Breaking News

Andhra Pradesh

స్వచ్చత హి సేవాలో భాగంగా ఆదివారం(22వ తేదీ) సైక్లోథాన్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్చత హి సేవాలో భాగంగా నగర ప్రజలకు స్వచ్చతపై అవగాహన కల్పిస్తూ, వారిని స్వచ్చ గుంటూరు సాధనలో భాగస్వాములను చేయడానికి ఈ నెల 22న (ఆదివారం) ఉదయం 6:30 గంటలకు జిఎంసి ఆధ్వర్యంలో సైక్లోథాన్ (సైకిల్ ర్యాలీ) చేపడుతున్నట్లు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గారు శుక్రవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ స్వచ్చత హి సేవా 2024 లో భాగంగా సైక్లోథాన్ (సైకిల్ ర్యాలీ) ఆదివారం ఉదయం …

Read More »

ప్రజారోగ్య కార్మికులకు వైద్య పరీక్షలు చేస్తున్న ఐటిసి బంగారు భవిష్యత్…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారోగ్య పరిరక్షణకు నిరంతరం కృషి చేసే ప్రజారోగ్య కార్మికులకు వైద్య పరీక్షలు చేస్తున్న ఐటిసి బంగారు భవిష్యత్ ప్రతినిధులకు గుంటూరు నగరపాలక సంస్థ నుండి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ అన్నారు. శుక్రవారం స్వచ్చత హి సేవాలో భాగంగా స్థానిక రెవెన్యూ కళ్యాణ మండపంలో ఐటిసి బంగారు భవిష్యత్ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ ప్రజారోగ్య కార్మికులకు వైద్య పరీక్షలు, ఆర్ధిక పొదుపు పై అవగాహన శిబిరంలో నగర కమిషనర్ ముఖ్య అతిధిగా …

Read More »

సుజన ఫౌండేషన్ ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గం లోని పేద, మధ్యతరగతి ప్రజలకు ఉచిత వైద్యం అందించాలననె ఉద్దేశంతో సుజన ఫౌండేషన్, మరియు షేర్ ఇండియా ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో గడచిన ఆగస్టు నెలలో పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) ప్రారంభించిన ఉచిత వైద్య శిబిరం విజయవంతంగా నడపబడుతుంది. ఇటీవల సంభవించిన వరదల కారణంగా వాయిదా పడిన వైద్య శిబిరం పశ్చిమ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. సెప్టెంబర్ 29 వరకు భవానిపురం లోని ఎన్డీఏ కార్యాలయంలో వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. …

Read More »

అక్టోబర్ 1 నుండి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం

-10 జిల్లాల జాయింట్ కలెక్టర్లు, అధికారులతో సమీక్ష -కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు జమ -రైతు పండించిన ప్రతి గింజనూ కొంటాము -రైతును ఆదుకోవడమే కూటమి ప్రభుత్వ తొలి ప్రాధ్యాన్యం -నాదెండ్ల మనోహర్, ఆహారం & పౌర సరఫరాలు వినియోగదారుల వ్యవహారాల శాఖల మంత్రి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రతి రైతునూ ఆదుకుని, రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని పౌరసరఫరాల శాఖ మంత్రి …

Read More »

మంత్రి నారా లోకేష్ కు సాదర వీడ్కోలు

రేణిగుంట, తిరుపతి జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త : చిత్తూరు జిల్లా పర్యటన ముగించుకుని నేటి శుక్రవారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న గౌ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్,ఆర్టిజి, మానవ వనరుల శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ కు సాదర వీడ్కోలు లభించింది. మంత్రివర్యులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వర్యులు రాంప్రసాద్ రెడ్డి, చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాద రావు, తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ …

Read More »

నెయ్యి నాణ్యతలో రాజీ లేదు

-స్వచ్ఛమైన ఆవు నెయ్యిని ఉపయోగించి లడ్డూ ప్రసాదాల తయారీ -టీటీడీ ఈవో జె. శ్యామలరావు తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్ఛమైన ఆవు నెయ్యిని ఉపయోగించి శ్రీవేంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదాలను తయారు చేస్తున్నట్లు టీటీడీ ఈవోజె శ్యామలరావు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడంతోపాటు, ఎంతో పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదాల దైవత్వాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తిరుమల అన్నమయ్య భవనంలోని సమావేశ మందిరంలో శుక్రవారం మీడియా ప్రతినిధులతో ఈవో మాట్లాడుతూ, …

Read More »

ప్రధానమంత్రి విశ్వ కర్మ పథకం ఒక వరం…. సద్వినియోగం చేసుకోండి

-ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా దేశం మొత్తం 500 సెంటర్లలో గౌరవ ప్రధానమంత్రి ప్రత్యక్ష ప్రసారం మరియు 50 సెంటర్లో కార్యక్రమం ప్రత్యక్షంగా నిర్వహణ -ఆం.ప్ర రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధాన మంత్రి విశ్వ కర్మ పథకం కుల వృత్తులు చేసుకునే వారికి ఒక గొప్ప వరం అని సద్వినియోగం చేసుకోవాలని ఆం.ప్ర రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి  సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక …

Read More »

జాబ్ మేళా

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి లోని గవర్నమెంట్ ఐటిఐ కళాశాల, పద్మావతి పురం నందు జాబ్ మేళా నిర్వహించడం జరిగినది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, సిడాప్ మరియు డిఆర్డిఏ సంయుక్త ఆధ్వర్యంలో 20-09-2024 అనగా ఈరోజు ఉదయం 9 గంటల నుంచి తిరుపతి లోని గవర్నమెంట్ ఐటిఐ(Govt ITI,Padmavati Puram,Tirupati)నందు జాబ్ మేళా నిర్వహించడం జరిగినది. ఈ జాబ్ మేళా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వి శ్రీలక్ష్మి, ప్రిన్సిపాల్, ఐటిఐ, తిరుపతి మాట్లాడుతూ ప్రతి నెల ఇటువంటి జాబ్ …

Read More »

“ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వం వంద రోజుల్లో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు గురించి ప్రజలకు వివరించడం “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. జిల్లా కలెక్టర్ శుక్రవారం స్థానిక 6వ డివిజన్ బ్రహ్మపురంలో అధికారులతో కలిసి పర్యటించి ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని, కూటమి ప్రభుత్వం 100 రోజుల్లో అమలు చేసిన సంక్షేమ పథకాలు వివరించారు. కూటమి ప్రభుత్వం సామాజిక పింఛన్లు 3 వేల రూపాయల నుండి …

Read More »

రాష్ట్రాభివృద్ధిలో పటిష్టమైన పాలనలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులుగా చురుకైన పాత్ర పోషిస్తాం…

-గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక జిఎస్‌డబ్ల్యుఎస్‌ గేర్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రాభివృద్ధిలో పటిష్టమైన పాలనలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులుగా చురుకైన పాత్ర పోషిస్తామని, వందరోజుల నూతన ప్రభుత్వ పాలన సంతోషదాయకమని కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక జిఎస్‌డబ్ల్యుఎస్‌ గేర్‌ (గ్రామ వార్డు సెక్రటేరియట్స్‌ గ్రూప్‌ ఆఫ్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్స్‌ రిప్రెజెంటేటివ్స్‌). శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో దిగ్విజయంగా వంద రోజుల పాలన పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వానికి …

Read More »