Breaking News

Andhra Pradesh

పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు

-నియోజకవర్గవ్యాప్తంగా వివిధ పనులకు శ్రీకారం చుట్టిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పిఠాపురం నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  అభివృద్ధి పరుగులు పెట్టిస్తున్నారు. ఇప్పటికే ప్రజల తక్షణ అవసరాలుగా పలు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశారు. సోమవారం నియోజకవర్గ పర్యటనలో భాగంగా గొల్లప్రోలుతో పాటు పిఠాపురం పట్టణం. యు.కొత్తపల్లి మండలాల్లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. పిఠాపురం పట్టణంలో రూ. 4.11 కోట్లతో అభివృద్ధి పనులు పిఠాపురం పట్టణంలో పారిశుధ్యం, సుందరీకరణ, డిగ్రీ కళాశాల, …

Read More »

ఆద్యంతం ప్రజా సమస్యలు వింటూ.. వినతులు స్వీకరిస్తూ..

-పరిష్కారానికి అధికారులకు ఆదేశాలిస్తూ.. -పిఠాపురం నియోజకవర్గంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  పర్యటన అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి అడుగులో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తూ, సమస్య ఉన్న ప్రాంతాలను స్వయంగా పరిశీలించి బాధితులకు భరోసా నింపుతూ పిఠాపురం నియోజకవర్గంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  పర్యటన సాగింది. పవన్ కళ్యాణ్ రాక విషయం తెలుసుకుని ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు రోడ్ల వెంట బారులు తీరారు. పిఠాపురం, యు.కొత్తపల్లి మధ్య ప్రజలు తమ గ్రామాల సమస్యలు ఉప ముఖ్యమంత్రి …

Read More »

గృహ నిర్మాణ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష

-డిసెంబరులో లక్ష గృహ ప్రవేశాలు నిర్వహించేందుకు సన్నాహాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త గృహ నిర్మాణ శాఖపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. 2029 నాటికి అర్హులైన అందరికీ ఇళ్లు నిర్మించే లక్ష్యంతో పని చేయాలని సీఎం అన్నారు. రాష్ట్రంలో పీఎంఏవై 2.0 పథకం ప్రారంభించేందుకు కేంద్రంతో ఎంఓయూ కుదుర్చుకునేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటయ్యాక పీఎంఏవై అర్బన్ కింద 58,578 ఇళ్లు, పీఎంఏవై గ్రామీణం కింద 17,197 ఇళ్లు నిర్మించినట్లు అధికారులు సీఎంకు వివరించారు. లక్ష ఇళ్లు …

Read More »

వదర బాధితులకు వస్త్ర వితరణ చేసేందుకు ముందుకొచ్చిన గోల్డెన్ టెంపుల్ ట్రస్ట్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ వదర బాధితులకు వస్త్ర వితరణ చేసేందుకు గోల్డెన్ టెంపుల్ ట్రస్ట్ ముందుకొచ్చింది. తమిళనాడులోని వేలూరు గోల్డెన్ టెంపుల్ ట్రస్ట్ ప్రతినిధి కళ్యాణ్ చక్రవర్తి వరద బాధితుల కోసం 5 వేల వస్త్ర కిట్లను విజయవాడ తీసుకొచ్చారు. ఈ మేరకు సీఎం చంద్రబాబును సచివాలయంలో కలిసి కిట్ ను చూపించారు. ఒక్కో కిట్ లో దుప్పటి, కండువా, చీర, పంచె ఉంటాయని సీఎంకు తెలిపారు. ఈ వస్త్రాలను అధికారుల ద్వారా ప్రభుత్వం నిరుపేద వరద బాధితులకు పంపిణీ …

Read More »

అనంతపురంలో రేపు ‘డీఎస్పీల పాసింగ్ అవుట్ పరేడ్’

-ముఖ్య అతిథిగా హాజరవుతోన్న హోంమంత్రి అనిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం అనంతపురం జిల్లాలో డీఎస్పీల పాసింగ్ అవుట్ పరేడ్ జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవడం కోసం హోంమంత్రి వంగలపూడి అనిత ఇప్పటికే అనంతపురం నగరానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనితకు అనంతపురం పట్టణ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి, జిల్లా టీడీపీ అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్, టూ మేన్ కమిటీ సభ్యుడు ఆలం నరసనాయుడు ఘన స్వాగతం పలికారు. …

Read More »

అర్హులు అందరికీ పింఛన్లు

-రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని అర్హులైన నిరుపేదలందరికీ సామాజిక భద్రతా పింఛనులు అందేలా చూసేందుకు తొలి అడుగుపడింది. అర్హులందరికీ పెన్షన్లు ఇచ్చేందుకు అవసరమైన కసరత్తును ప్రారంభించాలని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలోని మంత్రి కార్యాలయంలో …

Read More »

అందరు సహకారంతో జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తాం

-ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం -జిల్లా ఇన్చార్జి మంత్రి మరియు రాష్ట్ర రెవిన్యూ మరియు స్టాంప్ అండ్ డ్యూటీ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పుట్టపర్తి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఆంక్షలు అనుగుణంగా జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయ సహకారాలతో ప్రజల అభిమానంతో జిల్లాను అన్ని రంగాలలో ముందుకు నడిపించేందుకు కృషి చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్ శాఖలు మరియు జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ లోని మీకోసం సమావేశ భవనంలో …

Read More »

స్వర్ణాంద్ర సాధనలో కేంద్ర ప్రాయోజిత పథకాలు అనుసంధానం

-20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్పెర్సన్ లంకా దినకర్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : స్వర్ణాంద్ర సాధనలో కేంద్ర ప్రాయోజిక పథకాలను అనుసంధానం చేస్తూ రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు తన వంతు కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్పెర్సన్ లంకా దినకర్ తెలిపారు. కేంద్ర ప్రాయోజిత పథకాలైన జల్ జీవన్ మిషన్, ఉపాధి హామీ, పీఎం ఆవాస్ యోజన, జాతీయ ఆహార భద్రత, నేషనల్ గోకుల్ మిషన్ వంటి పలు పథకాలను పెద్ద ఎత్తున రాష్ట్రంలో అమలు పర్చేందుకు …

Read More »

అమరావతి అభివృద్ది పనులకు తొలగిన అడ్డంకులు

-సాంకేతిక కమిటీ నివేదికలోని 23 ప్రతిపాదనల ప్రకారం పాత టెండర్లు క్లోజ్ -హైకోర్టు, అసెంబ్లీ మినహా మిగతా పనులకు డిశంబరు 31 లోపు నూతన టెండర్లు -హైకోర్టు, అసెంబ్లీ భవన నిర్మాణాలకు జనవరి లోపు నూతన టెండర్లు -రానున్న మూడేళ్లలో అమరావతి అభివృద్ది పనులు అన్నీ పూర్తి -రాష్ట్ర పురపాలక & పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి అభివృద్ది పనులకు అడ్డంకిగా ఉన్న పాత టెండర్లను క్లోజ్ చేసే మార్గం సుగమం అయ్యిందని, త్వరలోనే …

Read More »

శ్రీవారిని దర్శించుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత

-అనంతరం టీటీడీ ఈవో శ్యామలరావుతో హోంమంత్రి సమావేశం -నక్కపల్లిలోని ఉపమాక శ్రీకల్కి వేంకటేశ్వరస్వామి ఆలయాభివృద్ధిపై చర్చ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి శ్రీవేంకటేశ్వరస్వామిని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. ఆలయంలోకి వెళ్లిన హోంమంత్రికి టిటిడి అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వదించారు. టీటీడీ అధికారులు శేష వస్త్రం కప్పి స్వామివారి తీర్థ ప్రసాదాలను హోంమంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ప్రజలంతా …

Read More »