Breaking News

Latest News

బాలోత్సవ్ లో పెట్ (డాగ్ )షో : జిల్లా కలెక్టర్ జె.నివాస్

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : బాలోత్సవ్ లో నిర్వహిస్తున్న బాలలకు వినోద, విజ్ఞాన కార్యక్రమాల్లో భాగంగా పెట్(డాగ్) షో నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ జె.నివాస్ చెప్పారు. శనివారం తుమ్మలపల్లి కళా క్షేత్రం లో జరుగుతున్న ఏర్పాట్లను కలెక్టర్ నివాస్,జెసి(అభివృద్ది) ఎల్.శివశంకర్లు పరిశీలించారు.ఈ సందర్భంగా ఒక ప్రకటన విడుదల చేస్తూ నగరం తమ పెంపుడు శునకాలను ఈ నెల 14 వ తేదీ సాయంత్రం 4 గంటలకు తుమ్మలపల్లి కళాక్షేత్రానికి తీసుకురావాలనీ కోరారు. పెట్ షో లో పాలుపంచుకున్న యజమానులకు ప్రోత్సాహక బహుమతులు కూడా …

Read More »

రేపటి నవ సమాజ నిర్ణేతలకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు

-బాలలే దేశానికి వెలకట్టలేని ఆస్తి: ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా చిన్నారులకు సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు శుభాకాంక్షలు తెలియజేశారు. నేటి బాలలే రేపటి పౌరులన్న భారత మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జయంతిని బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నామని తన సందేశంలో తెలిపారు. నెహ్రూ దేశానికి ఓ దశ, దిశను చూపించారని చెప్పారు. దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత నవభారత నిర్మాతగా నెహ్రూ వేసిన పునాదులు.. భారత్ ను ప్రపంచంలో …

Read More »

దేశ భవిష్యత్తును ఆవిష్కరించేది బాలలే : దేవినేని అవినాష్

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ సెయింట్ జాన్స్ స్కూల్ నందు “చిల్డ్రెన్స్ డే” సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ శ్రీ దేవినేని అవినాష్. ఈ సందర్బంగా అవినాష్ మాట్లాడుతూ పిల్లలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కరోనాతో రెండు సంవత్సరాలు చదువులు కోల్పోయామని ఇప్పటి నుండి ప్రత్యేక శ్రద్ధతో చదివి మంచి భవిష్యత్ కోసం పునాదులు వేసుకోవాలని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. జగన్మోన్ రెడ్డి గారి ప్రభుత్వం బాలలందరికి విద్యను సురక్షితంగా …

Read More »

వాహ్ వా ఏమి రుచి…షాహితాజ్‌ బిర్యాని ఏమి రుచి…

-నగరంలో షాహితాజ్ బిర్యాని హౌస్ ప్రారంభం… విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : కస్టమర్లు కోరుకునే విధంగా రుచికరమైన మేలురకమైన బిర్యానీ లను నగరవాసులకు అందిస్తున్నారని డివిజన్ కార్పోరేటర్ కే. మల్లేశ్వరి తెలిపారు. శుక్రవారం బి.ఆర్.టీ.యస్ ఫుడ్ జంక్షన్ సమీపంలోని సంగీత కళాశాల దగ్గర షాహితాజ్ బిర్యాని హౌస్ ను 27వ డివిజన్ కార్పొరేటర్ మల్లేశ్వరి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నగరవాసులకు సరిక్రొత్త రుచులుతో షాహితాజ్ బిర్యాని హౌస్ ను ప్రారంభించారని తెలిపారు. ఈ బిర్యానీ సెంటర్ దినాభివృద్ధి చెందుతూ నగరంలో మరిన్ని …

Read More »

మోటారు ట్రాన్సుపోర్టు వాహనాల పన్ను చెల్లించే గడువు ఈనెల 30వరకూ పొడిగింపు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ మోటారు వాహనాల పన్ను చట్టం-1963 ప్రకారం 31-12-2021 త్రైమాసిక ముగింపుకు సంబంధించి 31 అక్టోబరు 2021 లోగా చెల్లించాల్సిన మోటారు వాహనాల పన్ను చెల్లించే గడువును మరో నెల గ్రేస్ ఫీరియడ్ గా అనగా నవంబరు 30వ తేదీ వరకూ పొడిగించిన్నట్టు రాష్ట్ర టిఆర్ అండ్ బి శాఖ ముఖ్య కార్యదర్శి యం.టి కృష్ణ బాబు తెలియజేశారు. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 328 ద్వారా ఉత్తర్వులు జారీ చేసినట్టు పేర్కొన్నారు.కావున ఈనెల 30వతేదీ …

Read More »

కొవ్వూరులో నవంబర్ 14 నుంచి 20 వరకు 54వ గ్రంథాలయ వారోత్సవాలు…

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : నవంబర్ 14 నుంచి 20 వరకు 54వ గ్రంథాలయ వారోత్సవాలను కొవ్వూరులో నిర్వహించనున్నట్లు కొవ్వూరు శాఖ గ్రంథాలయాధికారి జి.వి.వి.ఎన్. త్రినాధ్ శుక్రవారం ఒక ప్రకటన లో తెలిపారు. గ్రంధాలయ వారోత్సవాలను కొవ్వూరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఎస్. మల్లిబాబు ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రధమ శ్రేణి శాఖా గ్రంధాలయం, కొవ్వూరులో ప్రారంభించడం జరుగుతుందని త్రినాథ్ పేర్కొన్నారు. 14న బాలల దినోత్సవం, 15న పుస్తక ప్రదర్శన, 16న స్వాతంత్ర్య పోరాటం & జాతీయ స్వాతంత్ర్య యోదులపై ప్రముఖుల …

Read More »

సోమవారం 15వ తేదీన స్పందన కార్యక్రమం రద్దు.. ఆర్డీవో

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక సంస్థలకు నవంబర్ 15 న ఎన్నికలు జరుగుతున్నందున రాష్ట్ర ఎన్నికల కమిషన్, జిల్లా ఎన్నికల అధికారి /కలెక్టర్ వారి ఆదేశాలు మేరకు సోమవారం జరగాల్సిన స్పందన కార్యక్రమం రద్దు చెయ్యడం జరిగిందని కొవ్వూరు డివిజనల్ రెవెన్యూ అధికారి ఎస్. మల్లిబాబు శుక్రవారం ఒక ప్రకటన లో తెలియచేసారు. ఈ నెల 25 సోమవారం ..కొవ్వూరు డివిజన్, మండల , మునిసిపల్ కార్యాలయాల స్థాయి లో ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించే కార్యక్రమం రద్దు చెయ్యడం జరిగిందన్నారు.

Read More »

వ్యక్తిత్వం, విశ్వసనీయత ఉద్యోగులకు ప్రధాన లక్షణాలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వ్యక్తిత్వం, విశ్వసనీయత ప్రభుత్వ ఉద్యోగులు తప్పనిసరిగా కలిగి వుండాల్సిన ప్రధాన లక్షణాలని ముఖ్యమంత్రి  వైయస్ జగన్ మోహన్ రెడ్డి  పేర్కొన్న విషయం ఉద్యోగులకు శిరోధార్యం కావాలని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ సంయుక్త కమిషనర్ మొగిలిచెండు సురేశ్ పేర్కొన్నారు. మంగళగిరి తాడేపల్లి నగరపాలక డిప్యూటీ కమిషనర్  రవిచంద్రారెడ్డి  అధ్యక్షతన సిఎస్ఆర్ కళ్యాణ మండపంలో జరిగిన తాడేపల్లి పరిధిలోని వార్డు సచివాలయాల సిబ్బందికి, వార్డు వాలంటీర్లకు నిర్వహించబడిన పునశ్చరణ కార్యక్రమంలో గ్రామ, వార్డు సచివాలయాల సంయుక్త కమిషనర్ మొగిలిచెండు …

Read More »

జగనన్న పాలవెల్లువ ఎంపిక చేసిన క్లస్టర్ల లోని మహిళా పాడి రైతులను ప్రభుత్వం రూపొందించిన యాప్ లో నమోదు చెయ్యాలి..

-జగనన్న పాలవెల్లువ యాప్ లో పాడి రైతుల నమోదు పై వాలెంటీర్లకు శిక్షణ అందిస్తున్నాం.. -జాయింట్ కలెక్టరు (అభివృద్ది) శివశంకర్ విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామాల్లో పాడి రైతులకు మేలు చేసే సహకార సంస్థ తిరిగి బలోపేతం చేసేందుకు జగనన్న పాలవెల్లువ దోహదపడుతుందని జాయింట్ కలెక్టరు(అభివృద్ది) ఎల్. శివశంకర్ అన్నారు. నగరంలో జాయింట్ కలెక్టరు క్యాంపు కార్యాలయంలో జగన్న పాలవెల్లువ అమలు పై జాయింట్ కలెక్టరు శివశంకర్ గురువారం పశుసంవర్థక శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో …

Read More »

ఓఎన్జీసీ, రాజమండ్రి అసెట్ చే కృష్ణా జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులకు 22 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు మరియు 44 ఆక్సిజన్ సిలిండర్లు విరాళం

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :అమిత్ నారాయణ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ONGC రాజమండ్రి అసెట్ తో పాటు రావు మహమ్మద్ నవీద్, హెడ్ హెమో’ Mr. సుదీప్, EE (Res), Mr , రాజేష్ కలేకూరి GM (HR) మరియు Mr. వివేక్ మూర్తి, HRE ఎగ్జిక్యూటివ్ కూడిన బృందం 22 ఆక్సిజన్ కాన్సెంటేటర్లను మరియు 22 B & D రకం ! లీటర్లు మరియు 47 లీటర్ల సామర్థ్యంతో కూడిన ఆక్సిజన్ సిలిండర్లను సామాజికార్థికాభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం విజయవాడ కలెక్టర్ …

Read More »