట్స్ మరియు గైడ్స్, 75 వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని తిరుపతి జిల్లాలో మంగళం లో వున్నా జిల్లాలో పరిషత్ ఉన్నత పాఠశాల జరిగిన కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి కేవీక్ కుమార్ మాట్లాడుతూ ప్రతీ పాఠశాలలో స్కోట్, గైడ్ యూనిట్స్ విధిగా ఏర్పాటుకు కృషి జరుగుతుందని 2024-25వార్షిక సం. ము నకు గాను జిల్లాలో 1500 పాఠశాల లలో స్కౌట్ శాఖలు ఏర్పాటుకు తగు చర్యలు తీసుకుంటున్నామని. ఇందులో ప్రధాన మంత్రి  క్రింద తిరుపతి జిల్లాలో …

Read More »