మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణాజిల్లాలో గొర్రెలు మరియు మేకల నట్టల నివారణ కార్యక్రమం భాగంగా శనివారం గూడూరు మండలం చిట్టు గూడూరు గ్రామంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ అండ్ సిహెచ్ నరసింహులు పర్యవేక్షణలో గొర్రెలకు నట్టల మందు ఇవ్వబడినది ఈ కార్యక్రమంలో చిట్టి గూడూరు సర్పంచ్ మరియు పశుసంవర్ధక శాఖ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News