విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కోవిడ్ థర్డ్ వేవ్ ఎదుర్కునేందుకు సంసిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టరు జె. నివాస్ ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వాహకులకు, వైద్యాధికారులకు సూచించారు. మంగళవారం జిల్లాకలెక్టరు క్యాంపు కార్యాలయంలో ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాహకులతో కక్టరు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆసుపత్రులవారీగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆక్సిజన్ బెడ్స్, ఆక్సిజన్ సిలిండర్స్, లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంటులు, ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్లు గురించి ఆరాతీసారు. కోవిడ్ థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టాలని ముఖ్యంగా ఆక్సిజన్ బెడ్స్ పెంపుచేయడం, అందుబాటులో …
Read More »Latest News
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమల్లో పురోగతి చూపించండి…
-స్పందనలో అందిన అర్జీలను సత్వరం పరిష్కరించండి.. -సబ్ కలెక్టరు జియయస్. ప్రవీణ్ చంద్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమల్లో మంచి పురోగతి సాధించే దిశగా కృషి చేయాలని సంబంధితాధికారులకు విజయవాడ సబ్ కలెక్టరు జి.సూర్యసాయిప్రవీణ్ చంద్ చెప్పారు. స్థానిక సబ్ కలెక్టరు కార్యాలయం నుంచి మంగళవారం మండల క్షేత్రస్థాయి అధికారులైన తహశీల్దార్లు, యంపిడిఓలు, హౌసింగ్ , వ్యవసాయ, వైద్య ఆరోగ్యశాఖాధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించి కోవిడ్-19 ఫీవర్ సర్వే, వ్యాక్సినేషన్, ఇళ్లస్థలాల లేఅవుట్ల అభివృద్ధి, తదితర అంశాలపై సబ్ …
Read More »ఇళ్ల నిర్మాణానికి రుణం అందించడంలో రాష్ట్రంలోనే మొదటి జిల్లా…
-జగనన్న ఇళ్లస్థలం పై యస్ హెచ్ జి సభ్యులకు అదనపురుణంతో ఇళ్ల నిర్మాణానికి భరోసా… -2,950 మంది లబ్ధిదారులకు రూ. 14.75 కోట్లు రుణం అందజేత… -లబ్దిదారుల ముఖాల్లో వెల్లివిరిసిన ఆనందం.. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ప్రభుత్వం కేటాయించిన జగనన్న ఇంటి స్థలంపై గృహనిర్మాణానికి 11,419 మంది స్వయం సహాయక సంఘ సభ్యులకు అదనపురుణాలు మంజూరు చేయడం జరిగిందని జిల్లా కలెక్టరు జె.నివాస్ చెప్పారు. స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మంగళవారం ఇండియన్ బ్యాంక్ మైక్రోశాట్ విజయవాడ ఆధ్వర్యంలో యస్ హెచ్ …
Read More »కృష్ణాజిల్లాలో ఇంతవరకూ 43 శాతం ఖరీఫ్ వరినాట్లు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రైతుబాగుంటేనే జిల్లా సుభిక్షంగా ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి అన్నారు. రైతుసమస్యల సత్వర పరిష్కారంలో ఎంతమాత్రం తాత్సారం లేకుండా చూడాలన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, యస్ పిలతో తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి స్పందన కార్యక్రమంపై ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈవీడియోకాన్ఫరెన్సు సియంఓ నుంచి జిల్లా కలెక్టరు జె. నివాస్ పాల్గొనగా, స్థానిక కలెక్టరు క్యాంపు కార్యాలయం వీడియోకాన్ఫరెన్స్ హాలు నుంచి జాయింట్ కలెక్టరు (రెవెన్యూ, రైతుభరోసా) …
Read More »వై.యస్.ఆర్. జీవిత సాఫల్య పురస్కారాలు…
-నగరంలో అవార్డుల ప్రధానోత్సవ వేదిక ఏర్పాట్ల పరిశీలన… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దివంగత ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన విశిష్ట వ్యక్తులకు ఈనెల 7వ తేదీన వై.యస్.ఆర్. జీవితసాఫల్య, వై.యస్.ఆర్. సాఫల్య పురస్కారాలు ప్రకటించిన విషయం తెలిసిందే. వ్యవసాయం, కళలు, సంస్కృతి, సాహిత్యం మొదలైన 6 విభాగాల్లో అవార్డులు ప్రకటించడం జరిగింది. విశిష్ట సేవలు అందించిన కోవిడ్ వారియర్స్ తో పాటు అసామాన్య ప్రతిభ కనబరిచిన సామాన్యులకు కూడా ప్రభుత్వం …
Read More »గుడివాడ డివిజన్‌లో 2.40 లక్షల డోసుల వ్యాక్సినేషన్ చేశాం… : మంత్రి కొడాలి నాని
గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లా గుడివాడ డివిజన్ పరిధిలో కోవిడ్ -19 వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతంగా నిర్వహిస్తున్నామని, ఇప్పటి వరకు 2 లక్షల 40 వేల 657 టోన్స్ వ్యాక్సినేషన్‌ను పూర్తి చేశామని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. మంగళవారం డివిజన్ లో జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియపై మంత్రి కొడాలి నాని సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ డివిజన్ లో కోవిషీల్డ్ మొదటి డోసును ఒక లక్షా 14 …
Read More »సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ కావాలి… : కమిషనర్ ప్రసన్న వెంకటేష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలోని వార్డు సచివాలయాల్లోని కార్యదర్శులు సకాలంలో విధులకు హాజరు కావాలని, సచివాలయాల సిబ్బంది నిబద్దతతో పనిచేసి, అర్హలందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు చేపట్టాలని నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ తెలిపారు. నగర పరిధిలోని 11 వార్డులో 45వ సచివాలయం, 10 వార్డులో 48వ సచివాలయాలను మంగళవారం కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ ఆకస్మిక తనిఖీ చేశారు. కార్యదర్శుల హజరు పట్టి, వారి జాబ్ చార్టులను, డైరీని, ప్రజలు పెట్టుకున్న ఆర్టీలను పరిశీలించారు. …
Read More »కొవ్వూరు పురపాలక సంఘాన్ని అభివృద్ధి పథంలో నడిపిద్దాం… : బావన రత్నకుమారి
-కో ఆప్షన్ సభ్యులచే ప్రమాణ స్వీకారం కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : కొవ్వూరు మునిసిపాలిటీ నీ అభివృద్ధి పథం లో నడిపించే విధంగా చర్యలు తీసుకోవడంలో కౌన్సిల్ సభ్యులతో సమన్వయం చేసుకుంటామని మున్సిపల్ ఛైర్పర్సన్ బావన రత్న కుమారి అన్నారు. మంగళవారం కొవ్వూరు మున్సిపా లిటీ సమావేశ మందిరంలో మున్సిపల్ ఛైర్పర్సన్ భావన రత్నకుమారి అధ్యక్షతన కౌన్సిల్ సాధారణ సమావేశం జరిగింది. సమావేశంలో భాగంగా కో ఆప్షన్ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ బావన రత్నకుమారి మాట్లాడుతూ …
Read More »సోము వీర్రాజు కావాలనే మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారు… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-టీడీపీతో పొత్తులో ఉన్నప్పుడు హిందువుల మనోభావాలు గుర్తుకురాలేదా? -బీజేపీ డ్రామా యాత్రలు ఎవరి మెప్పు కోసం -ప్రశాంత ప్రొద్దుటూరులో మీ ఉనికి కోసం అలజడులు సృష్టిస్తారా? -సోము వీర్రాజును ప్రశ్నించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని మతాలను సమాన దృష్టితో చూస్తోందని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో అన్ని మతాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. ఇటువంటి సమయంలో ఆలయాల …
Read More »భారతదేశ రక్షణ రంగాన్ని అగ్రపథంలో నిలిపిన క్షిపణి పితామహుడు డా. ఏపీజే అబ్దుల్ కలాం…
-మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు మైలవరం, నేటి పత్రిక ప్రజావార్త : మైలవరం పార్టీ కార్యాలయం లో డా. ఏపీజే అబ్దుల్ కలాం వర్దంతి సందర్భంగా పార్టీ నాయకులు అధికారులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశ రక్షణ రంగాన్ని అగ్రపథంలో నిలిపి, దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం గా ఇనుమడింప చేసిన గొప్ప శాస్త్రజ్ఞుడు, మాజీ రాష్ట్రపతి, భారతరత్న ఏపిజే అబ్దుల్ కలాం గారు అని కోనియాడారు. ఈ కార్యక్రమం లో …
Read More »