-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న లే అవుట్లలో మౌలిక వసతుల పనులు వేగవంతము చేసి లబ్దిదారులు గృహ నిర్మాణాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ అధికారులతో కలసి వెలగలేరు, కొండపాలూరు, నున్న ప్రాంతాలలో జరుగుతున్న పనులను మంగళవారం పరిశీలించారు. పట్టణ ప్రాంతములలోని నిరుపేదలకు సొంతింటి కలను నేరవేర్చేoదుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకoగా జననన్న గృహ నిర్మాణ పథకం క్రింద …
Read More »Latest News
ఆదర్శ మానవతామూర్తులు గోగినేని దంపతులు…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గోగినేని దంపతులు గుంటూరుజిల్లాలోను, స్వగ్రామం నడింపల్లి చుట్టుప్రక్కల ప్రాంతాలలో తెలియని వారు వుండరనటంలో సందేహంలేదు. రైతు కుటుంబంలో జన్మించి ప్రజా సేవే లక్ష్యంగా, విద్యా, ఆధ్యాత్మిక సేవారంగాలలో గుర్తింపు తెచ్చుకుని అందరి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నమానవతా మూర్తి కీ॥శే॥ గోగినేని నాగేశ్వరరావు. రాష్ట్రంలో కీ॥శే॥ గోగినేని నాగేశ్వరరావు తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఎన్నోపురస్కారాలు, అవార్డులు పొంది, మరెన్నో గౌరవ స్థానాలు కూడా స్వీకరించారు. రాష్ట్ర స్థాయిలో స్వగ్రామం నడింపల్లికి గుర్తింపు తెచ్చి అన్ని విధాలా అభివృద్ధికి కృషి …
Read More »సమగ్రమైన ఆరోగ్య వ్యవస్ధ ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండాలి… : సీఎం వైయస్.జగన్
దావోస్, నేటి పత్రిక ప్రజావార్త : దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండో రోజు సోమవారం ఫ్యూచర్ ఫ్రూఫింగ్ హెల్త్ సిస్టమ్స్ అంశంపై మాట్లాడారు. ఏపీలో కోవిడ్ నియంత్రణకు తీసుకున్న చర్యలతో పాటు రాష్ట్రంలో వైద్య వ్యవస్థలు ఎలా బలోపేతం చేస్తుంది వివరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ… కోవిడ్ లాంటి విపత్తును ఎవ్వరు కూడా ఊహించలేదు. మన తరంలో కనీసం ఎప్పుడూ చూడని విపత్తు ఇది. వైద్య రంగంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. …
Read More »ఎస్సీ విద్యార్థులకు ఆన్ లైన్ టీచింగ్.. ఆఫ్ లైన్ కోచింగ్..
-ఐఐటీ, జెఇఇ, నీట్ లలో శిక్షణ -8 కేంద్రాల్లో శిక్షణను ప్రారంభించిన మంత్రి మేరుగు నాగార్జున అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను ఉపయోగించుకొని విద్యార్థులు తమ తల్లిదండ్రుల కలలను నిజం చేయడానికి ప్రయత్నించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున హితవు చెప్పారు. విద్యార్థులు విజయాలు సాధించడానికి అవసరమైన ప్రతి సౌకర్యాన్ని కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేసారు. బి.ఆర్.అంబేద్కర్ గురుకులాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ విద్యార్థులకు ఐఐటీ, జెఇఇ, నీట్ పరీక్షలకు సంబంధించిన షార్ట్ …
Read More »కరకట్ట రోడ్డు విస్తరణ పనుల్లో వేగం పెంచాలి…
-సి ఆర్ డి ఏ పై పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కరకట్ట రోడ్డు విస్తరణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అధికారులను ఆదేశించారు. సచివాలయం రెండో బ్లాక్ లో APCRDA అధికారులతో సమావేశమై CRDA పనుల ప్రగతిని మంత్రి సురేష్ సమీక్షించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా APCRDA పరిధి, అధికారాలు, విభాగాల వారీ అధికారులు, వారు నిర్వహిస్తున్న పనుల …
Read More »దేవాదాయ భూముల ఆక్రమణల నియంత్రణకు త్వరలో చట్ట సవరణ
-దేవాలయాల్లో అవినీతి నిర్మూలనకు ఐ.జి.స్థాయి అధికారితో విజిలెన్సు సెల్ -ప్రముఖ దేవాలయాలను ప్రణాళికాబద్దంగా అభివృద్దిచేసేందుకు మాస్టర్ ప్లాన్ -ధూపదీఫనైవేద్యం పథకం క్రింద అందిన 653 ధరఖాస్తులు త్వరలో పరిష్కారం -దేవాదాయ శాఖకు రావాల్సిన సి.జి.ఎఫ్. దాదాపు రూ.90 కోట్ల వసూలుకు చర్యలు -కామన్ గుడ్ ఫండ్ (సి.జి.ఎఫ్.)తో చేపట్టిన 184 పనులు సకాలంలో పూర్తికి చర్యలు -ఉపముఖ్యమంత్రి, దేవాదాయ,ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో దేవాదాయ భూముల ఆక్రమణల నియంత్రణకు త్వరలో చట్టసవరణ చేయనున్నట్లు ఉప …
Read More »మహానాడు నిర్వహణపై కమిటీలతో చంద్రబాబు సమీక్ష
-40 ఏళ్ల ప్రస్థానం చాటేలా, భవిష్యత్ ప్రయాణాన్ని నిర్ధేశించేలా మహానాడు -మొదటి రోజు ప్రతినిధుల సభకు 12 వేల మందికి ఆహ్వానం -రెండో రోజు అదే ప్రాగణం లో భారీ బహిరంగ సభ -మహానాడు నిర్వహణకు ప్రభుత్వ అడ్డంకులపై టిడిపి మండిపాటు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడును అత్యంత ఘనంగా నిర్వహించాలని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు సూచించారు. 40 ఏళ్ల పార్టీ ప్రస్థానాన్ని చాటేలా మహానాడు ఉండాలని చెప్పారు. ఇదే సమయంలో …
Read More »టీడీపీ అధినేత చంద్రబాబు@ట్వీట్
-రాష్ట్ర లో భారంగా మారిన పెట్రో ధరలు తగ్గించాలి… : టీడీపీ అధినేత చంద్రబాబు -నాడు అభివృద్ధిలో దేశం లో మొదటి స్థానం లో ఉన్న రాష్ట్రం…ఇప్పుడు పన్నుల భారంలో మొదటి స్థానం లో ఉంది… : టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరల నుంచి దేశ ప్రజలకు ఉపశమనం కలిగిస్తూ కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయం. అదే సమయంలో ఆయా రాష్ట్రాలను కూడా పన్నులు తగ్గించుకుని ప్రజలకు మేలు చేయమంటూ కేంద్రం …
Read More »శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా రేపు విడుదల…
తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : ఆగస్టు నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవాటికెట్ల కోటాను మే 24న మంగళవారం ఉదయం 9 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. అలాగే ఆగస్టు నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, జులై నెలకు సంబంధించిన అష్టదళపాద పద్మారాధన సేవ టికెట్లను రేపు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. మే 26వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు భక్తులు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. మే …
Read More »రాయలసీమ సాగునీటి సాధన సమితి సిద్దేశ్వరం జలదీక్ష…
నంద్యాల, నేటి పత్రిక ప్రజావార్త : సిద్దేశ్వరం జలదీక్షకు రాయలసీమ ఎనిమిది జిల్లాల నుండి పార్టీలకు అతీతంగా వేలాదిగా తరలిరావాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథ రామిరెడ్డి కోరారు. నంద్యాల రాయలసీమ సాగునీటి సాధన సమితి కార్యాలయంలో సోమవారం విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బొజ్జా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ ఈ నెల 31 వ తేదీన సిద్దేశ్వరం జలదీక్ష సంఘమేశ్వరం ఆలయ సమీపంలోని కృష్ణా నదిలో వేలాదిమంది రైతులతో నిర్వహిస్తున్నామని అన్నారు. ఏప్రిల్ 11 వ తేదీ …
Read More »