-సఫాయీ కార్మికులకు సంక్షేమ పధకాలు సక్రమంగా అమలు చేయాలి -జాతీయ సఫాయీ కర్మచారీ కమిషన్ చైర్మన్ ఎం వెంకటేశన్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) హాస్పిటల్ ను 19.10. 2024వ తేది శని వారం సాయంత్రం 5 గంటలకు జాతీయ సఫాయీ కర్మచారీ కమిషన్ చైర్మన్ ఎం. వెంకటేశన్ స్విమ్స్ ను సందర్శించారని మెడికల్ సూపరింటెండెంట్ డా రామ్ తెలియజేశారు. స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డా॥ ఆర్.వి.కుమార్, జాతీయ సఫాయి కర్మచారి. కమిషన్ …
Read More »Latest News
సఫాయి కర్మచారిస్ (పారిశుద్ధ్య కార్మికులు) ఉద్యోగస్తులకు నెల నెల జీతం ఇవ్వాల్సిందే
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రుయా ఆసుపత్రి లో శనివారము పారిశుద్ధ్య కార్మికుల నేషనల్ కమిషన్ చైర్మన్ ఎం. వెంకటేషన్, మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, న్యూఢిల్లీ, నుండి ఈరోజు రుయా ఆసుపత్రి పారిశుధ్య కార్మికులతో నేరుగా చర్చించి వారి సమస్యల గురించి విరివిగా అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమము రుయా ఆసుపత్రి సూపరిటెండెంట్ డాక్టర్ జి.రవి ప్రభు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా పారిశుద్ధ్య కార్మికులు వారి సమస్యల గురించి వారి పడుతున్న బాధలు గురించి, ప్రతి ఒక్కరిని …
Read More »తిరుపతి జిల్లా విజన్ డాక్యుమెంట్ తయారీ కొరకు ఐఐటీ తదితర పలు యూనివర్సిటీల సబ్జెక్ట్ నిపుణుల సలహాలు సూచనలు ఎంతో అమూల్యమైనవి
-జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఏర్పేడు, నేటి పత్రిక ప్రజావార్త : స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ తయారీ నేపథ్యంలో జిల్లా గ్రోత్ రేట్ 15 శాతం పైన ఉండేలా గ్రోత్ ఇంజన్లతో ఆచరణాత్మక జిల్లా ప్రణాళికలు తయారీలో ఐఐటీ ఐజర్ తిరుపతి తదితర ప్రముఖ యూనివర్సిటీల మరియు పలువురు సబ్జెక్ట్ నిష్ణాతుల సలహాలు సూచనలు ఎంతో అమూల్యమైనవి అని ఫలవంతమైన జిల్లా విజన్ డాక్యుమెంట్ తయారీకి ఎంతగానో ఉపయోగ పడతాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం …
Read More »ప్రభుత్వ నిబంధనల మేరకు సఫాయి కరంచారిలకు అన్ని సౌకర్యాలు కల్పించాలి: సఫాయి కరంచారి కమిషన్ చైర్మన్ ఎం.వెంకటేశన్
-పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం కోసం అన్ని సౌకర్యాల కల్పనతో నిబంధనల మేరకు చర్యలు చేపడుతున్నాం : మునిసిపల్ కమిషనర్ ఎన్.మౌర్య తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో పనిచేస్తున్న సఫాయి కర్మచారిలకు ప్రభుత్వ నిబంధనల మేరకు అన్ని సౌకర్యాలు కల్పించాలని సఫాయి కరంచారి కమిషన్ చైర్మన్ ఎం.వెంకటేశన్ అన్నారు. శనివారం తిరుపతి నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో కమిషనర్ ఎన్.మౌర్య ఆధ్వర్యంలో సఫాయి కరంచారిల సమస్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సఫాయి కరంచారి చైర్మన్ వెంకటేశన్ …
Read More »మునిసిపాలిటీ లలో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి
-ప్రతి మున్సిపాలిటీలో పారిశుధ్య నిర్వహణ పక్కాగా ఉండాలి: జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని అన్ని మునిసిపాలిటీ లలో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, ప్రతి మున్సిపాలిటీలో పారిశుధ్య నిర్వహణ పక్కాగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. శనివారం ఉదయం స్థానిక కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ జెసి శుభం బన్సల్, మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ నారపు రెడ్డి మౌర్య, తదితర మునిసిపల్ కమిషనర్లతో సమీక్ష నిర్వహించి పలు …
Read More »గొర్రెలకు నట్టల ముందు
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లాలో గొర్రెలు మరియు మేకల నట్టల నివారణ కార్యక్రమం భాగంగా శనివారం గూడూరు మండలం చిట్టు గూడూరు గ్రామంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ అండ్ సిహెచ్ నరసింహులు పర్యవేక్షణలో గొర్రెలకు నట్టల మందు ఇవ్వబడినది ఈ కార్యక్రమంలో చిట్టి గూడూరు సర్పంచ్ మరియు పశుసంవర్ధక శాఖ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
Read More »మాతృ మరణాల ను నివారించండి – మాతా శిశు సేవలను మెరుగుపరచండి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : స్పందన మీటింగ్ హాల్ నందు శనివారం జిల్లా కలెక్టర్ డీ.కే బాలాజీ గారి అధ్యక్షతన మాతృ మరణాల పై సమీక్ష నిర్వహించినారు. ఈ సంవత్సరం జూన్ నుండి సెప్టెంబర్ వరకు జరిగిన మూడుమాతృ మరణాలపై సమీక్ష సమావేశం నిర్వహించినారు. .ఈ సమావేశంలో ఆ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి తో పాటు పర్యవేక్షక సిబ్బంది ఆరోగ్య కార్యకర్త ,ఆశా కార్యకర్త, అంగన్వాడీ కార్యకర్త మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు . ఈ సందర్భంగా మాట్లాడుతూ మాతృ మరణాలను …
Read More »మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన జడ్జి కె.వి రామకృష్ణయ్య
పామర్రు, నేటి పత్రిక ప్రజావార్త : పామర్రు నియోజకవర్గంలో మొవ్వ గ్రామం నందు జడ్పీ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించడానికి కృష్ణాజిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి కె.వి రామకృష్ణయ్య ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ప్రభుత్వం అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకం ఏ విధంగా ఉన్నది విద్యార్థులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పాఠశాలలో నిలువ ఉంచిన సరుకుల పట్టిలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులు అందించే ఆహార పదార్థాలలో నాణ్యత లోపిస్తే సహించేది లేదని, ప్రభుత్వం …
Read More »“జాబ్ మేళా”
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC), జిల్లా ఉపాధి కల్పన శాఖ, డి ఆర్ డి ఎ – సీడాప్ మరియు ఎస్.బి.ఎన్. ప్రభుత్వ జూనియర్ కళాశాల, పెడన సంయుక్త అద్వర్యంలో, జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది.22.10.2024 మంగళవారం నాడు పెడన లోని ఎస్.బి.ఎన్. ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు “జాబ్ మేళా” నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి డి.విక్టర్ బాబు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి డాక్టర్ పి. నరేష్ …
Read More »“నూతన తరహా న్యాయ సేవల శిబిరం”
మొవ్వ, నేటి పత్రిక ప్రజావార్త : నేటి సమాజంలో యువత మద్యం, మాదక దవ్యాల బారిన పడి తమ జీవితాలు పాడు చేసుకుంటున్నారని, సమాజంలో ఇలాంటి రుగ్మతలు పోవాలంటే తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా జడ్జి అరుణ సారిక అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలతో స్నేహపూర్వకంగా మాట్లాడాలని, వారి అలవాట్లు తెలుసుకోవాలని, వారి ప్రవర్తన గమనిస్తూ, వారిని గైడ్ చేయాలని ఆమె సూచించారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార …
Read More »