Breaking News

Latest News

Promote E-Mobility for energy security and enhancement of economy

-BEE, GoI advices all states including AP to take stringent steps -Electric vehicles will help to increase energy security, reduce carbon emissions and improve air quality. -Rs.8596 crore of funds has been allocated for Demand Incentive in electric vehicles in the country. -Air pollution from vehicles in urban areas has grown at an alarming rate affecting human health and environment …

Read More »

జూన్ 26వ తేదీన జరిగే జాతీయ లోక్ అదాలత్ విజయవంతం చేయాలని పిలుపు !!

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కేసుల రాజీకి సంబంధించి జాతీయ లోక్ అదాలత్ జూన్ 26న జరగనుందని ఈ మేరకు కక్షిదారులు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పెండింగ్ లో ఉన్న అనేక  కేసులను పరిష్కరించుకోవాలని మొదటి అడిషనల్  జడ్జి చిన్నంశెట్టి రాజు , రెండవ అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్  సాయి శ్రావణి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఏ. పద్మ పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం మచిలీపట్నం లోని జిల్లా కోర్టు ప్రాంగణంలోని జిల్లా న్యాయసేవాధికార సంస్థ సమావేశపు మందిరంలో …

Read More »

కార్పోరేటర్ల బృందం 11 రోజుల విజ్ఞాన యాత్ర…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కార్పోరేటర్ల బృందం 11 రోజుల విజ్ఞాన యాత్ర లో భాగంగా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ డిప్యూటీ మేయర్లతో కలసి జెండా ఉపి బస్సును ప్రారంభించారు. సదరు బృందంలో 33మంది వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ, 5 గురు తెలుగుదేశం, 2 కో-ఆప్టేడ్ మెంబర్లు, యం.ఎల్.సి యం.డి.రుహుల్లా మరియు యాత్ర సమన్వయకర్తగా డా.రవి చంద్, వి.ఏ.ఎస్ మరియు ముగ్గురు సహాయక సిబ్బంది బృందంలో ఉన్నారు. సదరు కార్పొరేటర్ల …

Read More »

భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అదిరోహించి మంచి కీర్తి ప్రతిష్టలు గడించాలి

-బి.వి సుబ్బారెడ్డి మునిసిపల్ హై స్కూల్ విద్యార్ధిని సత్కరించిన నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 2021 -22 విద్య సంవత్సరానికి సంబందించి జరిగిన 10వ తరగతి పరిక్షలలో కండ్రిక బి.వి సుబ్బారెడ్డి మునిసిపల్ హై స్కూల్ విద్యార్ధిని 584 మార్కులతో ఉత్తీర్ణులై పాఠశాల యందు మొదటి స్థానం సాదించిన పటాన్ మహానూబ్ సుల్తన ను నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, శాలువ కప్పి సత్కరించారు. భవిష్యత్తులో కూడా శ్రద్దగా చదువుకొని ఉన్నత శిఖరాలు అదిరోహించి మంచి …

Read More »

నిర్వహణ మెరుగు పరచాలి…

-36వ శానిటరీ డివిజన్లో పారిశుధ్య పనులు పరిశీలన- కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ శుక్రవారం 36వ డివిజన్ పరిధిలోని భావజీ పేట, రాజగోపాలచారి మార్కెట్, ఆంధ్ర రత్న రోడ్డు తదితర ప్రాంతాలలో ప్రధాన రహదారులు మరియు అంతర్గత రోడ్లలో పారిశుధ్య నిర్వహణను పర్యవేక్షిస్తూ, డివిజన్ లో మెరుగైన పారిశుధ్య పరిస్థితి నెలకొల్పాలని ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. నిర్దేశించిన సమయానికి ప్రధాన రోడ్లు శుభ్రం చేసిన వెంటనే అంతర్గత …

Read More »

అభాగ్యులకు ముఖ్యమంత్రి సహాయనిధితో ఆర్థిక భరోసా: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యం: హోం మంత్రి తానేటి వనిత -ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో కలిసి లబ్ధిదారునికి రూ. లక్ష విలువైన ఎల్ఓసి పత్రం అందజేత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నిరుపేదల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా భరోసా కల్పిస్తోందని రాష్ట్ర హోం మంత్రి, జిల్లా ఇంఛార్జి మంత్రి తానేటి వనిత అన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం రాజీవ్ నగర్ కు చెందిన లంకా పరశురాం గత కొద్దికాలంగా కీళ్ల సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన కుటుంబ ఆర్థిక …

Read More »

పిల్లల్ని బడిబాట పట్టించాలన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం

-30 వ డివిజన్ 246 వ వార్డు సచివాలయం పరిధిలో మూడో రోజు గడప గడపకు మన ప్రభుత్వం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పిల్లల్ని బడిబాట పట్టించాలన్న ప్రధాన ఉద్దేశంతో విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చిందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 30 వ డివిజన్ 246 వ వార్డు సచివాలయం పరిధిలో శుక్రవారం మూడో రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభించింది. నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, …

Read More »

తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధికి పెద్దపీట

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి మీద ప్రత్యేక దృష్టి పెట్టి వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అధిక నిధులు మంజూరు చేపించి ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. శుక్రవారం నాడు తూర్పు నియోజకవర్గ పరిధిలోని 21వ డివిజన్ లో 12లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేస్తున్న ఫెన్సింగ్, వాకింగ్ ట్రాక్ మరియు వల్లూరి వారి స్ట్రీట్ లో 10లక్షల రూపాయలు తో యూ.జి.డి …

Read More »

నగరంలో శ్రీ సాయి స్వీట్స్ & హోమ్ ఫుడ్స్ ప్రారంభం… 

  విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గత కొన్ని సంవత్సరములుగా ప్రజల ఆదరాభిమానాలే పెట్టుబడిగా నాణ్యమైన  స్వీట్స్ మరియు హాట్స్ తయారు చేస్తూ ప్రజలకు అందిస్తున్న ఎం.భీమరాజు, ఎం.వరలక్ష్మి ల ఆధ్వర్యంలో బావాజిపేట, 3వ లైన్, సాంబమూర్తి రోడ్డురోడ్డులో శుక్రవారం నగరంలో శ్రీ సాయి స్వీట్స్ & హోమ్ ఫుడ్స్ నూతన బ్రాంచ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఏపియస్ యఫ్ యన్  యల్  ఛైర్మన్ పి. గౌతమ్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ప్రారంభ సందర్భంగా ఎం.భీమరాజు మీడియాతో మాట్లాడుతూ నగరవాసులకు మరింత …

Read More »

సి.సి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ రెండున్నర ఏళ్ళ కాలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు,చేస్తున్న అభివృద్ధి పట్ల ప్రజలలో వస్తున్న స్పందన,మద్దతు చూస్తుంటే వారి నాయకత్వం లో పని చేస్తున్నందుకు గర్వంగా ఉందని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు.శుక్రవారం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 15వ డివిజన్ లో వెలగపూడి సుబ్బారావు  వీధి నందు దాదాపు 20లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో …

Read More »