విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎనికెపాడు లోని 24 k కళ్యాణమండపం లో ఆదివారం తెలుగుదేశం సీనియర్ నాయకులు బొమ్మసాని సుబ్బారావు కుమారుడు సాయి ప్రణీత్ నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకకు మాజీ కేంద్రమంత్రివర్యులు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) హాజరయ్యారు. ఈ సందర్భంగా వధూవరులను వారు ఆశీర్వదించారు.
Prajavartha Online Telugu News