Breaking News

పంచ కట్టు వేడుకలో ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వీరులపాడు మాజీ ఎంపిపి పాటిబండ్ల జయపాల్ గారి మనవడు రంజిత్, లోహ్యా దంపతుల కుమారుడు ఉమా కార్తీక్ ధోతి పంచ కట్టు వేడుకలు బందర్ రోడ్ లోని శేష సాయి కళ్యాణ మండపంలో ఆదివారం అత్యంత వైభవంగా జరిగాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి ) ముఖ్యఅతిథిగా పాల్గొని చిన్నారి ఉమ కార్తీక్ ను ఆశీర్వదించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *