Breaking News

Latest News

జల జీవన్ మిషన్ పథకం కు సంబంధించిన అన్ని పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలి

-అంగన్వాడి కేంద్రంలో చేపట్టే మరుగుదొడ్లు, నీటి సరఫరా పనులలో నాణ్యత ఉండేలా చూసుకోవాలి : జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా జలజీవన్‌ మిషన్‌ పథకంలో భాగంగా అన్ని పనులు నిర్దేశించిన గడువు లోపు పూర్తి కావాలి అని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. బుధవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జల జీవన్ మిషన్ పథకం పనుల పురోగతిపై ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ …

Read More »

ప్రతి విద్యార్థి సామాజిక విషయాల పట్ల అవగాహణ పెంచుకుని స్వీయ రక్షణ పద్ధతులు పాటించాలి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : బాలల హక్కుల వారోత్సవాల ముగింపు దినోత్సవం పురస్కరించుకొని మహిళాభివృద్ధి మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు రాస్ సంస్థ ఆధ్వర్యంలో తిరుపతి మండలంలో మంగళం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో బాలల హక్కుల వారోత్సవాల ముగింపు దినాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగినది .మహిళాభివృద్ధి మరియు జిల్లా బాలల రక్షణ అధికారి శివ శంకర్ గారు మాట్లాడుతూ నేటి బాలలే నేటి పౌరులు అనే నినాదంతో ప్రతి విద్యార్థి సామాజిక విషయాల పట్ల అవగాహణ పెంచుకుని స్వీయ …

Read More »

వైజాగ్, చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి సంబంధించిన పనులను వేగవంతం చేయాలి

-జిల్లా కలెక్టర్ డా.ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి , నేటి పత్రిక ప్రజావార్త : వైజాగ్, చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి అని జిల్లా కలెక్టర్ డా.ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ ఛాంబర్ నందు జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తో కలిసి వైజాగ్, చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి పనుల లో వివిధ పారిశ్రామిక వాడలకు కావలసిన నీటి సరఫరా పైపులైన్ పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. …

Read More »

శెట్టిపల్లి భూ సమస్యలకు త్వరిత గతిన పరిష్కారం చూపాలి : జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : శెట్టిపల్లి భూ సమస్య లకు త్వరిత గతిన పరిష్కారo చేసేలా సంబంధిత అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ అన్నారు. బుదవారం స్థానిక కలెక్టర్ లోని సమావేశ మందిరం నందు జాయింట్ కలెక్టర్ శుభం భన్సల్ తో కలిసి శెట్టిపల్లి భూ సమస్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. శెట్టిపల్లి భూ సమస్యలకు పరిష్కారం చూపుతూ, పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను వెంటనే పూర్తిచేయాలని తెలిపారు. శెట్టిపల్లి లబ్ధిదారులకు ఎంత మందికి …

Read More »

రేవ‌తి ఎన్‌క్లేవ్ భూమి పూజ…బ్రోచ‌ర్‌ను ఆవిష్క‌రన

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు జిల్లా, మ‌గ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలోని తాడేపల్లి మండలం, ఇప్పటం గ్రామంలో బుధవారం తెలుగుదేశం పార్టీ తెలుగు యువ‌త నియోజ‌క‌వ‌ర్గ అధ్య‌క్షుడు, రేవ‌తి ఎన్‌క్లేవ్‌ అధినేత ప‌డ‌వ‌ల మ‌హేష్‌. పార్ట‌న‌ర్ యేచూరి ర‌వి ఆధ్వ‌ర్యంలో అపార్టుమెంట్ నిర్మాణానికి బుధ‌వారం ఉద‌యం భూమి పూజ నిర్వ‌హించారు. కార్య‌క్ర‌మంలో ప‌ద్మ‌శాలి కార్పొరేష‌న్ ఛైర్మ‌న్‌, మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త నందం అబ‌ద్ద‌య్య‌, తెలుగుదేశం పార్టీ గుంటూరు పార్ల‌మెంట్ ఉపాధ్యక్షుడు పోతిన శ్రీనివాస‌రావు, తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం బోర్డు డైరెక్ట‌ర్ త‌మ్మిశెట్టి జాన‌కీదేవి త‌దిత‌రులు …

Read More »

పెద్దపూడి విజయకుమార్ కు అభినందనలు తెలిపిన మంత్రి కందుల దుర్గేష్

-దళిత జాతికి న్యాయం చేయాలని, దళిత సంక్షేమం కోసం పాటుపడాలని విజయ్ కుమార్ కు సూచించిన మంత్రి కందుల దుర్గేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల సంక్షేమ సహకార ఆర్ధిక సంఘం చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన పెద్దపూడి విజయకుమార్ కు పుష్పగుచ్చం అందించి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా దళిత జాతికి న్యాయం చేయాలని, దళిత సంక్షేమం కోసం పాటుపడాలని విజయ్ కుమార్ కు మంత్రి …

Read More »

రాష్ట్రంలో మాల యువతకు వివిధ పథకాలతో ప్రోత్సాహం అందిస్తా…

– డా. పెదపూడి విజయ్ కుమార్, మాల సంక్షేమ సహకార ఆర్థిక సంస్థ చైర్మన్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గతం ప్రభుత్వం మాలల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేసిందని, కూటమి ప్రభుత్వం వారి సంక్షేమానికి కట్టుబడి ఉందని ఏపీ మాల సంక్షేమ సహకార ఆర్థిక సంస్థ లిమిటెడ్ (APSCCFC) చైర్మన్ డాక్టర్ పెదపూడి విజయ్ కుమార్ తెలిపారు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల సంక్షేమ సహకార ఆర్థిక సంస్థ లిమిటెడ్ చైర్మన్ గా డా. పెదపూడి విజయ్ కుమార్ బుధవారం తాడేపల్లి లోని షెడ్యూల్ …

Read More »

డిసెంబ‌ర్ 15 వ‌ర‌కు బ్రూసెల్లోసిస్ టీకా కార్య‌క్ర‌మం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆడ ప‌శువుల్లో గ‌ర్భ‌స్రావానికి, మ‌గ ప‌శువుల్లో కీళ్ల వాపులు, వంధ్య‌త్వానికి కార‌ణ‌మ‌య్యే బ్రూసెల్లోసిస్ వ్యాధి నియంత్ర‌ణ‌కు డిసెంబ‌ర్ 15 వ‌ర‌కు బ్రూసెల్లోసిస్ టీకా కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నున్నారు. ఇందుకు సంబంధించిన పోస్ట‌ర్ల‌ను క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో బుధ‌వారం ఇన్‌ఛార్జ్ క‌లెక్ట‌ర్ డా. నిధి మీనా.. ప‌శు సంవ‌ర్థ‌క శాఖ అధికారుల‌తో క‌లిసి ఆవిష్క‌రించారు. ప‌శువుల నుంచి మ‌నుషుల‌కు సోకే గుణం కూడా ఈ వ్యాధికి ఉంద‌ని.. ప‌శు వ్యాధుల నియంత్ర‌ణ కార్యక్ర‌మం ద్వారా 4 – 8 నెల‌ల వ‌య‌సు …

Read More »

APSFL ఛైర్మన్‌ జీవీ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర MSO మరియు LMO & ఆపరేటర్స్

-ఏపీ ఫైబర్ నెట్ నూతన ఛైర్మన్‌ జీవీ రెడ్డి పదవీ బాధ్యతల స్వీకరణ శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర MSO మరియు LMO & ఆపరేటర్స్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : APSFL పైన ప్రజలకు నమ్మకం కలుగుతుందనే విషయాన్ని వివరించి తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు.. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు, APSFL చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి అన్ని విషయాలపై చర్చిస్తున్నాను. మీరు చెప్పిన ప్రధానమైనటువంటి అంశాలను పరిష్కరించే దిశగా కృషి చేస్తానని APSFL చైర్మన్ జీవి …

Read More »

కిశోరి వికాసం.. బాలిక బంగారు భ‌విష్య‌త్తుకు పునాది

-సాధికార‌త దిశ‌గా ఆమె వేసే అడుగుకు స‌మ‌ష్టి కృషితో చేయూతనిద్దాం. -బాలికా సంఘాల ఏర్పాటు, స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ప్ర‌త్యేక చొర‌వ‌. -జిల్లాస్థాయి నుంచి గ్రామస్థాయి వ‌ర‌కు కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ‌. -జిల్లా ఇన్‌ఛార్జ్ క‌లెక్ట‌ర్ డా. నిధి మీనా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కిశోరి వికాసం-2 కార్య‌క్ర‌మం బాలిక‌ల బంగారు భ‌విష్య‌త్తుకు పునాది వేస్తుంద‌ని.. ఉజ్వ‌ల‌మైన‌, ఆరోగ్య‌క‌ర‌మైన‌, సాధికార‌త దిశ‌గా ఆమె వేసే అడుగుకు స‌మ‌ష్టి కృషితో చేయూతనిద్దామని జిల్లా ఇన్‌ఛార్జ్ క‌లెక్ట‌ర్ డా. నిధి మీనా అన్నారు. బుధ‌వారం క‌లెక్ట‌రేట్ శ్రీ …

Read More »