-పారిశ్రామికవేత్తలు, అసోసియేషన్ లతో రంగాలవారీ సమీక్షా సమావేశాలు -జిల్లాకొక సంబంధాల అధికారి (రిలేషన్ షిప్ మేనేజర్) నియామాకానికి ఆదేశం -ఉన్నతాధికారుల సమీక్షా సమావేశంలో పరిశ్రమల మంత్రి అమర్ నాథ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మెగా, భారీ పరిశ్రమలతో త్వరలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలని మంత్రి గుడివాడ అమర్ నాథ్ వెల్లడించారు. ప్రధాన పారిశ్రామికవేత్తలు, సంఘాలతో రంగాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహించే దిశగా పరిశ్రమల శాఖ ఉన్నతాదికారులను ఆదేశించారు. ఏ పరిశ్రమకు ఎటువంటి ఇబ్బంది కలిగినా వెంటనే స్పందించి …
Read More »Latest News
నాణ్యమైన వైద్యం జగనన్న లక్ష్యం
-ప్రభుత్వం ఉన్నత ఆశయంతో పనిచేస్తోంది -అధికారులు చిత్తశుద్ధితో పనిచేస్తేనే ప్రజలకు మేలు -ఎన్ ఎహెచ్ ఎం లక్ష్యాలు పూర్తికావాలి -అన్ని విభాగాల్లోనూ ఏపీనే ముందుండాలి -ప్రభుత్వ ఆస్పత్రుల్లో సమస్యలు ఉండటానికి వీల్లేదు -క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం వీడేలా చూడండి -వైద్య సేవల విషయంలో ప్రజలు వంద శాతం సంతృప్తి చెందాలన్నదే లక్ష్యం -రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని ఆదేశాలు -ఎన్ హెచ్ ఎం విభాగం ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశమైన మంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలందరికీ …
Read More »SSC పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో ర్యాంకులు ప్రకటిస్తే శిక్షార్హులు
-గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ డైరెక్టర్ డి. దేవానంద రెడ్డి వెల్లడి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : SSC పబ్లిక్ పరీక్ష ఫలితాల్లో ర్యాంకులు ప్రకటించడం నిషేధమని, అలా ప్రకటిస్తే చట్టరీత్యా శిక్షార్హులని గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ డైరెక్టర్ డి. దేవానంద రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో ఎం.ఎస్. నెంబర్ 55, పాఠశాల విద్యాశాఖ విభాగం, ది. 27-08-2021ను అనుసరించి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 2020 నుండి గ్రేడ్ ల స్థానంలో విద్యార్థులకు మార్కులు ప్రధానం చేసే పద్దతిని ప్రవేశపెట్టామన్నారు. …
Read More »త్వరలో ఏపీ సత్తా చాటేలా పారిశ్రామికవేత్తలు, అసోసియేషన్ లతో రంగాలవారీ సమీక్షా సమావేశాలు : పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్ నాథ్
-ఈడీబీ నిర్వహిస్తోన్న కీలక ప్రాజెక్టులపై సమీక్ష సమావేశం -జిల్లాకొక సంబంధాల అధికారి (రిలేషన్ షిప్ మేనేజర్) నియామాకానికి ఆదేశం -పరిశ్రమల శాఖ సమీక్షా సమావేశంలో మంత్రి అమర్ నాథ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : త్వరలో ఏపీ సత్తా చాటేలా పారిశ్రామికవేత్తలు, అసోసియేషన్ లతో రంగాలవారీ సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేయాలని మంత్రి గుడివాడ అమర్ నాథ్ ఆదేశించారు. ఈడీబీ నిర్వహిస్తోన్న కీలక ప్రాజెక్టులపై ఆయన గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏ పరిశ్రమకు ఎటువంటి ఇబ్బంది కలిగినా వెంటనే స్పందించి పరిష్కారం …
Read More »నకిలీ విత్తనాలు అమ్మినా, అధిక ధరలకు విక్రయించినా సంబంధిత షాపులపై కేసులు నమోదు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నకిలీ విత్తనాలు అమ్మినా, అధిక ధరలకు విక్రయించినా సంబంధిత షాపులపై కేసులు నమోదు చేయడంతోపాటు సీజ్ చేయడం జరుగుతుందని విజయవాడ యూనిట్ రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి కనకరాజు హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా పలు దుకాణాల్లో గురువారం విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ శాఖలకు చెందిన అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.మెలురక వంగడాలు కాకుండా కల్తీ వంగడాలు, కల్తీ ఎరువులు అమ్మినా, అధిక ధరలకు అమ్మినా, పరిమితికి మించి నిల్వ చేసినా …
Read More »ప్రయాణికుల, సరుకు రవాణా రంగాలలో మే నెలలో అత్యుత్తమ పనితీరును ప్రదర్శించిన దక్షిణ మధ్య రైల్వే
-జోన్‌లో ప్రయాణికుల మరియు సరుకు రవాణా ఆదాయం ఏ నెలతో పోల్చినా 2022 మే నెలలోనే అత్యధికం -2022 మే నెలలో 11.713 మిలియన్ టన్నుల సరుకు లోడిరగ్ జరగగా, 21 మిలియన్ ప్రయాణికులు ప్రయాణించారు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దక్షిణ మధ్య రైల్వే నూతన ఆర్థిక సంవత్సరాన్ని అసాధారణ ప్రతిభ కనబర్చి ఆశాజనకంగా ప్రారంభించింది. 2022 మే నెలలో ప్రయాణికులు మరియు సరుకు రవాణా రంగాల ఆదాయంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఉత్తమమైన నెలవారీ ఆదాయాలను సాధించింది. 2022 …
Read More »జడ్పి ఆస్తులు పరిరక్షించి, ఆదాయ మార్గాలు అన్వేషించండి… : జడ్పి చైర్‌పర్సన్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా పరిషత్ ఆస్తులను పరిరక్షించటంతో పాటు ఆదాయ మార్గాలు అన్వేషించాలని జడ్‌పి చైర్‌పర్సన్ ఉప్పాల హారికా ఎంపిడివోలు, పంచాయతీరాజ్, ఆర్ డబ్ల్యూఎస్ తదితర శాఖల అధికారులను ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం జడ్‌పి సమావేశ మందిరంలో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా పరిషత్ ద్వారా మంజూరు చేసిన వివిధ పనుల ప్రగతిని సమీక్షించి జరుగుతున్న అభివృద్ధి పనులు, జడ్‌పి ఆస్తుల పరిరక్షణకు కృషి చేయాలని, అలాగే ఆదాయమార్గాల అన్వేషణ, వివిధ వనురులను సమకూర్చుటకు ప్రణాళికలు రూపొందించడం, ప్రధాన …
Read More »ప్రతిభావంతులకు అన్యాయం… : పోతిన వెంకట మహేష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీపీఎస్సీ వారు నిర్వహించిన గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలలో డిజిటల్ వాల్యుయేషన్ కరెక్టా? లేక మాన్యువల్ వాల్యూమ్ కరెక్టా? గౌతమ్ సవాంగ్ గారు సమాధానం చెప్పాలి? ఆ తర్వాతే ఇంటర్వ్యూలు నిర్వహించాలని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ తన కార్యాలయం నుంచి విడుదల చేసిన పత్రికా ప్రకటనలో డిమాండ్ చేశారు. గ్రూప్ 1 కోసం సిద్ధమైన అభ్యర్థుల జీవితాలతో చెలగాటం ఆడవద్దు. డిజిటల్ వాల్యుయేషన్ లో అర్హత …
Read More »VMC 2022 @ ప్రపంచ పర్యావరణ దినోత్సవం (జూన్ 4 & 5)
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ పర్యావరణ దినోత్సవం & ప్రపంచ సైక్లింగ్ దినోత్సవంలో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ వాకథాన్ & సైక్లోథాన్ వంటి ఉత్తేజకరమైన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని నగర మేయర్ శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ శ్రీ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్, తెలియజేసారు. ఆరోగ్యకరమైన మరియు సురక్షిత వాతావరణo కొరకు నడిక మరియు సైక్లింగ్‌కు అనుకూలమైన నగరాన్ని సృష్టించే దిశగా ఊపందుకోవడానికి ఇది చక్కటి అవకాశంగా భావిస్తూ, ప్రజలందరూ పాల్గొని విజయవంతము చేయవలసినదిగా కోరారు, ప్రపంచ పర్యావరణ …
Read More »ఈనెల 8న “స్వధర్మవాహిని” ప్రథమ ధార్మిక సమ్మేళనం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : “స్వధర్మవాహిని” ధర్మ ప్రచార సంస్థ రాష్ట్ర స్థాయి ప్రథమ ధార్మిక సమ్మేళనానికి విజయవాడ నగరం వేదిక కానుంది. విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారి అధ్యక్షతన ఈనెల 8 వ తేదీన ఘంటసాల సంగీత కళాశాల నందు జరుగు కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. సనాతన ధర్మ పరిరక్షణలో నూతన ఒరవడి సృష్టించేందుకు మొట్టమొదటిసారిగా పీఠం పక్షాన “స్వధర్మవాహిని” అనే ధర్మ ప్రచార సంస్థను …
Read More »