Andhra Pradesh

గ్యాస్ పంపిణీదారులు, డెలివరీ బాయ్స్ అదనపు చార్జీ వసూలు చేస్తే లైసెన్స్ రద్దు చేస్తాం……

వినియోగదారుల నుంచి రసీదులో ముద్రించిన సొమ్మును మాత్రమే వసూలు చేయాలి….. క్షేత్రస్థాయి తనిఖీలతో నిరంతర పర్యవేక్షణ…… అదనపు సొమ్ము వసూలు చేస్తే టోల్ ఫ్రీ 1967 కు ఫిర్యాదు చేయొచ్చు…. జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ. మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : దీపం 2 పథకం అమలులో భాగంగా వినియోగదారులకు డెలివరీ బాయ్స్ ఎల్పీజీ సిలిండర్లు డెలివరీ చేసే సమయంలో అదనపు సొమ్ము వసూలు చేస్తున్నట్లుగా ప్రభుత్వం దృష్టికి వచ్చిందని, అట్లు వసూలు చేసిన పక్షంలో సంబంధిత గ్యాస్ డెలివరీ బాయ్స్ మరియు …

Read More »

పక్కా ప్రణాళికతో రీ సర్వే చేయాలి రీ సర్వే ప్రక్రియపై కార్యశాల నిర్వహించిన జిల్లా కలెక్టర్

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పక్కా ప్రణాళికతో రీ సర్వే చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గుడివాడలోని కొండపల్లి తాతిరెడ్డి మహిళా కళాశాల ఆడిటోరియంలో మంగళవారం జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి గుడివాడ డివిజన్ పరిధిలోని తహసిల్దార్లు, వీఆర్వోలు, సర్వేయర్లకు కార్యశాల నిర్వహించి రీ సర్వే ప్రక్రియపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తహసీల్దార్లు, వీఆర్వోలు, గ్రామ, …

Read More »

తడి పొడి చెత్త నిర్వహణ సక్రమంగా అమలు చేయాలి  జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో తడి పొడి చెత్త నిర్వహణ సక్రమంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో జిల్లా కలెక్టర్ మంగళవారం సాయంత్రం నగర కమిషనర్, పారిశుద్ధ్య నిర్వహణ నోడల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మచిలీపట్నం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు అధికారులు సమిష్టిగా కృషి చేయాలన్నారు. ముఖ్యంగా ప్రతి ఇంటి నుంచి తడి పొడి చెత్తను వేరువేరుగా సేకరించి తరలించాలన్నారు. రహదారుల ప్రక్కన …

Read More »

మళ్లీ జన్మ ఉంటే తెలుగుబిడ్డగానే పుడతా

-తెలుగుజాతిలో పుట్టడం అదృష్టంగా భావిస్తున్నా -ఉద్యోగాలు చేయడం కాదు… ఇచ్చే స్థాయికి మనవాళ్లు ఎదగాలి -రాష్ట్రాభివృద్ధిలో ఎన్ఆర్ఐల భాగస్వామ్యం అవసరం -వర్క్‌ఫ్రం హోం హబ్‌గా ఏపీని మార్చుతాం -జ్యూరిచ్‌లో తెలుగు పారిశ్రామిక వేత్తల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు జ్యూరిచ్/స్విడ్జర్లాండ్, నేటి పత్రిక ప్రజావార్త : ‘నిత్య స్ఫూర్తి నిచ్చే తెలుగు జాతిలో పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నా. మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగుబిడ్డగానే పుడతా. నేనెక్కడున్నా నా మనసు తెలుగు జాతి కోసమే తపనపడుతుంది’ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వరల్డ్ …

Read More »

అభివృద్ధి, సంక్షేమానికి కేరాఫ్ ఏపీ

-ఆరు నెల‌ల్లోనే 3,750 కిలోమీట‌ర్ల సీసీ రోడ్లు నిర్మాణం -64 ల‌క్ష‌ల మందికిపైగా పెన్ష‌న్ ల‌బ్ధిదారుల‌తో కొత్త రికార్డు -గాడి త‌ప్పిన వ్య‌వ‌స్థ‌ల్ని స‌రి చేస్తున్నాం -20 ల‌క్ష‌ల ఉద్యోగాల క‌ల్ప‌నే ల‌క్ష్యం – విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ అమ‌రావ‌తి \ బాప‌ట్ల, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు ఆధ్వ‌ర్యంలో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌రువాత అభివృద్ధి, సంక్షేమానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచింద‌ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ పేర్కొన్నారు. బాప‌ట్ల జిల్లా సంత‌మాగులూరు …

Read More »

అట్టహాసంగా ప్రారంభమై అంగ రంగ వైభవంగా ముగిసిన ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు

-మూడవ రోజు ఫ్లెమింగో ఫెస్టివల్ ముగింపు కార్యక్రమ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మరియు జిల్లా ఇన్చార్జి మంత్రి వర్యులు అనగాని సత్యప్రసాద్ -పర్యాటక రంగాన్ని పరిశ్రమగా గుర్తించిన మన ముఖ్యమంత్రి ముందు చూపు ఉన్న విజన్ కలిగిన నాయకుడు: మంత్రి అనగాని సత్యప్రసాద్ సూళ్ళూరుపేట, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 కార్యక్రమాలు జిల్లాలో అత్యంత ఘనంగా పండుగ వాతావరణంలో నిర్వహించడం జరిగిందని, …

Read More »

ఆకాంక్షిత బ్లాక్ కార్య‌క్ర‌మం (ఏబీపీ)పై అధికారుల‌తో క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

-పెనుగంచిప్రోలు ఇబ్రహీంపట్నం బ్లాక్ లను టాప్ టెన్ లో నిలపండి…. -హెల్త్ ,ఎడ్యుకేషన్, న్యూట్రిషన్ పై దృష్టి సారించండి….. -క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆకాంక్షిత బ్లాక్ కార్య‌క్ర‌మం (ఏబీపీ) కింద కేంద్ర ప్ర‌భుత్వం ఎంపిక చేసిన జిల్లాలోని ఇబ్ర‌హీంప‌ట్నం, పెనుగంచిప్రోలు మండ‌లాల్లో అభివృద్ధి ప్ర‌ణాళిక‌ల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అధికారుల‌ను ఆదేశించారు. ఆకాంక్షిత జిల్లాలు, బ్లాక్‌ల‌లో పురోగ‌తిపై జిల్లా కలెక్టర్ లక్ష్మీ శ సోమవారం అధికారులతో కలెక్టరేట్ ఛాంబర్ లో …

Read More »

విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ లో ట్రాఫిక్ నిబంధనలపై ఓరియంటేషన్ కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్రం విజయవాడ మరియు ఎన్టీఆర్ కమిషన్ రేట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ మరియు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎన్ఎస్ఎస్ యూనిట్ సంయుక్త ఆధ్వర్యంలో భారత రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు “అర్బన్ ఏరియా ట్రాఫిక్ వాలంటరింగ్ ” రెండో వ ఒరియెంటేషన్ కార్యక్రమం స్థానిక విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ డిమాండ్ టు బి యూనివర్సిటీ ఆవరణలో విద్యార్థులతో …

Read More »

“అర్బన్ ఏరియా ట్రాఫిక్ వాలంటరింగ్ ” రెండోవ ఒరియెంటేషన్ కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్రం విజయవాడ మరియు ఎన్టీఆర్ కమిషన్ రేట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ మరియు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎన్ఎస్ఎస్ యూనిట్ సంయుక్త ఆధ్వర్యంలో భారత రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు “అర్బన్ ఏరియా ట్రాఫిక్ వాలంటరింగ్ ” రెండో వ ఒరియెంటేషన్ కార్యక్రమం స్థానిక ఎనికెపాడు విజయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసుటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్ కాలేజీ ఆవరణలో …

Read More »

నారా లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలి… : ఫతావుల్లా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీరామావు అంతటి చరిష్మా ఉన్న నాయకుడు నారా లోకేష్ అని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఫతాఉల్లాహ్ అన్నారు. సోమవారం గణపతిరావు రోడ్డు లోని ఖిద్ మత్ ఘర్ కార్యాలయంలో ఫతాఉల్లాహ్ ముస్లిం మత గురువులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమా వేశంలో మాట్లాడుతూ నారా లోకేష్ అనేక సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో ఒక క్రియాశీల కార్యకర్తగా ఒక క్రియాశీల నాయకుడిగా పనిచేస్తూ తెలుగుదేశం పార్టీకి అన్ని విధాలుగా …

Read More »