-ఇప్పటికే రూ. 27.93 కోట్ల విలువైన 4,500 క్లెయిమ్‌ల పరిష్కారం -జిల్లా కలెక్టర్ డా. జి.సృజన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన, దెబ్బతిన్న వాహనాలు, ఇళ్లు, దుకాణాలతో పాటు చిన్న, మధ్యతరహా వ్యాపార సముదాయాలు వంటి ఆస్తులకు సంబంధించిన బీమా క్లెయిమ్‌లను త్వరితగతిన పరిష్కరించడం జరుగుతోందని.. ఇప్పటికే రూ. 27.93 కోట్ల విలువైన 4,500 క్లెయిమ్‌ల పరిష్కారం జరిగినట్లు జిల్లా కలెక్టర్ డా. జి.సృజన గురువారం తెలిపారు. విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన బీమా …
Read More »Andhra Pradesh
వియత్నాం రాయబారి గుయెన్ థాన్ హైని కలిసిన డాక్టర్ తరుణ్ కాకాని
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశంలోని వియత్నాం రాయబారి గుయెన్ థాన్ హై, కన్నెగంటి విజయ్ మోహన్ నేతృత్వంలోని ఏపీటీఎఫ్ -ఏపీ టూరిజం ఫోరమ్ మరియు అడ్వెంచర్ టూరిజం ప్రెసిడెంట్ డాక్టర్ తరుణ్ కాకాని తో కలిసి టూరిజంపై గురువారం వివరంగా చర్చించారు. ముఖ్యం గా భారత దేశం నుండి 3.92 లక్షల మంది టూరిస్ట్ లు వచ్చారని, ఇప్పుడు వియత్నాం నుండి భారతదేశానికి కూడా అదే స్థాయిలో టూరిజం ని పెంచే దిశగా ప్రయత్నాలు చేపట్టాలని ఏపీటీఎఫ్ అధ్యక్షులు కన్నెగంటి విజయమోహన్ కోరారు. 976 …
Read More »తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిను కలిసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.
హైదరాబాదు, నేటి పత్రిక ప్రజావార్త : సిపిఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ నేడు హైదరాబాదులో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తుఫాను సహాయక చర్యలను అభినందించారు.
Read More »స్వర్ణ ఆంధ్ర 2047 డాక్యుమెంట్ తయారీపై సమీక్షించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 డాక్యుమెంట్ తయారీపై గురువారం ఉదయం అమరావతి రాష్ట్ర సచివాలయం నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టరేట్ లోని వీసీ హాల్ నుంచి జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మ పాల్గొన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 లక్ష్యంలో భాగంగా రాబోయే ఐదేళ్లకు జిల్లా ఏ విధంగా ఉండాలో కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని కలెక్టర్లకు సూచించారు. ప్రాథమిక రంగంలో వ్యవసాయం, అటవీ, పశుపోషణ, …
Read More »ఉచిత ఇసుక విధాన పోస్టర్ ను విడుదల
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి ఇసుక నిర్వహణ వ్యవస్థ పోర్టల్ ను అమరావతి నుండి వర్చువల్ గా ప్రారంభించిన అనంతరం స్థానిక కలెక్టరేట్ నందు జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తో కలిసి ఉచిత ఇసుక విధాన పోస్టర్ ను విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి మనోహరాచారి, జిల్లా గనుల శాఖ అధికారి ప్రకాష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Read More »మంత్రి నారా లోకేష్ కు ఘన స్వాగతం
-రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్,ఆర్టిజి, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ కు ఘన స్వాగతం రేణిగుంట, తిరుపతి జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త : నేటి గురువారం రాత్రి 7.30 గం.లకు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఆర్టిజి, మానవ వనరుల శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ కు ఘన స్వాగతం లభించింది. మంత్రివర్యులకు తిరుపతి జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్, తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. …
Read More »ఏడాదికి 15 శాతం వృద్ధి రేటు సాధనే లక్ష్యంగా స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్రణాళిక
-2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఎపి అభివృద్ధే లక్ష్యం -ఈనెల 21 నుండి ప్రజల నుండి సూచనలు,సలహాలు,అభిప్రాయాల సేకరణ -అక్టోబరు 5వరకు మండల,మున్సిపల్,గ్రామస్థాయి అవగాహనా సదస్సులు -అక్టోబరు 5వరకు పాఠశాలల,కళాశాలల విద్యార్ధిణీ విద్యార్ధులకు పోటీలు -సెప్టెంబరు 30 నాటికి మండల ప్రణాళికలు ఖరారు కావాలి -జిల్లా ప్రాధాన్య అంశాలు ఆధారంగా అక్టోబరు 15లోగా జిల్లా ప్రణాళికలు -నవంబరు 1న స్వర్ణాంధ్ర@2047 విజన్ ప్రణాళిక ఆవిష్కరణ -ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర …
Read More »నిరుద్యోగయువతకు శిక్షణ మరియు ఉపాధిఅవకాశాలు
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభిృద్ధి సంస్థ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా ఆధ్వర్యంలో తిరుపతి లోని గవర్నమెంట్ యస్ వి పాలిటెక్నిక్ కళాశాల ( S.V Govt Polytechnic College, Tirupati) నందు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రధానమంత్రి కౌశల్వికాస్యోజన (PMKVY) 4.0 ద్వారా జిల్లాలోని నిరుద్యోగయువతను గుర్తించి ఆయాప్రాంతాలలోగల పరిశ్రమలకు కావలసిన నైపుణ్యాలకు అనుగుణగా శిక్షణ మరియు ఉపాధిఅవకాశాలను కల్పించడానికి జిల్లాలోని ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వస్కిల్హబ్స్లలో శిక్షణ కార్యక్రమములు ఏర్పాటు చేయుటజరిగినది. ఇందులో భాగంగా తిరుపతి జిల్లా, తిరుపతి నియోజకవర్గంలో …
Read More »ఎయిడ్స్ /హెచ్ ఐ వి క్విజ్ పోటీలకు జిల్లా విద్యార్థులు ఎంపిక
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర స్థాయి ఎయిడ్స్ /హెచ్ ఐ వి క్విజ్ పోటీలకు జిల్లా విద్యార్థులు ఎంపిక కే .ఎల్ .యూనివర్సిటీ, విజయవాడ లో ఎయిడ్స్ /హెచ్ .ఐ .వీ క్విజ్ లో జిల్లాలోని విద్యార్థులు 18-9-24 వ తేదీన పాల్గొనడం జరిగినది. జిల్లాలోని విద్యార్థులు ఎస్.చెంచెమ్మ (10వ తరగతి )బండారుపల్లి , ఏర్పేడు బి .రాధిక (10వ Shlok ) Dr.SRK.municipal హై స్కూల్ ఎం .శశి ప్రియదర్శిని (9వ తరగతి ) MJPAP.(B.C). Girls.High school, చంద్రగిరి …
Read More »స్వర్ణ ఆంధ్ర @ 2047 విజన్ డాక్యుమెంట్ మండల, మునిసిపల్, జిల్లా స్థాయి ప్రణాళికలు నిర్దేశిత గడువులోగా సిద్ధం కావాలి
-జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : స్వర్ణ ఆంధ్ర @ 2047 విజన్ డాక్యుమెంట్ ప్రణాళికలను మార్గదర్శకాల మేరకు ప్రతి శాఖ జాగ్రత్తగా చిత్తశుద్ధితో ఆచరణాత్మకంగా జాగ్రత్తగా తయారు చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. గురువారం ఉదయం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు స్వర్ణ ఆంధ్ర @ 2047 ప్రణాళిక రూపొందించడంపై అమరావతి నుండి సంబంధిత కార్యదర్శులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లకు, హెచ్ ఓ డి లకు రాష్ట్ర ప్రధాన …
Read More »