అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పురపాలక, పట్టణాభివృద్ధిశాఖపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం సమీక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా 124 మున్సిపాల్టీలు, నగరపాలక సంస్థల్లో 1.2 కోట్ల బిన్‌లు, 40 లక్షల ఇళ్ళకు ఇంటికి మూడు చొప్పున బిన్‌లు, గ్రీన్, బ్లూ, రెడ్ కలర్స్‌లో బిన్‌లు, వ్యర్ధాల(చెత్త) సేకరణకు 4868 వాహనాలు, ఇందులో 1771 ఎలక్ట్రిక్ వాహనాలు, మొదటి ఫేజ్‌లో 3097 వాహనాలు, 225 గార్బేజ్ ట్రాన్స్‌పోర్ట్ స్టేషన్లు, సేకరించిన వ్యర్ధాలను వివిధ విధానాల్లో ట్రీట్‌చేసేలా ఏర్పాట్లు, సేకరించిన వ్యర్ధాల్లో 55 …
Read More »Latest News
కె డి.సి.ఈ.బి. చైర్మన్ గా తన్నీరు నాగేశ్వర రావు…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కెడీసీసీబీని ఉన్నత స్థానంలో నిలిపేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తారనే నమ్మకం నూతన చైర్మన్ తన్నీరు నాగేశ్వరావుపై ఉందనీ రాష్ట్ర సమా చార, రవాణా, శాఖా మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని), పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నానిలు విశ్వాసం వ్యక్తం చేశారు. సహకార కేంద్ర బ్యాంక్ ,కృష్ణా జిల్లా చైర్మన్ గా మచిలీపట్నంలో శుక్రవారం మధ్యాహ్నం తన్నీరు నాగేశ్వరావు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రుణ సౌకర్యం విస్తృత పర్చుతానని …
Read More »మచిలీపట్నం డెప్యూటీ మేయర్ – 2 గా లంకా సూరిబాబు…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నం నగర పాలక సంస్థ డెప్యూటీ మేయర్ గా లంకా సూరిబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్ డెప్యూటీ మేయర్ – 2 ఎన్నుకోనే కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక సమావేశం శుక్రవారం మధ్యాహ్నం కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించారు. మునిసిపల్ కౌన్సిల్ హాల్ లో కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత డిప్యూటీ మేయర్ -2 ఎన్నిక కార్యక్రమం ప్రశాంతంగా నిర్వహించారు. ఈ ప్రక్రియలో లంకా సూరిబాబు డిప్యూటీ మేయర్ -2 గా …
Read More »మానవులను సాధనాలుగా మలచుకొని తన లక్ష్యాన్ని పూర్తి చేసేవారే భగవంతుడు : మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : అల్లా ఆజ్ఞ ప్రకారం ఎన్నో ఆశ్చర్యకరమైన పనులు జరుగుతూనే ఉంటాయని మానవులను తన సాధనాలుగా మలచుకొని అనుకొన్న లక్ష్యాన్ని పూర్తి చేసుకొంటారని అందుకు ప్రత్యక్ష ఉదాహరణ బీ బీ ఫాతిమా జహ్రా ఆస్తానా పంజా నిలుస్తుందని రాష్ట్ర, రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) పేర్కొన్నారు. శుక్రవారం ఆయన స్థానిక 26 వ డివిజన్ ( జవ్వారుపేట ) లోని 400 ఏళ్ళ నాటి పురాతన బీబీ ఫాతిమా …
Read More »అక్రిడేటెడ్ జర్నలిస్టులందరూ వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ప్రీమియం చెల్లించాలి…
– కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వ్యాప్తంగా క్రొత్తగా అక్రిడిటేషన్ కార్డులు పొందిన వర్కింగ్ జర్నలిస్టులందరూ వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ప్రీమియం రూ. 1250/- cfms.ap వెబ్ సైట్ ద్వారా క్రింద తెలిపిన పద్దుకు చెల్లించి ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వర్కింగ్ జర్నలిస్టు హెల్త్ స్కీమ్ ను 2021-22 …
Read More »ఎమ్మెల్యే మల్లాది విష్ణుని మర్యాద పూర్వకం గా కలిసిన డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజ శ్రీనివాస్ రెడ్డి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 58 వ డివిజన్ కార్పొరేటర్ అవుతు శ్రీ శైలజ శ్రీనివాస రెడ్డిని డిప్యూటీ మేయర్ గా ప్రకటించిన తదుపరి శాసనసభ్యులు మల్లాది.విష్ణుని మర్యాద పూర్వకంగా వారి కార్యాలయంలో కలిసి తమకు కార్పొరేటర్ గా, డిప్యూటీ మేయర్ గా ప్రజా సేవ చేసుకునే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. విజయవాడ నగర అభివృద్ధి కొరకు అహరహం కృషి చేస్తానని తెలిపారు. శాసనసభ్యులు మల్లాది విష్ణు మాట్లాడుతూ విజయవాడ నగర మునిసిపల్ కార్పొరేషన్ కి మేయర్, డిప్యూటీ మేయర్ గా …
Read More »హక్కుల అణచివేత లేని సమాజ నిర్మాణం కోసం నిరంతరం కృషి చెయ్యాలి : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు విజయవాడ నార్త్ మండల పరిధిలో నిర్వహించిన “పౌర హక్కుల దినోత్సవం” కార్యక్రమానికి సెంట్రల్ శాసనసభ్యులు మల్లాది విష్ణు 59వ డివిజన్ కార్పొరేటర్ షాహినా సుల్తానా తో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు పౌర హక్కులపై అవగాహన కలిగి ఉన్నప్పుడే సమాజంలో మార్పు వస్తుందని గ్రామాల్లో అంటరాని తనం వంటి అమానుష మైన చర్యల కు పాల్పడే వ్యక్తులపై చట్ట పరమైన చర్యలుంటాయన్నారు. పౌర హక్కుల పరిరక్షణలో సామాజిక స్పృహ …
Read More »దిశ యాప్ ను ఎలా వినియోగించాలన్న దానిపై అక్క చెల్లెమ్మలకు అవగాహన కల్పించండి…
– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఆదేశం – గుడివాడ పట్టణంలో దిశ పోస్టర్ ఆవిష్కరణ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి పెడుతూ తీసుకువచ్చిన దిశ యాప్ ను ఎలా వాడాలన్న దానిపై అక్క చెల్లెమ్మలకు అవగాహన కల్పించాలని రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) అన్నారు. శుక్రవారం గుడివాడ పట్టణంలోని అలంకృత ఫంక్షన్ హాల్ లో దిశ యాప్ పై జరిగిన అవగాహన …
Read More »2 వ విడత ఇండ్ల పట్టాల పంపిణి నిమిత్తం ప్రవేట్ భూమిని సేకరించుటకు స్థల పరిశీలన…
జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త : జగ్గయ్యపేట మండలము మరియు పట్టణము నందు శుక్రవారం సబ్-కలెక్టర్ విజయవాడ జి.సూర్య సాయి ప్రవీణ్ చంద్ ఐ.ఏ.ఎస్. జగ్గయ్యపేట పట్టణమునకు చెందిన పేదలకు 2 వ విడత ఇండ్ల పట్టాల పంపిణి నిమిత్తము 31.80 ఎకరముల ప్రవేట్ భూమిని సేకరించుటకు స్థల పరిశీలన చేసినారు. ముక్తేశ్వరపురం గ్రామములో అంతర్గ్రత జల రవాణా లో ముంపుకు గురి అగు భూమిని పరిశిలించినారు పేదలందరికీ ఇండ్లు పధకము క్రింద మంజూరు అయి నిర్మాణము చేపట్టిన 43 గృహములను పరిశిలించి లబ్ధిదారులతో …
Read More »జాతీయ నాణ్యతా అస్సూరెన్స్ ప్రమాణాలతో పలు ఆసుపత్రుల అభివృద్ధి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ క్వాలిటీ అస్సూరెన్స్ (యన్ క్యూఏ) ప్రమాణాలు మేరకు ఆసుపత్రుల అభివృద్ధి పనులు ఉండాలని జాయింట్ కలెక్టరు (అభివృద్ధి) యల్. శివశంకర్ చెప్పారు. స్థానిక జెసి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జిల్లాలో అభివృద్ధి పరుస్తున్న ఆసుపత్రుల పనుల పురోగతిపై సంబంధి తాధికారులతో జెసి శివశంకర్ సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 92 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల అభివృద్ధిలో భాగంగా 10 పిహెచ్ సిలకు క్రొత్త భవనాల నిర్మాణాలు జరుగుతున్నాయని వాటి ప్రగతితీరునుఆయన సమీక్షించారు. మరో 80 …
Read More »