-పాఠశాలల్లో మార్పు స్పష్టంగా కనిపించాలి -నిర్ణీత కాలపరమితితో పనులన్నీ పూర్తి కావాలి -అధికారులకు మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశం -కలెక్టర్లు, డిఇఒలతో వీడియో కాన్ఫరెన్సు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మన బడి : నాడు- నేడు రెండో దశ పనులను వెంటనే ప్రారంభించాలని రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. నిర్ణీత కాలపరిమితిలో ఈ పనులన్నీ పూర్తి అయ్యేలా జిల్లా కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులు పూర్తి సమన్వయంతో పని చేయాలని పేర్కొన్నారు. పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక …
Read More »Latest News
సీఎం వైఎస్ జగన్‌కు టీటీడీ చైర్మన్ ఆహ్వానం…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కలిశారు. అమరావతిలో కొత్తగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్ధానం ప్రారంభోత్సవానికి సీఎంను ఆహ్వానించారు. ఈ నెల 4నుంచి విగ్రహ ప్రతిష్టకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ప్రారంభం, 9న విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ, మహా సంప్రోక్షణ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ముఖ్యమంత్రికి స్వామివారి ప్రసాదాలు అందజేసి టీటీడీ వేద పండితులు ఆశీర్వచనాన్ని అందించారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆహ్వాన పత్రాన్ని సీఎంకు …
Read More »అవినీతి నిరోధానికి ‘ఏసీబీ 14400 మొబైల్ యాప్’ను ప్రారంభించిన సీఎం జగన్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అవినీతి నిరోధానికి ‘ఏసీబీ 14400 మొబైల్ యాప్’ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. గతంలో సీఎం ఆదేశాలమేరకు ఏసీబీ ఈ యాప్ తయారు చేసింది. స్పందనపై నిర్వహించిన సమీక్షలో సీఎం యాప్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఒకటే మాట చెబుతున్నామని ఎక్కడా అవినీతి ఉండకూడదనే మాట చాలా స్పష్టంగా చెప్పామన్నారు. ఈ దిశగా అనేక కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు. చరిత్రలో ఎప్పుడూలేని …
Read More »వి.ఐ.టి – ఏ.పి విశ్వవిద్యాలయంలో ఘనంగా విశ్వవిద్యాలయ దినోత్సవ వేడుకలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వి.ఐ.టి – ఏ.పి విశ్వవిద్యాలయంలో విశ్వవిద్యాలయ దినోత్సవ వేడుకలను ది. 1 జూన్ 2022 (బుధవారం) నాడు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా విడదల రజని (ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య, కుటుంభ సంక్షేమ, వైద్య విద్యా శాఖామాత్యులు) మరియు గౌరవ అతిధులుగా వుండవల్లి శ్రీదేవి (తాడికొండ నియోజకవర్గ శాసన సభ్యులు), వెంకటరమణన్ వేణుగోపాల్ (డైరెక్టర్, ఎలక్ట్రికల్ డిజైన్ సాఫ్ట్వేర్, ష్నీడర్ ఎలక్ట్రిక్ ) హాజరయ్యారు. ముఖ్య అతిదిగా విడదల రజని (ఆంధ్ర ప్రదేశ్ …
Read More »అమరావతి శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్ధానం ప్రారంభోత్సవానికి గవర్నర్ కు టీటీడీ ఆహ్వానం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల తిరుపతి దేవస్థానం నేతృత్వంలో అమరావతిలో నూతనంగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్ధానం ప్రారంభోత్సవానికి హాజరు కావాలని గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరి చందన్ కు టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి ఆహ్వానం అందించారు. బుధవారం రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసిన సుబ్బారెడ్డి ఆలయ వివరాలను తెలిపారు. ఈ నెల 4నుంచి విగ్రహ ప్రతిష్టకు సంబంధించిన పూజా కార్యక్రమాలు, 9న విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ, మహా సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు. గవర్నర్ …
Read More »వెటర్నరీ డాక్టర్లను విధులలోనికి తీసుకోవాలి…
-ముఖ్యమంత్రి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్సార్ పశు వైద్య సంచార వాహనాలు లో పనిచేస్తున్న వెటర్నరీ డాక్టర్లను తమ విధులు నుంచి తొలగించిన విషయమై అలాగే గత నాలుగు రోజులుగా వారు తెలియజేస్తున్న నిరసన, డిమాండ్లు గురించి బుధవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేఖర్ల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఏపీ.వి.ఎస్.జి.ఏ అధ్యక్షుడు ఎమ్. ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అవుట్సోర్స్ విధానం లో మొబైల్ వెటర్నరీ క్లినిక్ పనిచేస్తున్నప్పుడు దాన్ని వ్యతిరేకిస్తూ మేము …
Read More »రూ.11.5 కోట్లతో చర్మపరిశ్రమ శిక్షణా కేంద్రాలు
-9 లెదర్ పార్కుల అభివృద్ధికి చర్యలు -లిడ్ క్యాప్ సమీక్షలో మంత్రి మేరుగు నాగార్జున అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో చర్మపరిశ్రమను అభివృద్ధి చేయడంలో భాగంగా రూ.11.5 కోట్లతో రెండు శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఉన్న తొమ్మిది లెదర్ పార్క్ లను అభివృద్ధి చేయడానికి కూడా చర్యలు చేపడుతున్నామని వివరించారు. రాష్ట్ర సచివాలయంలో బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చర్మపరిశ్రమాభివృద్ధి సంస్థ (లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్ మెంట్ …
Read More »తక్షశిల ఐఎఎస్ అకాడమీ మార్గనిర్దేశకత్వంలో ఎనిమిది మందికి సివిల్ సర్వీసెస్ ర్యాంకులు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తక్షశిల ఐఎఎస్ అకాడమీ మార్గదర్శకత్వం వహించిన 8 మంది విద్యార్థులు అఖిల భారత స్ధాయిలో సివిల్ సర్వీసెస్ ర్యాంక్‌లు సాధించారని అకాడమీ డైరెక్టర్ డాక్టర్ బిఎస్ఎన్ దుర్గాప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎం.మౌర్య భరద్వాజ్ (28-విశాఖపట్నం), స్నేహ (136-నిజామాబాద్), ఎస్ చిత్తరంజన్ (155-హైదరాబాద్) , ఎస్.ప్రత్యూష్ (183-హైదరాబాద్), S.శ్రీనివాస్ (310-కాకినాడ), డిఎస్ వి అశోక్ (350-కాకినాడ), పవిత్ర (608-హైదరాబాద్), బి.అరవింద్ (623-విశాఖపట్నం) తదితరులు జాతీయ స్ధాయిలో విజేతలుగా నిలిచారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మార్గనిర్దేశం వహించిన అకాడమీ …
Read More »మైదుకూరు నుండి కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్ పార్క్ నీటి సరఫరా పైప్ లైన్ నిర్మాణం, నిర్వహణ ప్రక్రియపై అభ్యంతరాల స్వీకరణ
-సలహాలు, అభ్యంతరాల నమోదుకు జూన్ 8 వరకు గడువు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వైఎస్ఆర్ జిల్లాలోని కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్ పార్క్ నీటి అవసరాల కోసం మైదుకూరు RTPP సప్లై లైన్ నుండి చేపట్టనున్న 800 ఎం.ఎం. డయా DI-K9 పైప్ లైన్ డిజైన్, సప్లై, నిర్మాణ పనుల ప్రక్రియపై ఏమైనా సలహాలు, సూచనలు, అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ (APIIC) ఇంజనీర్ ఇన్ చీఫ్ సీ.హెచ్.ఎస్. శ్రీనివాస ప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. …
Read More »మహిళాభివృద్ది, శిశు సంక్షేమంలో భాగస్వామ్య సంస్ధల సహకారం అత్యావశ్యకం
-రాష్ట్ర మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ సంచాలకురాలు డాక్టర్ సిరి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మహిళల అభివృద్ది, శిశు సంక్షేమానికి సంబంధించి భాగస్వామ్యం వహిస్తున్న విభిన్న సంస్దలు క్షేత్రస్ధాయిలో మరింత మెరుగైన పనితీరును కనబరచాలని రాష్ట్ర మహిళాభివృద్ది శిశు సంక్షేమ శాఖ సంచాలకురాలు డాక్టర్ సిరి తెలిపారు. గుంటూరు సంచాలకుల కార్యాలయంలో యునిసెఫ్, కేర్ ఇండియా, ప్రధమ్, టాటా ట్రస్ట్, వరల్డ్ విజన్, ఐటిసి, అమెరికన్ ఇండియా పౌండేషన్, కేర్ ఎన్ గ్రో సంస్దల ప్రతినిధులతో బుధవారం ఉన్నత స్దాయి సమావేశం …
Read More »