విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉపాధ్యాయ అర్హత పరీక్షలలో భాగంగా పదవ రోజు అనగా 14/10/2024 తేదీన సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు విభాగంలో ఉదయం జనరల్ అభ్యర్థులకు, మధ్యాహ్నం పేపర్ 2 ఏ మాథ్స్ & సైన్స్ అభ్యర్థులకు ఉపాధ్యాయ అర్హత పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలలో మొత్తం 21203 మందికి గాను 17937 మంది అభ్యర్థులు అనగా 84.59 శాతం మంది హాజరయ్యారు. ఉదయం 24 సెంటర్లలో జరిగిన సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల అర్హత పరీక్షకు 5460 మందికి గాను 4830 …
Read More »Latest News
డాక్టర్లు సేవాభావం కలిగి ఉండాలి
-పేదలకి సైతం ఆధునిక వైద్యసేవలు అందించాలి -చిరంజీవి హాస్పిటల్స్ ప్రారంభోత్సవంలో పర్యాటక మరియు సాంస్కృతిక శాఖా మాత్యులు కందుల దుర్గేష్ వెల్లడి. -డాక్టర్లు ప్రాణదాతలతో సమానం… రోగిని అత్యంత ప్రేమతో ఆదరించాలి… రాజమండ్రి, నేటి పత్రిక ప్రజావార్త : అందరికి ఆధునిక వైద్య సేవలు సామాన్యమైన ఫీజులతో అందించాలని చిరంజీవి హాస్పిటల్స్ ప్రారంభోత్సవంలో పర్యాటక మరియు సాంస్కృతిక శాఖా మాత్యులు కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. కందుల దుర్గేష్ ఆదివారం నాడు దానవాయిపేట లోని, చిన్న ఆంజనేయ స్వామి గుడి ఎదురుగ ఏర్పాటు చేసిన చిరంజీవి …
Read More »తుపాను నేపథ్యంలో మరోసారి కలెక్టర్లతో హోం మంత్రి టెలికాన్ఫరెన్స్
-విశాఖ బీచ్ లో రక్షణ చర్యలను ఆకస్మికంగా పరిశీలించిన హోం మంత్రి అనిత -వీకెండ్, దసరా సెలవుల నేపథ్యంలో ట్రాఫిక్ , పార్కింగ్, సీసీ కెమెరాల ఏర్పాట్లపై ఆరా విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖపట్నం, అక్టోబర్, 13; తుపాను నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత మరోసారి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సోమవారానికి బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారుతుందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఆమె హోం, విపత్తుల నిర్వహణ శాఖ అధికారులను అప్రమత్తం చేశారు. …
Read More »బాబా దివ్య ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి
-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆధ్యాత్మికతోనే ప్రశాంతమైన జీవితం గడపవచ్చని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. షిరిడీ సాయిబాబా పుణ్యతిథిని పురస్కరించుకుని ముత్యాలంపాడు శ్రీ షిర్డీ సాయిబాబా మందిరంలో ఆదివారం వేడుకలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అర్చకులు బాబాకి ప్రత్యేక అభిషేకాలు చేశారు. వివిధ పుష్పాలతో అలంకరించి సాయిబాబాను సుందరంగా అలంకరించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి పూనూరు గౌతమ్ …
Read More »ఘనంగా సూర్యకాంతం శత జయంతి సభ
కాకినాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు సినీ జగత్తులో ఆంధ్రుల అసమాన అత్తగారి పాత్రలో నిష్ణాతురాలిగా దశాబ్దాల పాటు తన ప్రాభవాన్ని కొనసాగించిన గొప్ప నటీమణి సూర్యకాంతం అని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఆదివారం సాయంత్రం కాకినాడలో దంటు కళాక్షేత్రంలో ది యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ కార్యవర్గ సభ్యులు దంటు భాస్కరరావు అధ్యక్షతన సూర్యకాంతం శత జయంతి సభ ఘనంగా జరిగింది. ఈ సభకు ముఖ్య అతిధిగా విచ్చేసిన మండలి బుద్ధప్రసాద్ సూర్యకాంతం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా …
Read More »ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (PGRS)” కార్యక్రమము జిల్లా స్థాయిలో నిర్వహించే కార్యక్రమం ఈనెల 14వ తేదీన రద్దు
-మండలాల్లోని ప్రత్యేక అధికారులందరూ మండలాల్లోని ఉండాలి -అక్టోబర్ 14 నుండి 16 వరకు కురిసే భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి -జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పుట్టపర్తి, నేటి పత్రిక ప్రజావార్త : 14-10-2024 (సోమవారము) నిర్వహించవలసిన *ప్రజాసమస్యల పరిష్కార వ్యవస్థ (PGRS)కార్యక్రమము రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. వయ్య ప్రయాసాలతో ప్రజలు పుట్టపర్తి కలెక్టరేట్ రాకూడదని కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో 14,15,16 తేదీల్లో విస్తారంగా …
Read More »హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో గ్యాంగ్ రేప్ బాధితులను పరామర్శించిన మంత్రి సవితమ్మ
-గత ప్రభుత్వం వైఫల్యాల కారణంగానే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి -ఏపీ ప్రభుత్వం గంజాయి పై ఉక్కు పాదం మోపుతోంది మంత్రి సవితమ్మ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పార్టీ , తన రాజకీయ ఉనికి కోసం ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్న వైసీపీ వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం మాకులేదని కౌంటర్ ఇచ్చిన మంత్రి సవితమ్మ శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలం నల్ల బొమ్మిని పల్లి గ్రామ సమీపంలోఉపాది కోసం వలస వచ్చిన కుటుంబంపై దుండగుల …
Read More »విద్యార్థినిలకు సైకిళ్ళు, మహిళలకు కుట్టు మిషన్లు పంపిణి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గన్నవరం నియజకవర్గం లో ఆదివారం వై.యన్.ఆర్ ఛారిటీస్ ఆధ్వర్యంలో విద్యలో ప్రతిభ కనబరిచిన 20మంది విద్యార్థినిలకు సైకిళ్ళు మరియు 10 మంది చేతి వృత్తి చేసుకునే మహిళలకు కుట్టు మిషన్లు ను ఎన్టీఆర్ జిల్లా వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్, వై.యన్.ఆర్.ఛారిటీస్ చైర్మన్ యలమంచిలి జయ ప్రకాష్ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా పాల్గొని వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ లు గంగుల శ్రీనివాస్, శేఖర్, మాదు బోస్ తదితరులు పాల్గొన్నారు.
Read More »రాష్ట్ర పండగగా వాల్మీకి జయంతి
-ఈ నెల 17న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు -పాదయాత్రలో మంత్రి లోకేశ్ ఇచ్చిన మరో హామీ అమలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : యువగళం పాదయాత్రలో రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ ఇచ్చిన హామీని రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చింది. బీసీల ఆత్మగౌరవానికి పెద్దపీట వేస్తూ వాల్మీకి జయంతిని రాష్ట్ర పండగగా నిర్వహించాలని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీచేశారు. ఈ …
Read More »పంచ కట్టు వేడుకలో ఎమ్మెల్యే సుజనా చౌదరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వీరులపాడు మాజీ ఎంపిపి పాటిబండ్ల జయపాల్ గారి మనవడు రంజిత్, లోహ్యా దంపతుల కుమారుడు ఉమా కార్తీక్ ధోతి పంచ కట్టు వేడుకలు బందర్ రోడ్ లోని శేష సాయి కళ్యాణ మండపంలో ఆదివారం అత్యంత వైభవంగా జరిగాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి ) ముఖ్యఅతిథిగా పాల్గొని చిన్నారి ఉమ కార్తీక్ ను ఆశీర్వదించారు.
Read More »