Breaking News

Latest News

నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎనికెపాడు లోని 24 k కళ్యాణమండపం లో ఆదివారం తెలుగుదేశం సీనియర్ నాయకులు బొమ్మసాని సుబ్బారావు కుమారుడు సాయి ప్రణీత్ నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకకు మాజీ కేంద్రమంత్రివర్యులు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) హాజరయ్యారు. ఈ సందర్భంగా వధూవరులను వారు ఆశీర్వదించారు.

Read More »

సమిష్టి కృషితో దసరా ఉత్సవాలు విజయవంతం

-సామాన్య భక్తులకు పెద్దపీఠ -ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇంద్రకీలాద్రి పై ఈ ఏడాది దసరా ఉత్సవాలను అధికారులందరి సమిష్టి కృషితో విజయవంతంగా నిర్వహించామని పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) అన్నారు. గాయత్రి నగర్ లోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో తొలిసారిగా వచ్చిన దసరా పండుగను ప్రత్యేక శ్రద్ధతో నిర్వహించామన్నారు. విఐపి దర్శనాలకు ప్రత్యేక సమయం కేటాయించి …

Read More »

మహమ్మద్ జామియా మసీదు ఎంతో ప్రాముఖ్యత కలిగిన మసీదు

-ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య కంచికచర్ల, నేటి పత్రిక ప్రజావార్త : పరిటాల గ్రామం నందు గతంలో మహమ్మద్ జామియా మసీదు శిథిలావస్థకు చేరుకొనడంతో మైనారిటీ సోదర సోదరీమణులు స్థానికులు గ్రామస్తులు తిరిగి పునర్నిర్మాణం గావించి నూతనముగా ఏర్పాటు చేసుకున్న మహమ్మద్ జామియా మసీదును ముస్లిం మత పెద్దలు మైనారిటీ సోదర సోదరీమణులు మరియు కూటమినేతలతో కలసి నూతన మసీదు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు శ్రీమతి తంగిరాల సౌమ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ మహమ్మద్ జామియా మసీదు ఎంతో ప్రాముఖ్యత కలిగిన మసీద్ …

Read More »

ప్రయాణికుల పట్ల నిర్లక్ష్యం వద్దు…

-అధిక ధరలు వసూలు చేస్తే కేసులు నమోదు చేస్తాం… -16 బస్సులు సీజ్ చేసాం… డీటీసీ ఎ మోహన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దసరా మహోత్సవాన్ని పురస్కరించుకొని కాంటాక్ట్ క్యారేజ్ బస్సులపై ప్రత్యేక తనిఖీలను నిర్వహించామని అధికదరలు వసూలుచేస్తున్న బస్సులపై కేసులు నమోదుచేసామని డీటీసీ ఎ మోహన్ తెలిపారు. స్థానిక బందరు రోడ్డు లోని డీటీసీ కార్యాలయం నుండి ఆదివారంనాడు పత్రిక ప్రకటనను విడుదల చేసారు ఈ సందర్భంగా డీటీసీ మోహన్ మాట్లాడుతూ పండుగలకు దూరపు ప్రాంతాల నుండి సొంత ఊర్లకు …

Read More »

పవిత్ర యునిక్ సిల్వర్ జ్యువలరీ ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే సందడి చేసింది. పిన్నమనేని పాలీ క్లినిక్ రోడ్డు లో నూతనంగా ఏర్పాటు చేసిన పవిత్ర యునిక్ సిల్వర్ జ్యువలరీ షోరూమ్ ను భాగ్యశ్రీ బోర్ సే ముఖ్య అతిథిగా విచ్చేసి షోరూమ్ను లాంచనంగా ప్రారంభించారు. షో రూమ్ లో ఏర్పాటుచేసిన వివిధ రకాల సిల్వర్ మోడల్స్ను పరిశీలించి వాటిని ఎలా తయారు చేస్తారని అంశాలను షోరూమ్ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. వినూత్న డిజైన్స్ను ధరించి ఫోటోలకు ఫోజులిచ్చారు.. ఈ …

Read More »

మద్యం టెండర్ల ద్వారా ప్రభుత్వానికి రూ.1797.64 కోట్ల ఆదాయం

-రాష్ట్రవ్యాప్తంగా 3396 మద్యం షాపులకు రికార్డ్ స్థాయిలో 89,882 దరఖాస్తులు -అతి తక్కువగా దరఖాస్తులు వచ్చిన చోట పునఃపరిశీలన -ఈసారి విదేశాల నుంచీ ఆన్‌లైన్‌లో మద్యం దుకాణాలకు దరఖాస్తులు -అక్టోబర్ 14న మద్యం దుకాణాల కోసం లాటరీ, 15న దుకాణాలకు అనుమతి -ఏపీలో 16నుంచి అమల్లోకి నూతన మద్యం విధానం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌‌లో మద్యం దుకాణాలకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. రాష్ట్రవ్యాప్తంగా 3396 మద్యం షాపుల కోసం మొత్తం 89,882 దరఖాస్తులు వచ్చాయి. మద్యం టెండర్ల ద్వారా ఏపీ ప్రభుత్వానికి …

Read More »

నూతన మద్యం పాలసీ 2024-2026 ప్రకారం లాటరీ పద్ధతిలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా పరిధిలో స్ధానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రం లో అక్టోబరు 14 వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుంచి చేపట్టనున్న నూతన మద్యం పాలసీ 2024-2026 ప్రకారం లాటరీ పద్ధతిలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కార్యక్రమానికి సంబంధించిన ముందస్తు ఏర్పాట్లను పరిశీలించి, ఎక్సైజు అధికారులకి, సిబ్బందికి ఆదివారం సాయంత్రం సూచనలు ఇస్తున్న జిల్లా మద్య నిషేధ అబ్కారీ అధికారి సిహెచ్ లావణ్య.

Read More »

అబ్కారీ శాఖలో 125 షాపులకు మొత్తం 4384 దరఖాస్తులు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లాలోని మధ్య నిషేధ అబ్కారీ శాఖలో 125 షాపులకు మొత్తం 4384 దరఖాస్తులు రావడం అయినదని పేర్కొన్నారు. ( జత జాబిత) ఈ దరఖాస్తులును 14-10-2024 (సోమవారము) వ తేదీన ఉదయము ఎనిమిది గంటలకు శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రం, రాజమహేంద్రవరం లో కలెక్టర్ గారి సమక్షంలో లాటరీ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ మొత్తం ప్రక్రియను జాయింట్ కలెక్టర్, ఎక్సైజ్ అధికారుల వ్యక్తిగత పర్యవేక్షణ లో నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం …

Read More »

జిల్లా వ్యాప్తంగా 253 గ్రామ పంచాయతీల పరిథిలో పల్లె పండుగ – పంచాయతీ వారోత్సవాలు

-అక్టోబర్ 14 నుంచి 20 వరకూ షెడ్యూలు ఖరారు -ప్రజా ప్రతినిధులు సమక్షంలో సీసీ రోడ్లు డ్రైనేజీ పనులకి శ్రీకారం -జిల్లా వ్యాప్తంగా 938 పనులు కోసం రూ.8315 లక్షలు -నిడదవోలు మండలం సింగవరం గ్రామంలో మంత్రి చేతుల మీదుగా సుమారు రూ.31 లక్షలతో ఆరు పనులకు శంఖుస్థాపన -కలెక్టరు పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె పండుగ పంచాయతీల వారోత్సవాల సందర్భంగా జిల్లాలోని 253 గ్రామ పంచాయతీ లలో 938 పనులను రూ.8315 …

Read More »

స్పెషల్ నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్ (SNIC) – 2024 ముగింపు

-గైట్ కళాశాలలో అక్టోబరు 2 నుంచి 13 వరకూ ఎన్ సీ సీ శిక్షణా కార్యక్రమం -గ్రూప్ కమాండర్ పి ఎం అగర్వాల్ రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరంలో జరిగిన ప్రత్యేక జాతీయ సమైక్యతా శిబిరం ముగింపు వేడుకల ముగింపు సందర్భంగా పాన్ ఇండియా శిక్షణ కార్యక్రమం ఎంతో ప్రాధాన్యతతో కూడినదని ఎన్ సీ సీ కాకినాడ గ్రూప్ కమాండర్ ఆర్ ఎం అగర్వాల్ తెలిపారు. NCC Dte (AP&T) ఆధ్వర్యంలో దక్షిణ ద్వీపకల్పం లో 02 అక్టోబర్ నుండి 13 …

Read More »