విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని గర్భవతులు బాలింతలకు జూలై 1వ తేది నుండి వేడి వేడి ఆహరం అందించనున్నట్లు శిశు సంక్షమ శాఖ జిల్లా పాజెక్ట డైరెక్టర్ జి. ఉమాదేవి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఎనిమిది ఐసిడియస్ ప్రాజెక్టల పరిధిలో గల1475 అంగన్‌వాడి కేంద్రాలలో గర్భవతులు బాలింతలకు కోలిడ్ కారణముగా గత రెండు సంవత్సరాలు నుండి ఇప్పటి వరకు ఇంటి వద్దకే ఆహర పదార్థాల పంపిణీ చేస్తున్నాట్లు తెలిపారు. మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ సంచాలకుల ఆదేశాల మేరకు జూలై …
Read More »Latest News
దుగ్గిరాల వ్యవసాయ మార్కెట్ యార్డ్ పాలక వర్గ ప్రమాణస్వీకారం…
దుగ్గిరాల, నేటి పత్రిక ప్రజావార్త : దుగ్గిరాలలో గురువారం జరిగిన దుగ్గిరాల వ్యవసాయ మార్కెట్ యార్డ్ పాలక వర్గ ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్సీ హనుమంతరావు, ఎమ్మెల్యే ఆర్కే పాల్గొన్నారు. తొలుత మండలంలోని పలు గ్రామాల్లో భారీ ర్యాలీ నడుమ చైర్మన్ మరియు డైరెక్టర్లు యార్డ్ కు చేరుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే ఆర్కే మరియు ఎమ్మెల్సీ హనుమంతరావు లు ప్రసంగిస్తూ రైతులకి పాలక వర్గం అన్నివేళలా అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దుగ్గిరాల మండల ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Read More »తొలి ఫేజ్ లో 46 గోడౌన్ లకు గాను 24 చోట్ల పనులు రెండో దశలో 59 కి గాను 10 చోట్ల స్థలాలు గుర్తించాం.. డా.. మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి (ఏఐఎఫ్) పధకం క్రింద ఆర్.బి.కె.లకు అనుబంధంగా మల్టిపర్పస్ ఫెసిలీటీ సెంటర్లు (గొడౌన్లు..) నిర్మాణం కోసం జిల్లాలో తొలి ఫేజ్ లో 46 గోడౌన్ లకు గాను 24 చోట్ల పనులు ప్రారంభించామని, రెండో దశలో 59 కి గాను 10 చోట్ల స్థలాలు గుర్తించామని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. గురువారం మల్టీపర్పస్ గోడౌన్లు, జగనన్న పాల వెల్లువ పథకంలో భాగంగా నిర్మించనున్న ఏ.ఎమ్.సి సి, బి. ఎమ్.సి.సి. …
Read More »జిల్లాలో భూముల రీసర్వేకు సంబంధించిన 270 గ్రామాల్లో పి ఓ ఎల్ ఆర్ పూర్తి అయ్యింది
-కలెక్టర్ కె. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకం కింద జిల్లాలో ఎంపిక చేసిన 272 గ్రామాల్లో భూముల రీసర్వే ప్రక్రియను సకాలంలో పూర్తి చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని వీడియో కాన్ఫరెన్స్ లో సిసిఎల్ఎ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి.సాయి ప్రసాద్ కి జిల్లా కలెక్టర్ డా.కె.మాధవిలత వివరించారు. గురువారం విజయవాడ సిసిఎల్ఏ కార్యాలయం నుండి వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష …
Read More »వైద్య & ఆరోగ్య శాఖ లో ఎంపికైన పోస్టుల భర్తీకి తాత్కాలిక ఎంపిక జాబితా…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : స్పోర్ట్స్ కోటాలో వైద్య & ఆరోగ్య శాఖ లో ఎంపికైన పోస్టుల భర్తీకి తాత్కాలిక ఎంపిక జాబితాను వెబ్ సైట్ లో ఉంచడం జరిగిందని జిల్లా క్రీడ ప్రాధికారా సంస్థ, రాజమహేంద్రవరం చీఫ్ కోచ్ డి. ఏం ఏం. శేషగిరి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎఫ్ ఎన్ ఓ /ఫార్మా సిస్టు, జనరల్ డ్యూటీ అటెండెంట్/ లాబ్ టెక్నిషియన్స్ పోస్టుల భర్తీకి స్పోర్ట్స్ కోటా లో ఎంపికైన అభ్యర్థుల తాత్కాలిక జాబితా పై ఎటువంటి అభ్యంతరాలు …
Read More »ఈ నెల 26న జిల్లాలోని 15 కోర్టు లలో జాతీయ లోక్ అదాలత్…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని 15 కోర్టు లలో ది.26.06.2022 న (ఆదివారం) జాతీయ లోక్ అదాలత్ (వర్చ్యుయల్ మరియు హైబ్రిడ్) విధానములో నిర్వహించడం జరుగు తుందని తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి. వెంకట జ్యోతిర్మయి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ పూర్వపు తూర్పు గోదావరి జిల్లా పరిధిలో ఉన్న ఈ దిగువ తెలిపిన కోర్టు …
Read More »పశ్చిమాన గెలిచేది గాజు గ్లాస్ పై పోతిన మహేష్…
-48 వ డివిజన్ పార్టీ కార్యాలయం ఘనంగా ప్రారంభోత్సవం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చిట్టినగర్,సోరంగం వైపు వెళ్లే దారిలో 48వ డివిజన్ అధ్యక్షులు కొరగంజి వెంకటరమణ మరియు నగర కార్యదర్శి నాగరాజు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 48వ డివిజన్ కార్యాలయాన్ని ముఖ్యఅతిథిగా హాజరైన నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ భారీగా హాజరైన పార్టీ నాయకులు కార్యకర్తలు 48 వ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు. జెండా వందనం చేసిన అనంతరం, నూతన డివిజన్ కమిటీ …
Read More »వార్డ్ సచివాలయాలను సందర్శన…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) మరియు సచివలయాల స్పెషల్ ఆఫీసర్ కె.వి సత్యవతి గురువారం సర్కిల్ -3 పరిధిలోని 2వ డివిజన్ పరిధిలోని కార్మిక నగర్, మాచవరం నందలి 24, 35 మరియు 6వ డివిజన్ పరిధిలోని బ్రహ్మానందరెడ్డి నగర్ లోని 32, 33 మరియు 34వ వార్డ్ సచివాలయాలను సందర్శించారు. ఆయా సచివాలయాలలో విధులు నిర్వహించు సిబ్బంది యొక్క పనితీరు మరియు ప్రజలు అందించు సేవలు మరియు సమస్యల అర్జీలపై తీసుకొనుచున్న చర్యలపై సిబ్బందిని …
Read More »నగరపాలక సంస్థ కార్యాలయంలో క్యాంటిన్ ప్రారంభం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో క్యాంటిన్ నిర్వహణ వి.యం.సి మినిస్ట్రీరియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ వారికి కేటాయించి గురువారం నగరపాలక సంస్థ కార్యాలయంలో క్యాంటిన్ ను ప్రారంభించారు. ఈ సందర్బంలో అసోసియేషన్ ప్రతినిధులు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. నగరపాలక సంస్థ సిబ్బంది మరియు వివిధ పనుల మీద కార్యాలయానికి వచ్చు ప్రజలకు గత కొంత కాలంగా నగరపాలక సంస్థ నందు క్యాంటిన్ సౌకర్యం …
Read More »సీఎం జగన్‌ను కలిసిన 1998 డీఎస్సీ అభ్యర్ధులు…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 1998 డీఎస్సీ అభ్యర్ధులు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన అభ్యర్ధులు 1998 డీఎస్సీలో పలు కారణాల వల్ల ఉద్యోగాలు పొందలేకపోయిన వారికి పాదయాత్రలో ఇచ్చిన హామీని సీఎం జగన్ నిలబెట్టుకున్నారని ప్రశంసించారు. 24 ఏళ్ళ నాటి సమస్యను పరిష్కరించడం ద్వారా తమను, తమ కుటుంబాలను ఆదుకున్నారని ముఖ్యమంత్రి వద్ద సంతోషాన్ని వ్యక్తం చేసిన 1998 డీఎస్సీ అభ్యర్ధులు సీఎంని సన్మానించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని …
Read More »