Breaking News

Latest News

మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు యోగా ఒక్కటే మార్గం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మానవ శక్తులన్నింటిని ఎకంచేసి సామాజిక స్థితికి చేకూర్చి ఏకాగత్ర సాధించడం వలన నిజమైన శక్తిని సాధించడమే యోగా అని, మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు యోగా ఒక్కటే మార్గమని జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు అన్నారు. అమరావతి యోగా మరియు యోరోబిక్స్‌ అసోసియేషన్‌ సంయుక్త అధ్వర్యంలో ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఆధివారం నిర్వహించిన యోగా క్యాంప్‌ ముగింపు కార్యక్రమం, ప్రత్యేక యోగా తరగతుల ప్రారంభ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన …

Read More »

బీజేపీ, జనసేన ఉమ్మడి ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ని ప్రకటించాలి

-జగన్ అవినీతిని… అసమర్ధతను నడ్డా వివరించాలి -జగన్ పాలనను బీజేపీ కేంద్ర పెద్దలూ ఇష్టపడటం లేదు -విజయవాడ మీడియా సమావేశంలో జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీల ఉమ్మడి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా  పవన్ కళ్యాణ్ ని ప్రకటించి రాష్ట్రంలో నెలకొన్న గందరగోళ పరిస్థితులకు బీజేపీ జాతీయ అధ్యక్షులు  జేపీ నడ్డా  తెర దించాలని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి  పోతిన …

Read More »

కాలుష్య రహిత సమాజ స్థాపన ప్రతి ఒక్కరి లక్ష్యం…

-పర్యావరణాన్ని కాపాడుదాం – ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిద్దాం -రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయవాడ నగరపాలక సంస్థ ఆద్వర్యంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమములలో గౌరవ రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీ డిల్లిరావు, ఐ.ఏ.ఎస్., నగర మేయర్  రాయన భాగ్యలక్ష్మి, శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణువర్ధన్, నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్, పోలీస్ కమిషనర్  టి.కాంతి రాణా ఐ.పి.ఎస్, డిప్యూటీ మేయర్  అవుతు …

Read More »

ఆర్థిక మంత్రిత్వ శాఖ ఐకానిక్ వీక్ ను జూన్ 6న‌ డిజిట‌ల్ మాధ్య‌మం ద్వారా ప్రారంభించ‌నున్న‌ ప్రధాని నరేంద్ర మోడీ

-హోట‌ల్ ఫార్చ్యూన్ మురళీ పార్క్, విజ‌య‌వాడ‌ వేదిక‌గా కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌నున్న ఆదాయ‌పు ప‌న్ను శాఖ విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్త‌వుతున్న‌ సందర్భాన్ని పురస్కరించు కొని నిర్వ‌హిస్తున్న‌ “ఆజాదీకా అమృత్ మహెూత్సవ్ ఉత్స‌వాల్లో భాగంగా జాతీయ స్థాయి లో 06 జూన్, 2022 నుంచి 11 జూన్, 2022 వ‌ర‌కు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఐకానిక్ వీక్ ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడి 06/06/22 తారీఖున ఉదయం 10 గంటల ముప్పై నిమిషాలకు …

Read More »

ప్రభుత్వం ఏ ఏజెంట్‌ను నియామకం చేయలేదు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 కేసులు తగ్గుముఖం పట్టడం అంతర్జాతీయ ప్రయాణాలు పునఃప్రారంభించడంతో, పాస్‌పోర్ట్‌ లు , పాస్‌పోర్ట్ సంబంధిత సేవల కోసం దరఖాస్తులు అకస్మాత్తుగా పెరిగాయి, ముఖ్యంగా పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ (PCC), విద్య, వలస, ఉపాధి వంటి వివిధ ప్రయోజనాల కోసం మన పౌరులకు ఇది అవసరం. కోవిడ్-19 అనంతర సమయంలో విదేశాలలో కార్యాలాపాలు  తిరిగి ప్రారంభమవ్వడం  వల్ల పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ లకు   భారీ డిమాండ్ పెరిగింది. దీని ప్రకారం,  స్లాట్‌ల డిమాండ్,  నియామకాల …

Read More »

ఆరోగ్యమునకు ఆహ్లాదకర వాతావరణం అవసరం

-మాస్ ప్లాంటేషన్ కార్యక్రమములో చీఫ్ ఎలక్టోరల్ అధికారి ముఖేష్ కుమార్ మీనా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ పర్యావరణ దినోత్సవము సందర్భంగా నగరపాలక సంస్థ 35వ డివిజన్ సి.కె రెడ్డి రోడ్ ఏలూరు కాలువ గట్టు వెంబడి ఏర్పాటు చేసిన మాస్ ప్లాంటేషన్ కార్యక్రమములో ముఖ్య అతిధులుగా చీఫ్ ఎలక్టోరల్ అధికారి (CEO) ముఖేష్ కుమార్ మీనా, ఐ.ఏ.ఎస్, జిల్లా కలెక్టర్  డిల్లిరావు, ఐ.ఏ.ఎస్., నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, శాసన సభ్యులు  వెలంపల్లి శ్రీనివాసరావు, నగర కమిషనర్  స్వప్నిల్ దినకర్ …

Read More »

సేవా దృక్పథాన్ని, మానవత్వాన్ని చాటిన అరసవిల్లి అరవింద్ చారిటబుల్ ట్రస్ట్…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అరసవిల్లి అరవింద్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత అరసవిల్లి అరవింద్ పుట్టిన రోజు సందర్భంగా శనివారం విజయవాడలో 200 మంది అన్నార్థులకు భోజనం ప్యాకెట్లు వితరణ చేశారు. అలాగే కృష్ణ లంక వల్లూరి వారి వీధిలో గల ప్రజ్వల ఓపెన్ షేడ్ అనాథ శరణాలయం నందు గల బాలికలకు ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టర్  నీలిమ మరియు రామ్చంద్ చే ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగిందని ఒక ప్రకటన లో తెలియజేశారు. ప్రజ్వల …

Read More »

ఏపీఐఐసీలో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాల నోటిఫికేషన్ ఫేక్ : ఎండీ సుబ్రహ్మణ్యం జవ్వాది

-పరిశ్రమల డైరెక్టర్ సృజన పేరుతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు -ఫేక్ పోస్ట్ లు సృష్టించి,అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై ఏపీఐఐసీ సీరియస్ -నిరాధార పోస్టులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుకు ఉపక్రమించిన ఏపీఐఐసీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఇటీవల వివిధ మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాల నకిలీ నోటిఫికేషన్ పై ఏపీఐఐసీ తీవ్రంగా స్పందించింది. పరిశ్రమల డైరెక్టర్ సృజన పేరుతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అంటూ …

Read More »

వాహ్ వా ఏమి రుచి… ‘టీ టైం’ ఏమి రుచి…   

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కస్టమర్లు కోరుకునే విధంగా రుచికరమైన మేలురకమైన వివిధ రకాలైన టీలను టీ, కాఫీ, పానీయ ప్రియులకు అందరికి అందుబాటులో నగరవాసులకు ‘టీ టైం’ సెంటర్‌ యాజమాన్యం అందిస్తున్నారని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. శనివారం చుట్టుగుంట, సన్‌రైజ్‌ ఆసుపత్రి రోడ్డులోని ‘టీ టైం’ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్‌ రాయన భాగ్యలక్షీ  మాట్లాడుతూ నగరవాసులకు సరిక్రొత్త, అన్ని రకాల రుచులతో వివిధ రకాలైన ఫ్లావర్ల కూడిన టీతోపాటు, అన్ని రకాల చాట్‌ తిను బండారాలు, …

Read More »

జిల్లాలో ఈనెల 13 నుండి 28 వరకు డయేరియా నివారణ పక్షోక్షవాల నిర్వహణ…

-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న వాతావరణంలో మార్పులు దృష్టిలో ఉంచుకుని డయేరియా వ్యాధి ప్రభలకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు వైద్య అధికారులను ఆదేశించారు. డయేరియా వ్యాధి ప్రభలకుండా చేపట్టవలసిన ముందస్తు చర్యలపై వైద్య ఆరోగ్య, ఆర్‌డబ్ల్యుఎస్‌, పంచాయతీరాజ్‌, శిశుసంక్షేమ శాఖాధికారులతో శనివారం జిల్లా కలెక్టర్‌ నగరంలోని ఆయన కార్యాలయం నుండి టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగాయ ఆయన మాట్లాడుతూ ఐదు సంవత్సరాల లోపు చిన్నారుల్లో ముమ్మర నీళ్ళ విరోచనాల వ్యాధుల …

Read More »