రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పుగోదావరి జిల్లాలోని మధ్య నిషేధ అబ్కారీ శాఖలో 125 షాపులకు మొత్తం 4384 దరఖాస్తులు రావడం అయినదని పేర్కొన్నారు. ( జత జాబిత) ఈ దరఖాస్తులును 14-10-2024 (సోమవారము) వ తేదీన ఉదయము ఎనిమిది గంటలకు శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రం, రాజమహేంద్రవరం లో కలెక్టర్ గారి సమక్షంలో లాటరీ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ మొత్తం ప్రక్రియను జాయింట్ కలెక్టర్, ఎక్సైజ్ అధికారుల వ్యక్తిగత పర్యవేక్షణ లో నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం లాటరీ నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు.
Tags rajamandri
Check Also
ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు
-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …
Prajavartha Online Telugu News