-27వ డివిజన్ 197 వ వార్డు సచివాలయం పరిధిలో రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు ఇచ్చిన ప్రతిఒక్క హామీని అమలు చేసేందుకు జగనన్న ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. మంగళవారం 27 వ డివిజన్ 197 వ వార్డు సచివాలయం పరిధిలో నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ కొండాయిగుంట మల్లీశ్వరి బలరాం, పార్టీ శ్రేణులతో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం …
Read More »Latest News
10లక్షల రూపాయలతో ధోబీ ఖానా షేడ్స్ నిర్మాణానికి శంకుస్థాపన : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని 19వ డివిజన్ ధోబీ ఖానాలో 10లక్షల రూపాయలతో షేడ్స్ నిర్మాణ పనులకు మంగళవారం నాడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన కార్యక్రమానికి నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, ఫ్లోర్ లీడర్ వెంకటసత్యం, స్థానిక కార్పొరేటర్ రెహానా నాహిద్, పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ స్థానిక ఎన్నికల ప్రచారంలో ఇక్కడ ప్రజలుకు ఇచ్చిన హామీకి కట్టుబడి …
Read More »ప్రజల నడ్డి విరిచేలా జీఎస్టీ శాతం పెంపుదల…
-పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలపై తీవ్ర ప్రభావం -ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కొనకళ్ల విద్యాధరరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇటీవల జరిగిన 47వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు సామాన్యులపై భారం మోపే విధంగా ఉన్నాయని విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కొనకళ్ల విద్యాధరరావు పేర్కొన్నారు. మంగళవారం గాంధీనగర్‌లోని ఛాంబర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొనకళ్ల విద్యాధరరావు మాట్లాడుతూ గతంలో జీఎస్టీ లేని నిత్యావసర సరుకులు, గృహ వినియోగ సరుకులపై జీఎస్టీ విధించడం, కొన్నింటిపై …
Read More »డాక్టర్ వరుణ్ కార్డియాక్ సైన్సెస్‌లో అత్యాధునిక గుండె శస్త్రచికిత్సలు…
– ఒకేరోజు ఇద్దరికి… ఇద్దరూ వృద్ధులే – 48 గంటల్లో పూర్తి రికవరీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలోనే మొట్టమొదటిసారిగా విజయవాడలో ఒకేరోజు డాక్టర్ వరుణ్ కార్డియాక్ సైన్సెస్‌లో రెండు టావీ ఆపరేషన్లను విజయవంతంగా జరిగాయి. ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ వరుణ్ కార్డియాక్ సైన్సెస్ ఛైర్మన్ డాక్టర్ గుంటూరు వరుణ్ మాట్లాడుతూ తమ సంస్ధ ద్వారా సమాజంలోని పేద, అణగారిన వర్గాలకు అత్యాధునిక వైద్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. గతంలో 100కు పైబడి …
Read More »UNIDO VMC అధికారుల కోసం వాతావరణ పెట్టుబడి ప్రణాళికపై వర్క్ షాప్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమాండ్ కంట్రోల్ రూమ్ లో నిర్వహించిన సస్టైనబుల్ సిటీస్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ పైలట్ (SCIAP) ప్రాజెక్ట్ గ్లోబల్ ఎన్విరాన్‌మెంట్ ఫెసిలిటీ (SCIAP) నిధుల సహాయంతో భారత ప్రభుత్వ గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoHUA)తో సన్నిహిత సహకారంతో యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (UNIDO) చే చేయబడుతుంది. GEF) విజయవాడ, గుంటూరు, భోపాల్, మైసూర్, మరియు జైపూర్‌లలో. నగరాల పరపతిని మెరుగుపరచడానికి వాతావరణ-స్మార్ట్ క్యాపిటల్ బడ్జెట్‌పై సాంకేతిక సహాయం …
Read More »డ్రెయిన్ లలో మురుగునీటి పారుదల సక్రమముగా జరిగేలా చర్యలు చేపట్టాలి…
-నగరంలో పారిశుధ్య పలనులు పరిశీలించిన : కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 37 వ డివిజన్ లోని సుబ్బరామయ్య వీధి నందు గల అవుట్ ఫాల్ డ్రెయిన్ ను కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, పరిశీలించి వాటి మీద పాడైపోయిన గ్రిల్స్ తీసివేసి కొత్త గ్రిల్స్ ను ఏర్పాటు చేయాలనీ అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. 51 వ డివిజన్ లోని కుమ్మరి వీధిలో 14 వ ఆర్ధిక నిధుల క్రింద రోడ్స్ ను పూర్తి …
Read More »మహానంది జాతీయ పురస్కారం అందుకున్న ఉప్పరపల్లి బంగార్రాజు
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు వెలుగు సాహితీ వేదిక ఆధ్వర్యంలో తెలంగాణ రాష్టం లో రాజన్న సిరిసిల్ల జిల్లా లో దక్షిణ కాశీ గా పేరొందిన వేములవాడ లో మహానంది జాతీయ పురస్కారాల కార్యక్రమం చాలా వేడుక గా జరిగింది. తెలుగు రాష్ట్రాలలో వివిధ రంగాలలో బహుముఖ ప్రజ్ఞ కనబర్చిన ప్రతిభావంతులైన వ్యక్తులకు మహానంది పురస్కారం అందజేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి విశాఖపట్నానికి చెందిన ఉప్పరపల్లి బంగార్రాజు కూడా ఉన్నారు. చిరకాలం గా చిత్రకళ లో విశేష ప్రతిభను కనబర్చినందుకు …
Read More »గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం మార్గనిర్దేశం…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘గడప గడపకు మన ప్రభుత్వం’పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. సమావేశానికి రిజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం మార్గనిర్దేశం చేశారు. సమీక్షలో సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రతి నియోజకవర్గ అభివృద్ధికి రూ.2 కోట్లు చొప్పున నిధులు కేటాయించారు. ప్రతి నెల 6 లేదా 7 సచివాలయాలు సందర్శించాలని సీఎం ఆదేశించారు. ప్రతి సచివాలయంలో సమస్యల పరిష్కారానికి …
Read More »దేశభక్తిని చాటిన “మహాసంగ్రామర్ మహానాయక్ ” నాటక ప్రదర్శన
-కళా పోషణకు భాషతో పనిలేదని నిరూపించిన బెజవాడ వాసులు -జాతిని జాగృతం చేసేలా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రచన -తమ దైన శైలిలో హావభావాలను పలికించిన ఓడిస్సా కళాకారులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భాషను మించి భావం అందించే మధురానుభూతిని విజయవాడ నగర ప్రజలు అస్వాదించారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ విరచిత మహా సంగ్రామర్ మహా నాయక్ ఒడియా నాటక ప్రదర్శనకు బెజవాడ ప్రజలు బ్రహ్మరధం పట్టారు. కళాపోషణకు భాషతో పనిలేదని నిరూపించారు. రాష్ట్ర పర్యాటక భాషా సాంస్కృతిక …
Read More »ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా రాష్ట్రపతి ఎన్నికల నిర్వహణ
-రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి తొలి ఓటు వేయడంతో రాష్ట్రంలో ప్రారంభం అయిన ఎన్నికల ప్రక్రియ -మొత్తం 175 మంది శాసన సభ్యుల్లో 173 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగం -173 మంది సభ్యులో 172 మంది రాష్ట్రంలో, మరొకరు తెలంగాణా రాష్ట్రంలో ఓటుహక్కు సద్వినియోగం -ఓటింగ్ సరళిని నిరంతరం పర్యవేక్షించిన ఎన్నికల అబ్జర్వర్, ప్రత్యేక అధికారి మరియు స్టేట్ సి.ఇ.ఓ. అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భారత రాష్ట్రపతి ఎన్నికలు రాష్ట్రంలో ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా జరిగాయి. వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ …
Read More »