విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో జగనన్నకాలనీల్లో ఇళ్ల నిర్మాణం వేగవంతం చేసే ప్రక్రియకు జిల్లా కలెక్టరు జె.నివాస్ తీసుకున్న చర్యలు ఫలితాలనిస్తున్నాయి. ఇందులో భాగంగా వియంసి పరిధిలోని ఇళ్ల లబ్దిదారుల ఇళ్ల నిర్మాణం కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈనేపథ్యంలో నగరంలోని భవననిర్మాణ కాంట్రాక్టర్లతో స్థానిక కలెక్టరు క్యాంపు కార్యాలయంలో వియంసి కమిషనరు వి.ప్రసన్న వెంకటేష్ తో కలిసి జిల్లా కలెక్టరు జె. నివాస్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నగరంలో నివసిస్తున్న లబ్ధిదారులు వారికి కేటాయించిన ప్రాంతాలలో ఇళ్ల నిర్మాణాన్ని ప్రతీరోజూ …
Read More »Latest News
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన ద్వారంపూడి భాస్కర రెడ్డి…
-2021-22 సంవత్సరంలో రైతులు పండించిన ధాన్యం 70 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు లక్ష్యం… -ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసర వస్తువులను ప్రజల ఇంటివద్దకే అందిస్తున్నాం… -ప్రజలకు, రైతులకు మెరుగైన సేవలు అందించే సంస్థగా తీర్చిదిద్దుతా… -ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ ద్వారంపూడి భాస్కర రెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసరవస్తువులు ప్రజలకు అందించుటతోపాటు రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర అందించుటే లక్ష్యంగా పనిచేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఛైర్మన్ …
Read More »మహిళల రక్షణ, భద్రత కొరకు దిశా చట్టం మరియు దిశా యాప్ వంటి రూపుదిద్దాం…
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : మహిళల రక్షణ, భద్రత దృష్ట్యా ఆపద సమయాలల్లో వారికి సహాయకారిగా ఉండేందుకు రూపొందించిన దిశా యాప్ పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని రాష్ట్ర మహిళా భివృద్ది, శిశు, దివ్యంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. స్థానిక యువరాజ్ ఫంక్షన్ హాల్ లో శుక్రవారం మహిళల భద్రత మరియు రక్షణ కొరకు రాష్ట్ర ప్రభుత్వం వారు రూపొందించిన దిశా యాప్ పై జిల్లా స్థాయి అవగాహన ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి పాల్గొన్నారు. …
Read More »రెండవ డిప్యూటీ మేయర్ ఎన్నిక…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ రెండవ డిప్యూటీ మేయర్ ఎన్నికల ప్రక్రియను ఎన్నికల ప్రిసైడింగ్అధికారి, జిల్లా కలెక్టర్ జె. నివాస్ నిర్వహించారు. ప్రక్రియ అనంతరం 58 వ డివిజన్ కార్పొరేటర్ అవుతు శ్రీశైలజారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. అనంతరం ఎన్నిక ధ్రువీకరణ పత్రాన్ని శ్రీశైలజారెడ్డి కి అందించారు. మంగళవారం విజయవాడ నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో వియంసి రెండవ డిప్యూటీ మేయర్ ఎన్నికకు ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ కార్పొరేషన్ కు చెందిన …
Read More »త్వరలో 10 కోట్లు రూపాయలతో భవానీపురం స్టేడియం… : మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దాదాపు 10కోట్లు రూపాయల వ్యయంతో 10ఎకరాల స్థలంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి హయంలో విజయవాడకు ఐకాన్‌గా అధునిక హంగులతో భవానీపురం స్టేడియం నిర్మాణం పూర్తి చేస్తామని దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. శుక్రవారం నగర పాలక సంస్థ కమాండ్ కంట్రోల్ రూమ్ నందు జరిగిన సమావేశంలో మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కార్పొరేటర్లు అబ్దుల్ అకిమ్ అర్షద్, గుడివాడ రఘవా నరేంద్ర, మైలవరపు రత్నకుమారి, బుల్లా విజయ్ …
Read More »మహిళల రక్షణ కోసం దిశ యాప్…
-రాష్ట్ర దేవాదాయ మరియు ధర్మదాయ మంత్రివర్యులు వెలంపల్లి శ్రీనివాసరావు. -ఆపదలో ఉన్న మహిళలను కాపాడే అస్త్రం దిశ యాప్ : ఎమ్మెల్యే మల్లాది -ఆపదలో ఉన్న మహిళలకు దిశ యాప్ ఎంతో ఉపయోగకరం : మేయర్ రాయన భాగ్యలక్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దిశ యాప్ ఉంటే అన్న మన తోడు ఉన్నట్లే అనే భవనను కల్గిగే విధంగా అవగాహన కల్పించాలని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్ నందు మహిళల భద్రతకు …
Read More »సచివాలయాల్లో సిటిజన్ సర్వీసులు మెరుగు పడాలి…
-రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడి పరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు పలాస, నేటి పత్రిక ప్రజావార్త : సచివాలయ ఉద్యోగులు సిటిజన్ సర్వీసులను మెరుగుపరిచే విదంగా పని చేయాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడి పరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. పలాస తహశీల్దారు కార్యాలయంలో శుక్రవారం శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ సుమిత్ , నియోజకవర్గంలోని సచివాలయ డిజిటల్ ఆపరేటర్లు, వెల్ఫేర్ సెక్రటరీలు, విఆర్వోలు, ఎలక్ట్రికల్ అధికారులు, మండల అభివృద్ధి అధికారులు, తహశీల్దారు లతో సమీక్ష సమావేశం …
Read More »గండ్రోతు అంజలిదేవి కొవ్వూరు మునిసిపాలిటీ 2వ వైస్ ఛైర్ పర్సన్ గా ఏకగ్రీవంగా ఎన్నిక…
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : కొవ్వూరు మునిసిపాలిటీ 2వ వైస్ ఛైర్మన్ ఎన్నికల ప్రక్రియ ను నిర్వహించిన ఎన్నికల ప్రొసీడింగ్స్ అధికారి, కొవ్వూరు ఆర్డీవో డి. లక్ష్మారెడ్డి నిర్వహిం చారు. ప్రక్రియ అనంతరం 8వ వార్డు కౌన్సిలర్ గండ్రోతు అంజలిదేవి ఏకగ్రీ వంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. మంగళవారం కొవ్వూరు మున్సిపాలిటీ సమావేశమందిరంలో 2వ కొవ్వూరు మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నికకు ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కొవ్వూరు కౌన్సిలర్లు 23 మందికి గాను ఒకరు మరణించిన కారణంగా మిగిలిన 22 మంది …
Read More »ముఖ్యమంత్రి సహాయనిధి అందజేత… : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గ పరిధిలోని 13 వ డివిజన్ కి చెందిన కోక్కిలగడ్డ నాగేశ్వరమ్మ కి వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రెండు లక్షల రూపాయలు మంజూరు కాగా శుక్రవారం నియోజకవర్గ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు వారికి అనుమతి మంజూరు పత్రం (L.O.C) అందజేయడం జరిగిందని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు.పేదరికం కారణంగా ఏ ఒక్కరూ కూడా కార్పొరేట్ వైద్యానికి దూరం కాకూడదు అనే లక్ష్యంతో గౌరవ …
Read More »ఎన్‌ఇపి – 2020 తొలి వార్షికోత్సవంలో పాల్గొన్న గవర్నర్ హరిచందన్…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ‘జాతీయ విద్యా విధానం 2020 తొలి వార్షికోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ పాల్గొన్నారు. హరిచందన్ గురువారం విజయవాడ రాజ్ భవన్ నుంచి వర్చువల్ మోడ్‌లో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్లు, ముఖ్యమంత్రులు, రాష్ట్ర విద్యా మంత్రులను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ, దేశంలో నూతన విద్యా విధానం 2020 అమలు 75 సంవత్సరాల భారత స్వాతంత్ర్యాన్ని జరుపుకుంటున్న ‘ఆజాది కా అమృత్ మహోత్సవ్’లో …
Read More »