Breaking News

Andhra Pradesh

ప్రతి సమస్యను పరిష్కరించేందుకు సర్కిల్ పరిధిలో కోఆర్డినేషన్ మీటింగ్

-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమస్య చిన్నదైనా, పెద్దదైన ప్రతి సమస్యను పరిష్కరించాలని, సర్కిల్ పరిధిలో గల వార్డ్ సచివాలయం సిబ్బంది సమన్వయంతో పని చేసేందుకు కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించాలన్న విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు సర్కిల్ 2 పరిధిలో గల వార్డ్ 24 నందు 91 ,92 వార్డు సచివాలయం, IGMC కాంప్లెక్స్ నందు వార్డు సచివాలయ సిబ్బంది తో జోనల్ కమిషనర్ కోఆర్డినేషన్ మీటింగ్ …

Read More »

ఆర్ధిక సమస్యలున్నా పథకాలు ఇవ్వడం పక్కా

-జనం నమ్మకాన్ని నిలబెడతా…ప్రజల కష్టాన్ని నేను తీసుకుంటా -వైసీపీ అసమర్ధ పాలనతో ఆర్థిక ఆరోగ్య సూచీలో అట్టడుగున రాష్ట్రం -గత ఐదేళ్లలో ఆర్ధిక వ్యవస్థ విధ్వంసం..బీహార్ కన్నా పతనం -సంక్షేమం అని చెప్పుకున్న వైసీపీ పాలనలో ప్రజల జీవన ప్రమాణాలు దారుణంగా దెబ్బతిన్నాయి -నాడు ప్రతిపక్షంలో నేను చెప్పిన మాటల్ని నేడు నీతి ఆయోగ్ నిర్ధారించింది -గతంలో ఎన్నడూ చూడని దారుణ ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొని పాలన చేస్తున్నాం -సమస్యలు అధిగమిస్తాం..సంక్షేమం, అభివృద్ధి చేసి చూపిస్తాం -రాష్ట్ర ఆర్ధిక ఆరోగ్య సూచీపై ముఖ్యమంత్రి చంద్రబాబు …

Read More »

అధికారికంగా వాసవి అమ్మవారి ఆత్మార్పణదినం నిర్వహణ

-సీఎం చంద్రబాబుకు ఆర్యవైశ్య సంఘాల కృతజ్ఞతలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆర్యవైశ్యుల ఇలవేల్పు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ రోజును ప్రతి సంవత్సరం ‘మాఘ శుద్ధ విదియ’ తిథి నాడు రాష్ట్ర కార్యక్రమం గా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 181 ద్వారా ఉత్తర్వులు ఇవ్వడంపై ఆర్యవైశ్య సంఘాలు సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపాయి. ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ డూండి రాకేష్ ఆధ్వర్యంలో సచివాలయంలో సీఎంను కలిసిన ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు ప్రభుత్వ నిర్ణయంపై సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. …

Read More »

ప్రతి ఇంటిలో ఏఐ ప్రొఫెష‌న‌ల్ ఉండాలి

-ఏఐని ప్ర‌భుత్వం పెద్దఎత్తున ప్రోత్స‌హిస్తోంది -టెక్నాల‌జీతో మెరుగ్గా ప్ర‌భుత్వ సేవ‌లు -అన్ని శాఖ‌ల డేటా ఆర్టీజీఎస్‌తో అనుసంధానం -రియ‌ల్ టైమ్‌లో ప‌రిష్కారాలు – త్వరలో వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ -ఆర్టీజీఎస్‌ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ప్ర‌తి కుటుంబంలో ఒక ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్ ప్రొఫెష‌న‌ల్ ఉండాల‌నేదే ప్ర‌భుత్వ ఆశ‌య‌మ‌ని ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అన్నారు. ప్ర‌తి కుంటుంబంలోనూ ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్‌ను విరివిగా ఉప‌యోగించుకునేలా ఏఐని రాష్ట్రంలో పెద్దఎత్తున ప్రోత్స‌హిస్తున్న‌ట్లు తెలిపారు. సోమ‌వారం స‌చివాల‌యంలో ఆర్టీజీఎస్‌పై ముఖ్య‌మంత్రి స‌మీక్ష …

Read More »

జూలై నాటికి గోదావరి జలాలు ఉత్తరాంధ్రకు తరలిస్తాం.

-పోలవరం లెఫ్ట్ కెనాల్ పెండింగ్ పనులకు టెండర్లు పూర్తి. -ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్ కు నిధుల కేటాయింపు -2027 నాటికి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం -గత ప్రభుత్వం పోలవరం లెఫ్ట్ కెనాల్ సామార్థ్యాన్ని 8,122 క్యూసెక్కులకు తగ్గించి ఉత్తరాంధ్రకు నష్టం చేసింది. -నిమ్మల రామానాయుడు, జలవనరుల శాఖామాత్యులు. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ ఏడాది జూలై నాటికి పోలవరం లెఫ్ట్ కెనాల్ ద్వారా గోదావరి జలాలు ఉత్తరాంధ్రకు తరలించాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్థేశించిన లక్ష్యానికి అనుగుణంగా ఏజెన్సీలు, అధికారులు …

Read More »

వ్యవసాయ డ్రోన్ లతో కూడిన గ్రామ స్టాయి యాoత్రీకరణ కేంద్రాల ఏర్పాటు –

-స్థిరంగా పనిచేసే నాణ్యమైన డ్రోన్ లను సరఫరా కొరకు వ్యవసాయ శాఖ తీసుకునే చర్యలు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయ పెట్టుబడులను తగ్గించడానికి సకాలంలొ పురుగు మందులు మరియు సూక్ష్మ ఎరువులను పంటలకు అందించుటకు వ్యవసాయ డ్రోన్ పరికరాలు ఉపయోగించి రైతు ఆదాయాన్ని పెంచడానికి ప్రభుత్వం 2024-25 సం లొ 875 గ్రామాల్లో రూ.10.00 లక్షలు యూనిట్విలువతో80% వరకుసబ్సిడీపై,50% బ్యాంకు ఋణ సహాయంతో వ్యవసాయ డ్రోన్ లతోగ్రామ స్టాయి యాoత్రీకరణ కేంద్రాలురు.70 కోట్లతో రాయితీ సొమ్ముతో ఏర్పాటు చేయదానికి అన్ని చర్యలు …

Read More »

రాష్ట్ర పర్యాటక రంగానికి పెట్టుబడుల వెల్లువ

-రూ.1,217 కోట్ల విలువైన 8 పర్యాటక ప్రాజెక్టుల ఎంవోయూలపై సంతకం చేసిన మంత్రి కందుల దుర్గేష్ -రాష్ట్రంలోని విశాఖపట్టణం, తిరుపతి, అమరావతి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో 825 రూమ్ లు ఏర్పాటుకు ముందుకొచ్చిన ఇన్వెస్టర్లు .. తద్వారా టూరిజం రంగంలో 2,567 ఉద్యోగాలు కల్పిస్తామని వెల్లడించిన మంత్రి దుర్గేష్ -ఉత్తరాంధ్ర ప్రాంతంలో టూరిజం అభివృద్ధికి పెట్టుబడులను ఆకర్షించడం ప్రధాన ధ్యేయంగా కొనసాగిన విశాఖ ప్రాంతీయ పర్యాటక సదస్సు -త్వరలోనే విశాఖ కేంద్రంగా క్రూయిజ్ హబ్ ఏర్పాటు చేస్తామని వెల్లడించిన మంత్రి దుర్గేష్.. ఎంటర్ టైన్ …

Read More »

పర్యాటక అభివృద్ధికి కొన్ని సడలింపులు అవసరం : రాష్ట్ర సభాపతి అయ్యన్నపాత్రుడు

-విశాఖపట్టణంలో జరిగిన రీజినల్ ఇన్వెస్టర్స్ టూరిజం సమ్మిట్ వేదికగా పలువురు నేతలు, అధికారులు మాట్లాడిన అంశాలు విశాఖపట్టణం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర సభాపతి అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ రాష్ట్రంలో టూరిజంను అనుకున్న స్థాయిలో డెవలప్ చేయకపోవడం విచారకరమన్నారు. పర్యాటక అభివృద్ధికి కొన్ని సడలింపులు అవసరమన్నారు. పర్యాటకులు కేవలం టీ, కాఫీలు తాగేందుకు రారు కదా అని పేర్కొన్నారు. వినోదరంగంలో ఉన్న నిబంధనలు తొలగించేందుకు ప్రయత్నించాలని, వనరులు సరిగా వాడుకుంటే పర్యాటకంగా ఏపీకి మంచిపేరు వస్తుందని సూచించారు. పర్యాటకశాఖలో పెట్టుబడులు పెట్టేవారికి ఆటంకాలు లేకుండా …

Read More »

సులభతర వాణిజ్యంలో ఎపి మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేయండి : సిఎస్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సులభతర వాణిజ్యం విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత పదేళ్ళలో ఎక్కువ పర్యాయాలు దేశంలో మొదటి స్థానంలో నిలవడం జరిగిందని ఆస్థానాన్ని నిలబెట్టుకు నేందుకు సంబంధిత శాఖలు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఆదేశించారు.రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై సోమవారం రాష్ట్ర సచివాలయంలో సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (EoDB) ఇండెక్స్ అనేది ప్రపంచ బ్యాంక్ గ్రూప్ స్థాపించిన ర్యాంకింగ్ వ్యవస్థని వ్యాపారాలకు …

Read More »

రాజధాని గ్రామాలకు రిజిస్ర్టేషన్ విలువ పెంపు ఉండదు

-ఫిబ్రవరి 1 నుండి అమల్లోకి కొత్త రిజిస్ర్టేషన్ విలువలు -భూ కుంభకోణాలకు పాల్పడిన అధికారులపై తప్పనిసరిగా చర్యలు -త్వరలో తల్లికి వందనంతోపాటు మిగిలిన హామీలు అమలుచేస్తాం -అనాడు నైరాశ్యంలో ఉన్న ప్రజలందరిలో ఆశాభావాన్ని నింపిన యువగళం -దావోస్ పర్యటన ద్వారా రాష్ర్టంలో 20 లక్షలకు మించి ఉద్యోగాలు -మీడియాతో రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఫిబ్రవరి ఒకటో తేదీ నుండి కొత్త రిజిస్ర్టేషన్ విలువలు అమల్లోకి వస్తాయని, దీనికి సంబంధించి ఇప్పటికే సుదీర్ఘ కసరత్తు చేశామని …

Read More »